Search results - 1980 Results
 • bigg boss2: roll rida eliminated from house

  ENTERTAINMENT23, Sep 2018, 10:35 PM IST

  బిగ్ బాస్2: రోల్ ఔట్.. టాప్ త్రీలో ఆ ముగ్గురే!

  బిగ్ బాస్ సీజన్ 2 మరో వారం రోజుల్లో పూర్తి కానుంది. ఆదివారం ఎపిసోడ్ లో ఎప్పటిలానే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశాడు నాని. నిమర్జనం సంధర్భంగా నాని మెడలో డోలు వేసుకొని తన డాన్స్ తో ఆకట్టుకున్నాడు. 

 • kiara advani in bollywood arjun reddy remake

  ENTERTAINMENT23, Sep 2018, 8:26 PM IST

  'అర్జున్ రెడ్డి' రీమేక్ లో మహేష్ హీరోయిన్!

  టాలీవుడ్ లో విజయ్ దేవరకొండకి విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చిపెట్టిన చిత్రం 'అర్జున్ రెడ్డి'. విజయ్ తో పాటు హీరోయిన్ గా నటించిన షాలిని పాండేకి కూడా మంచి గుర్తింపు లభించింది. ఇప్పుడు ఈ సినిమాను వివిధ భాషల్లో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. తమిళంలో విక్రమ్ కొడుకు దృవ్ 'అర్జున్ రెడ్డి' రీమేక్ లో నటిస్తున్నాడు. 

 • Duniya Vijay arrested in kidnap and assault case

  ENTERTAINMENT23, Sep 2018, 7:33 PM IST

  నటుడు విజయ్ అరెస్ట్!

  కన్నడ నటుడు దునియా విజయ్ ని పోలీసులు అరెస్ట్ చేసి ఐ‌పి‌సి సెక్షన్ 365, 342, 325, 506 కింద కేసులు నమోదు చేశారు. మారుతి గౌడ అనే వ్యక్తిపై తన మనుషులతో దాడి చేయించిన కేసులో విజయ్ ని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

 • rashmika about her engagement breakup

  ENTERTAINMENT23, Sep 2018, 7:07 PM IST

  ఇప్పుడు అవన్నీ ఎందుకు..? రష్మిక కామెంట్స్!

  'గీత గోవిందం' సినిమాతో టాలీవుడ్ లో క్రేజ్ దక్కించుకున్న హీరోయిన్ రష్మిక మందన్నతెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. యూత్ లో ఆమెకి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అతి తక్కువ సమయంలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న రష్మిక తన నిశ్చితార్ధాన్ని రద్దు చేసుకొని వార్తల్లో నిలిచింది. 

 • bigg boss2: nani fires on tanish

  ENTERTAINMENT22, Sep 2018, 10:27 PM IST

  బిగ్ బాస్2: నువ్ రౌడీవా..? తనీష్ పై నాని అసహనం!

  ఈ వారం బిగ్ బాస్ షో రణరంగాన్ని తలపించింది. కౌశల్ కి మిగిలిన కంటెస్టెంట్స్ కి మధ్య వాగ్వాదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే శనివారం ఎపిసోడ్ లో ఎంట్రీ ఇచ్చిన హోస్ట్ నాని వీటిపై ఒక్కొక్కరినీ ప్రశ్నిస్తూ చాలా సెటిల్డ్ గా షోని పూర్తి చేశారు. 

 • ee maya peremito movie controversy

  ENTERTAINMENT22, Sep 2018, 6:24 PM IST

  లేడీ నిర్మాతకు బెదిరింపులు.. సోషల్ మీడియాలో ఆమె ఫోన్ నెంబర్ పెట్టి..!

  శుక్రవారం నుండి మూడు సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అందులో సుధీర్ బాబు 'నన్ను దోచుకుందువటే' ఒకటి కాగా.. విక్రమ్ 'సామి2', 'ఈ మాయ పేరేమిటో' చిత్రాలున్నాయి. 

 • fight scene leaked from ntr aravinda sametha movie

  ENTERTAINMENT22, Sep 2018, 5:52 PM IST

  'అరవింద సమేత'.. ఎన్టీఆర్ ఫైట్ సీన్ లీక్!

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 'అరవింద సమేత' సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. దసరా కానుకగా అక్టోబర్ 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 • bigg boss2: nani comments on kaushal

  ENTERTAINMENT22, Sep 2018, 5:27 PM IST

  బిగ్ బాస్2: నీ నుండి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు.. కౌశల్ పై నాని కామెంట్స్!

  బిగ్ బాస్ సీజన్ 2 చివరి అంకానికి చేరుకుంది. వచ్చే వారంతో ఈ షో పూర్తి కానుంది. ఈ వీక్ లో హౌస్ మేట్స్ అందరూ కూడా నామినేషన్స్ లో ఉండడంతో హౌస్ నుండి ఎవరు వెళ్లబోతున్నారనే ఆసక్తి నెలకొంది

 • Young Producer Can't Leave Hot Heroine

  ENTERTAINMENT22, Sep 2018, 5:04 PM IST

  ఆ ప్రొడ్యూసర్ హీరోయిన్ ని వదిలి ఉండలేకపోతున్నాడట!

  మీడియా ముందుకు రావడానికి  మొహమాట పడే ఓ కుర్ర నిర్మాత ఇప్పుడు టాలీవుడ్ హాట్ హీరోయిన్ తో అఫైర్ సాగిస్తున్నాడు. ఈ నిర్మాత తండ్రి టాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా కొనసాగుతున్నాడు. 

 • bigg boss2: who will eliminate in this week

  ENTERTAINMENT22, Sep 2018, 4:37 PM IST

  బిగ్ బాస్2: ఈ వారం ఎవరికి మూడిందంటే..?

  నాని హోస్ట్ చేస్తోన్న బిగ్ బాస్ సీజన్2 వంద ఎపిసోడ్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. మరికొద్ది రోజుల్లో ఈ షో పూర్తికానుంది. ఆరుగురు కంటెస్టెంట్లు మాత్రమే హౌస్ లో ఉన్నారు. 

 • vijayawada dancer to play purandareshwari role

  ENTERTAINMENT22, Sep 2018, 3:47 PM IST

  'ఎన్టీఆర్'కి కూతురు దొరికింది!

  నందమూరి బాలకృష్ణ 'ఎన్టీఆర్' బయోపిక్ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. దర్శకుడు క్రిష్ దివంగత ఎన్టీఆర్ జీవితంలో ముఖ్య ఘట్టాలను తెరపై చూపించడానికి రెడీ అవుతున్నారు. 

 • kaushal wife neelima comments on kaushal army

  ENTERTAINMENT22, Sep 2018, 3:27 PM IST

  ఇతర కంటెస్టెంట్స్ పై ట్రోల్స్ ఆపండి.. కౌశల్ భార్య విన్నపం!

  బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్ గా ఉన్న కౌశల్ కి ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోతుంది. అతడి కోసం ర్యాలీలు, రక్త దానాలు చేస్తూ తమ మద్దతు తెలుపుతున్నారు. 

 • 'Village Rockstars' is India's official entry to Oscars 2019

  ENTERTAINMENT22, Sep 2018, 3:00 PM IST

  ఆస్కార్ నామినేషన్ కి ఎంపికైన భారతీయ చిత్రం!

  వచ్చే ఏడాదిలో జరగబోయే 91వ ఆస్కార్ అవార్డుల నామినేషన్  కి భారత్ తరఫున అస్సాంలో తెరకెక్కిన 'విలేజ్ రాక్ స్టార్స్' అనే సినిమా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఉత్తమ విదేశీ భాషా చిత్రం కేటగిరీలో 'విలేజ్ రాక్ స్టార్స్' ఆస్కార్ అవార్డుకి పోటీ పడుతోంది ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా శనివారం అనౌన్స్ చేసింది

 • Mohanlal Gives Clarity On Their Meet With Modi

  ENTERTAINMENT22, Sep 2018, 2:45 PM IST

  ప్రధాన మంత్రిని ఎందుకు కలిశానంటే.. స్టార్ హీరో వ్యాఖ్యలు!

  ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోలు రాజకీయాల్లోకి వస్తుండడంతో ఏ హీరో రాజకీయ నాయకులతో కనిపిస్తున్నా.. అది కాస్త వైరల్ అవుతోంది. మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్రమోదీని కలిశారు. 

 • nawab movie new trailer

  ENTERTAINMENT22, Sep 2018, 2:23 PM IST

  'నవాబ్' కొత్త ట్రైలర్.. తండ్రి సీటు కోసం కొడుకుల పోరు!

  దర్శకుడు మణిరత్నం రూపొందించిన తాజా చిత్రం 'చెక్క చైవంత వానమ్'. తెలుగు లో 'నవాబ్' అనే పేరుతో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. అరవింద్ స్వామి, అరుణ్ విజయ్, శింబు, విజయ్ సేతుపతి వంటి నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించబోతున్నారు.