Search results - 5 Results
  • hari krishna collecting funds for 1998 cyclone

    Andhra Pradesh29, Aug 2018, 3:37 PM IST

    తండ్రిలాగే జోలెపట్టి విరాళాలు సేకరించిన హరికృష్ణ

    ప్రకృతి విపత్తులు ప్రజలను కబళించినప్పుడు నాటి సూపర్‌స్టార్ ఎన్టీఆర్ వ్యక్తిగతంగా సాయం చేయడంతో పాటు జనాన్ని భాగస్వామిని చేసేందుకు గాను.. స్వయంగా జోలెపట్టి ప్రజల్లోకి వెళ్లి సాయం చేయమని అర్ధించేవారు

  • HARIKRISHNA LIKE A BIKE ROYAL ENFIELD

    Telangana29, Aug 2018, 2:19 PM IST

    హరికృష్ణకు తన రాయల్ ఎన్ ఫీల్డ్ అంటే ప్రాణం

    మాజీ ఎంపీ సినీనటుడు హరికృష్ణకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. బయటకు వెళ్తే తన కారుని ఆయనే స్వయంగా డ్రైవే చేసుకుని వెళ్తారు..అయితే కారు కంటే ఆయనకు రాయల్ ఎన్ ఫీల్డ్ వాహనం అంటే ప్రాణం. ఏఏయూ 2622 నంబర్ గల రాయల్ ఎన్‌ఫీల్డ్ అంటే ఆయనకు ప్రాణం. అబిడ్స్‌లోని ఆహ్వానం హోటల్‌ నిర్వహణ బాధ్యతలను చూసుకునే రోజుల్లో రాయల్ ఎన్ ఫీల్డ్ పైనే తిరిగేవారు. 

  • CM KCR express grief over Harikrishna death

    Telangana29, Aug 2018, 1:41 PM IST

    అధికారిక లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు... సీఎం కేసీఆర్ ఆదేశాలు

    ఇవాళ తెల్లవారుజామున నల్గొండ జిల్లా రోడ్డు ప్రమాదంలో తెలుగు దేశం పార్టీ మాజీ ఎంపి, సినీ నటుడు నందమూరి హరికృష్ణ మఈతిచెందారు. ఈయన మృతికి  తెలంగాణ సీఎం సంతాపం తెలిపారు. అంతేకాకుండా అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ మేరకు ఏర్పాట్లను చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు.

  • suhasini started from kakinada to hyderabad

    Andhra Pradesh29, Aug 2018, 1:34 PM IST

    హైదరాబాద్ బయలుదేరిన హరికృష్ణ కుమార్తె సుహాసిని

     రోడ్డు ప్రమాదంలో తన తండ్రి హరికృష్ణ మృతిచెందడంతో కుమార్తె సుహాసిని కాకినాడ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి-అద్దంకి హైవేపై ఈరోజు తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మృతిచెందారు. తండ్రి మరణవార్త తెలుసుకున్న కుమార్తె సుహాసిని హుటాహుటిన కాకినాడ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. 

  • Harikrishna  Death On  Mother Language Day

    Telangana29, Aug 2018, 1:19 PM IST

    తెలుగు భాషంటే ప్రాణమిచ్చే హరికృష్ణ...మాతృ భాషా దినోత్సవం రోజే ఇలా....

    తెలుగు భాషను అమితంగా ప్రేమించే నందమూరి హరికృష్ణ  అదే తెలుగు భాసా దినోత్సవం రోజే మృతిచెందడం పట్ల తెలుగు భాషాభిమానులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఈ మరణం నందమూరి ఫ్యామిలీకే కాదు తెలుగు భాషను అభిమానించే ప్రతి తెలుగోడికి తీరని లోటని తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.