Search results - 10005 Results
 • man stabs boyfriend allegedly over excessive demand of sex

  NATIONAL24, Sep 2018, 9:10 PM IST

  సెక్స్ కు ఒప్పుకోలేదని ఆ యువకుడు ఏం చేశాడంటే...

  అతని వయసు 46 ఏళ్లు. యువకుడి వయసు 23 ఏళ్లు. అంటే సరిగ్గా అతడి వయసులో సగం. అయితే వీరిద్దరి మధ్య గత రెండేళ్ల నుంచి స్వలింగ సంబంధం ఉంది. వీరిద్దరూ తరుచు కలుసుకునే వారు. ఎంజాయ్ చేసేవారు. 

 • trs election material distribution

  Telangana24, Sep 2018, 9:09 PM IST

  టీఆర్ఎస్ ప్రచార సామాగ్రి పంపిణీ ఎలా జరిగిందంటే (వీడియో)

  తెలంగాణ లో అసెంబ్లీ రద్దుతో ముందస్తు ఎన్నికలకు తెర లేసింది. ఈ ఎన్నికల్లో అన్ని విషయాల్లోను ముందుంటూ టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. ఇప్పటికే 105 మంది అభ్యర్థులను ప్రకటించి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సంచలనం సృష్టించాడు. ఈ అభ్యర్థులంతా నియోజకవర్గాల్లోనే ఉంటూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ క్రమంలో పార్టీ తరపున అభ్యర్థులకు ప్రచార సామాగ్రి పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటికే రెడీగా వున్న సామాగ్రిని నియోజకవర్గాలకు తరలించే ఏర్పాట్లను పర్యవేక్షించారు కేసీఆర్ రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్ రెడ్డి.
   

 • CM Chandrababu Naidu calls on kidari, soma familys

  Andhra Pradesh24, Sep 2018, 9:00 PM IST

  కిడారి కుటుంబ సభ్యులకు చంద్రబాబు ఓదార్పు

  మావోయిస్టుల చేతిలో దారుణ హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుటుంబ సభ్యులను సీఎం చంద్రబాబు ఓదార్చారు. అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబాబు కిడారి కుటుంబ సభ్యులకు, సోమ కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి పరామర్శించారు. 

 • police officer death in vinayaka nimarjanam

  Telangana24, Sep 2018, 8:45 PM IST

  హైదరాబాద్ వినాయక నిమజ్జనంలో విషాదం : ఏఎస్సై మృతి

  హైదరాబాద్ లో ఘనంగా జరిగిన వినాయక నిమజ్జనోత్సవ బందోబస్తుకోసం వచ్చిన ఓ పోలీస్ గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు.  ఈ విషాద సంఘటన హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 

 • Rajinikanth political party name and flag announcement date is december

  NATIONAL24, Sep 2018, 8:39 PM IST

  రజనీకాంత్ కొత్త పార్టీ ప్రకటన ఎప్పుడో తెలుసా

  తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఏం చేసినా సన్సేషన్. అది సినీ రంగంలోనైనా...బయట అయినా. తలైవా రాజకీయాల్లోకి వస్తారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంతేకాదు ప్రధాని నరేంద్రమోదీ సైతం రజనీకాంత్ ఇంటికి వెళ్లి స్వయంగా రాజకీయాల్లోకి ఆహ్వానించారు.

 • tpcc chief uttam fires on kcr

  Telangana24, Sep 2018, 8:13 PM IST

  బిజెపి, టీఆర్ఎస్‌లతో ఈసీ కలిసిపోయింది : ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

  టీఆర్ఎస్ అధినేత, ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ రేంజ్ లో విరుచుకుపడ్డాడు. కేసీఆర్ లాంటి సీఎంను తాను ఇదివకెప్పుడూ చూడలేదని విమర్శించారు. కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు బొంద పెట్టి ఘోరీ కట్టాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అనే ముసుగులో కేసీఆర్, కేటీఆర్ లు భారీ వసూళ్లకు పాల్పడినట్లు ఉత్తమ్ ఆరోపించారు. ఇక బిజెపి,టీఆర్ఎస్ తో ఈసీ కలిసిపోయిందని ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

   

 • bjp mp gvl raise doubt on chandrababu tour

  Andhra Pradesh24, Sep 2018, 8:00 PM IST

  యూఎన్ఓ జాబితాలో చంద్రబాబు పేరు లేదు: జీవీఎల్

  ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించే వారి జాబితాలో చంద్రబాబునాయుడు పేరు లేనే లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ అన్నారు. యూఎన్‌వోలో చర్చకు సంబంధించిన 313 అంశాల్లోనూ చంద్రబాబు చెప్పిన స్థిరమైన వ్యవసాయానికి ఆర్థిక సహాయం-పరిష్కారాలు అనే అంశమే లేదన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అమెరికా పర్యటనపై పలు సందేహాలు వ్యక్తం చేశారు. 

 • Jagga Reddy Press Meet After Released From Jail

  Telangana24, Sep 2018, 7:28 PM IST

  ఈ 13 రోజులు చుక్కలు చూపించారు...కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేసీఆర్‌కు చుక్కలే : జగ్గారెడ్డి

  మనుషుల అక్రమ రవాణా కేసులో అరెస్టయిన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో కాస్సేపటి క్రితమే ఆయన చంచల్ గూడ జైలు నుండి విడుదలయ్యారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మీడియాతో ఉద్వేగంగా మాట్లాడారు. 

 • uttam kumar reddy fires on kcr

  Telangana24, Sep 2018, 7:26 PM IST

  కేసీఆర్ తన గొయ్యి తానే తవ్వుకున్నారు: ఉత్తమ్

  అపద్ధర్మ సీఎం కేసీఆర్ పై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. తన జీవితంలో కేసీఆర్ వంటి నియంతను చూడలేదని దుయ్యబుట్టారు. దళితులపై  కేసీఆర్ కుటుంబం నేరుగా దాడి చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్ కేబినెట్‌లో ఒక్కరు కూడా దళిత మంత్రి లేరని విమర్శించారు.  

 • chandrodayam first look

  ENTERTAINMENT24, Sep 2018, 7:05 PM IST

  చంద్రోదయం ఫస్ట్ లుక్: చంద్రన్న గెటప్ ఇలా ట్రై చేశారు!

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటే పాలిటికల్ లీడర్ల బయోపిక్ లు కూడా ఇంట్రెస్టింగ్ గా మారాయి. ఓ వైపు వైఎస్ యాత్రతో పాటు ఎన్టీఆర్ బయోపిక్ లు ఒకేసారి రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు బయోపిక్ కూడా పోటీకి వచ్చినట్లు తెలుస్తోంది. 

 • Aravinda sametha on location stills

  ENTERTAINMENT24, Sep 2018, 7:01 PM IST

  అరవింద సమేత: ఆన్ లొకేషన్ స్టిల్స్

  అరవింద సమేత: ఆన్ లొకేషన్ స్టిల్స్

 • 2 Mourning days announced for death of kidari sarveswara rao and soma

  Andhra Pradesh24, Sep 2018, 7:00 PM IST

  ఎమ్మెల్యే హత్య.. రెండు రోజులు సంతాప దినాలు

  విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ మృతికి సంతాపంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలు ప్రకటించింది. 

 • maoist shelter one month ago at lippiriputtu

  Andhra Pradesh24, Sep 2018, 6:44 PM IST

  అరకు ఘటన: అక్కడే నెల రోజులుగా మావోల శిక్షణ

  అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ హత్య తర్వాత మావోలకు సంబంధించిన  సమాచారాన్ని పోలీసులు సేకరించారు. 

 • golconda express accident missing

  Telangana24, Sep 2018, 6:43 PM IST

  గొల్కొండ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ముప్పు.. ప్రయాణికులు క్షేమం

  సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్లే గొల్కొండ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. ఇంజిన్ వెనుక బోగీకి సంబంధించిన బ్రేక్ రాడ్డు ఊడిపోయింది. అయినప్పటికీ రైలు కిలోమీటర్ దూరం ముందుకు వెళ్లిపోయింది. 

 • ktr fires on congress party

  Telangana24, Sep 2018, 6:39 PM IST

  వీపు చింతపండు అవుతుందనే..: కాంగ్రెసు, టీడీపీలపై కేటీఆర్ ఫైర్

  కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ తెచ్చిన ఘనత ముమ్మాటికి టీఆర్ఎస్ పార్టీదేనని చెప్పారు. తెలంగాణ ఇవ్వకపోతే వీపు చింతపండు  అవుతుందన్న భయంతో తెలంగాణ ఇచ్చిందని కాంగ్రెస్ పార్టీపై సెటైర్లు వేశారు కేటీఆర్.