Search results - 8 Results
  • pcc chief uttam kumar reddy comments on mla aspirants

    Telangana22, Sep 2018, 4:11 PM IST

    గెలుపు గుర్రాలకే టిక్కెట్లు: ఉత్తమ్

    గెలుపు గుర్రాలకే కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు ఇవ్వనున్నట్లు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మహాకూటమి అభ్యర్థులు ఖరారు అంటూ వస్తున్న వార్తలపై స్పందించిన ఉత్తమ్ ఎక్కడా అభ్యర్థులను ప్రకటించలేదని స్పష్టం చేశారు. 

  • ttdp president ramana clarify about tdp candidate list

    Telangana22, Sep 2018, 12:57 PM IST

    ఆ లిస్ట్ ఉత్తిదే...మా అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు : ఎల్ రమణ

    తెలంగాణ లో టీఆర్ఎస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలన్ని కలిసి ఎన్నికల బరిలో దిగడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం ఇప్పటికే కాంగ్రెస్, టిడిపి, టీజెఎస్, సిపిఐ లు పొత్తుల కోసం చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో పొత్తుల్లో బాగంగా టిడిపి పోటీచేయనున్న నియోజకవర్గాలివే అంటూ ఓ లిస్టు చక్కర్లు కొడుతోంది. దీనిపై టిటిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ స్పందించారు.

  • heroine rashmika first look poster from devadas

    ENTERTAINMENT17, Sep 2018, 4:21 PM IST

    నాని మీకు కొన్ని విషయాలు క్లారిఫై చేయాలి.. రష్మిక ట్వీట్!

    నాగార్జున, నానిలు హీరోలుగా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య 'దేవదాస్' అనే సినిమాను రూపొందనిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆకాంక్ష సింగ్, రష్మిక మందన్నాలు హీరోయిన్లుగా కనిపించనున్నారు. 

  • Union home minister Rajnath Singh clarify on special status

    Andhra Pradesh24, Jul 2018, 6:16 PM IST

    ఏపీకి ప్రత్యేకహోదా: రాజ్యసభలో తేల్చేసిన రాజ్‌నాథ్‌

    విభజన హమీలను కేంద్రం తప్పకుండా అమలు చేస్తోందని  కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.విభజన హమీలను అమలు చేయకపోతే ఏ పార్టీ కూడ  వచ్చే ఎన్నికల్లో గెలవదని ఆయన స్పష్టం చెప్పారు

  • hero manchu manoj clarify about his divorce

    9, Jun 2018, 9:49 AM IST

    విడాకులా...? వాళ్ల బొంద..!



    విడాకులపై స్పందించిన మంచు మనోజ్

  • Director Mahi V Raghav Clarify on YSR Biopic

    10, Mar 2018, 5:05 PM IST

    మమ్ముట్టి ఈ చిత్రం చేయడానికి ముందుకొస్తాడా.. వైఎస్ బయోపిక్ పై క్లారిటీ

    • తెలుగులో బయోపిక్స్ చాలా చాలా తక్కువ
    • గతంలో కొన్ని బయోపిక్స్ తీసినా అవి నామమాత్రంగా లాగించేసినవే
    • ఐతే ప్రస్తుతం తెలుగులో ఇద్దరు రాజకీయ ఉద్ధండుల జీవిత కథలు వెండితెరకు ఎక్కుతున్నాయి.

     

  • akhil gives clarity on hello teaser youtube issue

    1, Dec 2017, 12:20 AM IST

    యూట్యూబ్ వివాదంపై అఖిల్ వివరణ

    • యూట్యూబ్ లో హలో టీజర్ తొలగింపుపై స్పందించిన అఖిల్
    • టీజర్ లోని మ్యూజిక్ పై తమకే సర్వ హక్కులూ వున్నాయని క్లారిటీ
    • తమకే సర్వ హక్కులు వున్నాయని మేకర్స్ నిరూపించుకున్నారన్న అఖిల్
  • pawan should clarify his stand on special ststus

    31, Jan 2017, 1:06 AM IST

    హోదాపై పవన్ ఆంతర్యమేమిటి ?

    హోదాపై ఎవరితోనూ కలవకుండా ఒంటరి పోరాటం చేద్దామనుకుంటున్నారా లేక ప్రతిపక్షాలతో కలిసి ఐక్య ఉద్యమం చేయాలా అన్న విషయంలో స్పష్టత రావాల్సిన సమయమైతే వచ్చింది.