Search results - 5 Results
  • England bowler james anderson fined

    CRICKET9, Sep 2018, 4:52 PM IST

    అంపైర్‌పై అరిచిన అండర్సన్.. కోహ్లీతో గొడవ..ఐసీసీ కొరడా

    ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్‌పై అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణా మండలి (ఐసీసీ) కన్నెర్ర చేసింది. భారత్‌తో జరుగుతున్న చివరి టెస్టులో అంపైర్‌తో పాటు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో వాగ్వాదానికి దిగినందుకు గాను అతని మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించారు

  • England defeat India by an innings and 159 runs in 2nd Test

    CRICKET13, Aug 2018, 7:53 AM IST

    వరుణదేవుడూ రక్షించలేదు: ఇంగ్లాండుపై చిత్తుగా ఓడిన భారత్

    రెండో టెస్టు మ్యాచులో భారత్ ఇంగ్లాండుపై తొలి టెస్టులో కన్నా రెండో టెస్టు మ్యాచులో మరింత చిత్తుగా ఓడిపోయింది. ఇన్నింగ్సు 159 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇంగ్లాండు బౌలర్లు జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ బంతులకు భారత బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు.

  • James Anderson comments on virat kohli

    CRICKET4, Aug 2018, 2:52 PM IST

    విరాట్ కోహ్లీ అంత మొనగాడేమీ కాడు

    టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అంత మొనగాడేమి కాదని వ్యాఖ్యానించాడు ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయం దిశగా దూసుకెళ్తోంది

  • Rohit Sharma Asks Yuzvendra Chahal To Find His 'Missing Tooth'

    CRICKET23, Jul 2018, 10:10 PM IST

    చాహల్ కు రోహిత్ శర్మ గమ్మత్తుగా జన్మదిన శుభాకాంక్షలు

    టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చాహల్ కు రోహిత్ శర్మ గమ్మత్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. ఈ రోజు చాహల్ 28వ పుట్టిన రోజు.

  • Kohli is lying if he says his runs don't matter, says James Anderson

    CRICKET23, Jul 2018, 9:57 PM IST

    కోహ్లీవి పచ్చి అబద్ధాలు: అండర్సన్ సంచలన వ్యాఖ్యలు

    టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఇంగ్లాండు పేసర్ జేమ్స్ అండర్సన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఇంగ్లాండు, భారత జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో అండర్సన్ విరాట్ కోహ్లీపై మాటల తూటాలు విసిరాడు.