Search results - 300 Results
 • sri reddy comments on mp kavitha

  ENTERTAINMENT19, Sep 2018, 10:46 AM IST

  ఎంపీ కవితపై శ్రీరెడ్డి సంచలన కామెంట్స్!

  టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ విషయంలో పలువురు సినీ ప్రముఖులపై ఆరోపణలు చేసిన నటి శ్రీరెడ్డి కోలీవుడ్ తారలను కూడా విడిచిపెట్టలేదు. తరచూ సినీ తారలపై కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. 

 • nadigar sangam comments on mahesh babu issue

  ENTERTAINMENT16, Sep 2018, 3:22 PM IST

  మహేష్ వివాదాన్ని లైట్ తీసుకోండి.. నడిఘర్ సంఘం సలహా!

  తమిళ స్టాండప్ కమెడియన్ మనోజ్ ప్రభాకర్.. టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుపై స్టేజ్ మీద చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో అతడిని టార్గెట్ చేయడంతో క్షమాపణలు చెబుతూ ఓ పోస్ట్ పెట్టాడు.

 • maa association letter to nadigar sangam

  ENTERTAINMENT15, Sep 2018, 3:18 PM IST

  మహేష్ ని కామెంట్స్ చేస్తాడా..? నడిఘర్ సంఘానికి 'మా' లేఖ!

  తమిళంలో స్టాండప్ కమెడియన్ మనోజ్ ప్రభాకరన్ టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుపై ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. దీంతో మహేష్ అభిమానులు మనోజ్ పై విరుచుకుపడ్డారు. ఇండస్ట్రీ జనాలు కూడా ఈ కామెంట్లు విని షాక్ అయ్యారు. 

 • mahesh fans fires on manoj prabhakaran

  ENTERTAINMENT15, Sep 2018, 12:29 PM IST

  క్షమాపణలు చెప్పినా.. మహేష్ ఫ్యాన్స్ విడిచిపెట్టడం లేదు!

  సూపర్ స్టార్ మహేష్ బాబుని టార్గెట్ చేస్తూ స్టాండప్ కమెడియన్ మనోజ్ ప్రభాకరన్ వివాదాస్పద కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. మహేష్ ని కత్రినా కైఫ్ మేల్ వెర్షన్ అని, బండరాయిలా ఎక్స్ ప్రెషన్స్ లేకుండా ఉంటాడని నోటికొచ్చినట్లు కామెంట్స్ చేశాడు

 • Standup Comedian Makes fun of Mahesh Babu, Fans Angry

  ENTERTAINMENT14, Sep 2018, 12:08 PM IST

  మహేష్ బాబు ఓ బండరాయి.. ముఖంలో ఎక్స్ ప్రెషన్సే ఉండవు.. స్టాండప్ కమెడియన్ కామెంట్స్!

  సూపర్ స్టార్ మహేష్ బాబు మీద ఓ స్టేజ్ షోలో కామెడీ చేసి వార్తల్లో నిలిచాడు స్టాండప్ కమెడియన్ మనోజ్ ప్రభాకర్. పెద్దగా పాపులారిటీ లేని ఈ స్టాండప్ కమెడియన్ సూపర్ స్టార్ పై జోక్స్ వేయడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది

 • maruthi to direct mahesh babu

  ENTERTAINMENT8, Sep 2018, 5:30 PM IST

  మహేష్ కాంపౌండ్ లో మారుతి.. ఛాన్స్ కొట్టినట్లే!

  'ఈరోజుల్లో' చిత్రంతో తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయమైన మారుతి అంచలంచెలుగా  ఎదిగి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. 'గీతా ఆర్ట్స్' లో చేసిన 'భలే భలే మగాడివోయ్' సినిమాకు అతడికి మంచి బ్రేక్ ఇచ్చింది.

 • mahesh babu tweet on photographer avinash

  ENTERTAINMENT8, Sep 2018, 10:45 AM IST

  'మీ స్టైల్ అంటే ఇష్టం..' మహేష్ బాబు ట్వీట్!

  సూపర్ స్టార్ మహేష్ బాబు గతంతో పోలిస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఇతర సినిమాలను పొగుడుతూ ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా మీ స్టైల్ అంటే ఇష్టమంటూ ఓ ప్రముఖ ఫొటోగ్రాఫర్ కి కాంప్లిమెంట్ ఇచ్చారు. 

 • mahesh babu called chiranjeevi over maa controversy

  ENTERTAINMENT6, Sep 2018, 3:58 PM IST

  'మా' కాంట్రవర్సీ: చిరుకి మహేష్ బాబు ఫోన్!

  మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) వివాదం ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలకు తలనొప్పిగా మారింది. అసోసియేషన్ లో ఫండ్స్ కోసం సిల్వర్ జూబ్లీ వేడుకలు ప్లాన్ చేసింది 'మా'. ఇందులో భాగంగా చిరంజీవితో అమెరికాలో ప్రోగ్రామ్స్ చేయించారు

 • mahesh babu sukumar movie budget

  ENTERTAINMENT6, Sep 2018, 1:55 PM IST

  మహేష్-సుకుమార్ కాంబో.. రూ.150కోట్ల బడ్జెట్!

  సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే

 • jayasudha's name proposed for maa president post

  ENTERTAINMENT6, Sep 2018, 12:20 PM IST

  'మా' ప్రెసిడెంట్ గా జయసుధ..?

  మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) వివాదం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. దీన్ని వీలైనంత సామరస్యంగా పరిష్కరించుకోవాలనుకుంటే.. శివాజీరాజా, నరేష్ మీడియాకెక్కి నానా రచ్చ చేశారు. 

 • Shivaji Raja To Resign Maa Association President Post

  ENTERTAINMENT5, Sep 2018, 3:17 PM IST

  శివాజీరాజాపై చిరు గుస్సా.. మరి రాజీనామా చేస్తాడా..?

  'మా' అసోసియేషన్ వివాదం రోజురోజుకి ముదురిపోతుంది. అసోసియేషన్ లో ఉన్న రూ.5.50 కోట్ల ప్రజల డబ్బుని దుర్వినియోగం చేస్తున్నారని అధ్యక్షుడు శివాజీరాజాపై మండిపడుతున్నారు ప్రధాన కార్యదర్శి నరేష్.

 • mahesh babu to cancel maa event

  ENTERTAINMENT5, Sep 2018, 2:56 PM IST

  'మా' కాంట్రవర్సీ.. మహేష్ బాబు హ్యాండ్ ఇచ్చేశాడు!

  మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)లో ఉన్న నిధులను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు అధ్యక్షుడు శివాజీరాజా. 

 • movie artist association controversy

  ENTERTAINMENT4, Sep 2018, 2:22 PM IST

  'మా' వివాదం.. చిరంజీవిని ఇరికిస్తున్నారా..?

  మూవీ ఆర్టిస్ట్ అసోసిసియేషన్(మా) రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై మరొకరు విమర్శలు చేస్తున్నారు. ఓ  ప్రముఖ ఆంగ్ల పత్రికలో 'మా' అసోసియేషన్ కొన్ని రికార్డులు మిస్ అయ్యాయని, సిల్వర్ జూబ్లీ ద్వారా వచ్చిన డబ్బుని వ్యక్తిగత అవసరాల కోసం వాడుకున్నారంటూ ఓ కథనం ప్రచురించింది.

 • sri reddy comments on movie artists association controversy

  ENTERTAINMENT4, Sep 2018, 1:56 PM IST

  ఆడపిల్లల్ని కాల్చుకుతినే బ్రోకర్లు వాళ్లు.. 'మా' వివాదంపై శ్రీరెడ్డి కామెంట్స్!

  మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి సంబంధించిన ప్రజల సొమ్ముని అధ్యక్షుడు శివాజీరాజా కొందరు సభ్యులతో కలిసి దుర్వినియోగం చేశారనే ఆరోపణలు సంచలనంగా మారాయి.

 • maa association general secretary naresh about mahesh babu

  ENTERTAINMENT3, Sep 2018, 8:10 PM IST

  మహేష్ విషయంలో నమ్రతతో నేరుగా డీల్ చేశారు.. 'మా' వైఖరిపై నరేష్ గుస్సా!

  సిల్వర్ జూబ్లీ వేడుకల్లో 'మా' అసోసియేషన్ లో అవకతవకలు జరిగాయని కొద్దిరోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని 'మా' అధ్యక్షుడు శివాజీరాజా ఖండించగా.. ప్రధాన కార్యదర్శి నరేష్ మీడియా ముందుకు వచ్చి నిజాలను వెల్లడించే ప్రయత్నం చేశారు