Search results - 120 Results
  • Former DMK corporator hits woman at beauty salon, arrested by police

    NATIONAL13, Sep 2018, 7:11 PM IST

    మహిళను విచక్షణా రహితంగా తన్నిన డీఎంకే నేత..అరెస్ట్

    మహిళ అని కనికరం కూడా లేదు. మహిళపట్ల ఎలా ప్రవర్తించాలో మర్చిపోయాడు. అందరికీ ఆదర్శవంతంగా ఉండాల్సిన ఓ ప్రజాప్రతినిధి వీధి రౌడీలా ప్రవర్తించాడు. ఓ మహిళను పదేపదే తన్నుతూ మృగంలా ప్రవర్తించాడు. అడ్డు వచ్చిన మహిళలను సైతం పక్కకు నెట్టి మరీ తన్నుతూ కక్ష తీర్చుకున్నాడు. 

  • Alagiri  reveal political action plan after September 5 rally

    NATIONAL10, Sep 2018, 10:48 AM IST

    మాష్టర్ ప్లాన్ వేసిన అళగిరి

    స్టాలిన్‌ మెట్టు దిగకుంటే త్వరలో రాష్ట్రంలో రెండు శాసనసభ స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో డీఎంకేకు ప్రత్యర్థిగా బరిలోకి దిగాలని నిర్ణయించినట్లు తెలిసింది. తండ్రి మృతితో ఖాళీ అయిన తిరువారూర్‌ నియోకవర్గంలో తానే రంగంలోకి దిగాలని, కరుణానిధి కొడుకుగా ప్రజల ముందుకు వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

  • Alagiri to Spell Out Political Action Plan After by elections

    NATIONAL7, Sep 2018, 3:40 PM IST

    అళగిరి పయనమెటు....?

    వార్నింగ్ ఇచ్చారు అయినా మార్పు లేదు....తిరుగుబాటు చేస్తానని హెచ్చరించారు చలనం లేదు. శాంతి ర్యాలీ పేరుతో బలప్రదర్శనకు దిగారు పట్టించుకోలేదు...నీ నాయకత్వాన్ని అంగీకరిస్తా అంటూ సయోధ్యకు వెళ్లాడు దరి చేరనివ్వలేదు....పార్టీ కష్టాల్లో ఉంది తనను తీసుకుంటే బాగుంటుందని పార్టీ శ్రేయస్సుడిగా అడిగారు అయినా స్పందించలేదు..ఇది ఎవరి మధ్యో అనుకుంటే పొరపాటే. 
     

  • DMK Rebel leader alagiri silent rally failure

    NATIONAL5, Sep 2018, 2:40 PM IST

    అళగిరికి వరుస పరాభవాలు: శాంతి ర్యాలీ అట్టర్ ప్లాప్

    డీఎంకే బహిష్కృత నేత అళగిరి వరుస పరాభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఏ కార్యక్రమం తలపెట్టినా అది విజయవంతం కావడం లేదు. కాలం కలిసి రావడం లేదో తమ్ముడి తెలివితేటల ముందు అతని ఆలోచనలు ఫెయిల్ అవుతున్నాయో తెలియదు కానీ ఆది నుంచి ఆయన వరుస అపజయాలను మూటకట్టుకుంటున్నారు. తాజాగా అళగిరి తలపెట్టిన శాంతి ర్యాలీ సైతం కార్యకర్తలు లేక బోసిపోయింది. దీంతో మరోసారి అళగిరికి పరాభవం తప్పలేదు. 
     

  • alagiri rally in chennai

    NATIONAL5, Sep 2018, 12:02 PM IST

    పార్టీ బలహీనంగా ఉంది.. నన్ను డీఎంకేలోకి తీసుకోండి: అళగిరి

    దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే మాజీ అధ్యక్షుడు కరుణానిధి రెండో కుమారుడు అళగిరి చెన్నైలో భారీ ర్యాలీ చేపట్టారు. స్టాలిన్‌ తనను పార్టీలోకి రానివ్వడం లేదని.. తన సత్తా ఏంటో తెలియజేసేందుకే అళగిరి ర్యాలీకి పిలుపునిచ్చాడు

  • alagiri rally in chennai against stalin

    NATIONAL5, Sep 2018, 7:55 AM IST

    డీఎంకేలో అన్నదమ్ముల సవాల్... నేడు అళగిరి భారీ ర్యాలీ

    డీఎంకేలో అన్నదమ్ముల పోరు తారా స్థాయికి చేరుకుంది.  పార్టీ నాయకత్వంలో అన్న అళగిరి వేలు పెట్టడాన్ని ముందు నుంచి సహించలేకపోతున్న స్టాలిన్.. స్వయంగా తమ్ముడి నాయకత్వాన్ని అంగీకరిస్తున్నప్పటికీ... స్టాలిన్ మాత్రం ససేమిరా అంటున్నారు

  • Ready to accept Stalin as my leader if DMK takes me back: MK Alagiri flips

    NATIONAL30, Aug 2018, 4:27 PM IST

    దిగొచ్చిన అళగిరి....స్టాలిన్ నాయకత్వానికి ఓకే

    తండ్రి మరణం తర్వాత డిఎంకెలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నించిన కరుణానిధి కుమారుడు అళగిరి చివరకు దిగివచ్చారు. ఈ నెల 28వ తేదీన డిఎంకె అధ్యక్షుడిగా స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత తనకు సోదరుడే లేడంటూ అళగిరి గట్టి సంకేతాలు పంపించారు. ఈ స్థితిలో చివరకు స్టాలిన్ తో కలిసి పనిచేయడానికి రాయబారాలు నడుపుతున్నాడు. 

  • karunanidhi wife dayalu ammal hospitalised

    NATIONAL29, Aug 2018, 12:56 PM IST

    కరుణానిధి సతీమణి దయాళు అమ్మాళ్‌కు తీవ్ర అస్వస్థత.. అపోలోకు తరలింపు

    దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి సతీమణి దయాళు అమ్మాళ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న రాత్రి 9 గంటల సమయంలో దయాళు అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటిన చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించారు

  • stalin sensational comments on brother alagiri

    NATIONAL28, Aug 2018, 2:50 PM IST

    అళగిరిపై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

    కరుణ కన్నుమూయక ముందే ఆయనను పార్టీలో చేర్చుకుంటారని కూడా ప్రచారం జరిగింది. అయితే ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానంపై అళగిరి చేసిన వ్యాఖ్యలు ఆయన్ని దూరంగానే ఉంచాయి.

  • M K Stalin elected president of party

    NATIONAL28, Aug 2018, 11:04 AM IST

    డీఎంకే అధినేతగా స్టాలిన్ ఎకగ్రీవ ఎన్నిక

    70ఏళ్ల డీఎంకే చరిత్రలో స్టాలిన్ మూడో అధ్యక్షుడు. గత 50 ఏళ్లుగా కరుణానిధి అధ్యక్షుడిగా ఉండగా.. ఇప్పుడు స్టాలిన్ అధ్యక్ష పదవిని చేపట్టారు.

  • MK Stalin files nomination for party president post

    NATIONAL26, Aug 2018, 12:51 PM IST

    డీఎంకే అధ్యక్ష పీఠం కోసం స్టాలిన్ నామినేషన్

    తమిళనాడులో డీఎంకే అధ్యక్ష పీఠం కోసం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆగష్టు 28న పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నిక జరగనున్న నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ నామినేషన్ వేశారు. నామినేషన్ వేయడానికి ముందు స్టాలిన్ తన తల్లి ఆశీస్సులు తీసుకున్నారు. పార్టీ సీనియర్ నేత అన్బళగన్‌ను కలుసుకున్నారు. అనంతరం దివంగత నేతలు అన్నాదురై, కరుణానిధిల స్మారక స్థలాన్ని సందర్శించారు.

  • DMK politics: Bjp behind Alagiri

    NATIONAL21, Aug 2018, 1:27 PM IST

    తమిళనాడులో అన్నదమ్ముల పోరు: అళగిరి వెనక బిజెపి?

    తమిళనాడు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ శూన్యతను క్యాష్ చేసుకునేందుకు బీజేపీ పావులు కదుపుతుంది. అందుకు అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని వదులు కోవడం లేదు. జయలలిత మరణం తర్వాత ఆ పార్టీలో ఏర్పడిన విభేధాలను అవకాశంగా మలచుకుంది. పళనిస్వామి తమిళనాడు సీఎ సీటు అధిరోహించడానికి తెరవెనుక బీజేపీ పెద్ద కసరత్తు చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు అదే బీజేపీ అన్నాడీఎంకేలో అధ్యక్ష పీఠం కోసం అన్నదమ్ముల మధ్య జరుగుతున్న పోరును అవకాశంగా మలచుకుంది.  

  • Succession War in DMK as Alagiri Claims Supremacy Over Stalin

    NATIONAL20, Aug 2018, 3:42 PM IST

    డీఎంకేలో అన్నదమ్ముల సవాల్.....బలప్రదర్శనకు అన్న రెడీ

    డీఎంకే పార్టీలో నెలకొన్న ఇంటిపోరు తారా స్థాయికి చేరుకుంది. డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి మరణానంతరం పార్టీ అధ్యక్ష పదవి అన్నదమ్ముల మధ్య పెద్ద చిచ్చే పెట్టింది. పార్టీ అధ్యక్ష పదవికి నువ్వా నేనా అన్న రీతిలో అన్నదమ్ములు సవాల్ విసురుకుంటున్నారు. అటు అళగిరి.....ఇటు స్టాలిన్ ఎవరికి వారు వ్యూహ ప్రతివ్యూహాలతో దూసుకుపోతున్నారు. 

  • MK Stalin says, "We need to be united, Karunanidhi's dream was to be in power"

    NATIONAL14, Aug 2018, 1:12 PM IST

    ఆళగిరి ఎఫెక్ట్: డీఎంకె సమావేశంలో కన్నీళ్లు పెట్టుకొన్నస్టాలిన్

    పార్టీని అందరూ ఐక్యంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని డీఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ అభిప్రాయపడ్డారు. డీఎంకె రాష్ట్ర కార్యవర్గ సమావేశం మంగళవారం నాడు చెన్నైలో  నిర్వహించారు.

  • Alagiri Challenges Stalin's Claim for DMK Leadership, Says 'All Party Cadres With Me'

    NATIONAL13, Aug 2018, 2:24 PM IST

    డీఎంకెలో ఆళగిరి చిచ్చు: స్టాలిన్ మద్దతుదారుల్లో ఆందోళన, ఏం జరుగుతోంది?

    డీఎంకె చీఫ్ కరుణానిధి మరణించిన తర్వాత డీఎంకె లో వారసత్వ పోరు కొనసాగే  సూచనలు కన్పిస్తున్నాయి. డీఎంకె వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రస్తుతం స్టాలిన్ కొనసాగుతున్నారు.