Search results - 30 Results
 • BHU's IIt to train girls for 'Adarsh Bahu

  Woman14, Sep 2018, 11:32 AM IST

  మీకు ది బెస్ట్ కోడలు కావాలా...?

  అత్తారింటిలో చక్కగా ఇమిడిపోయేలా, కుటుంబాన్ని ప్రేమించే  అమ్మాయి మీ ఇంటికి కోడలిగా రావాలి అనుకుంటున్నారా..? అయితే.. భోపాల్ లోని బర్కతుల్లా యూనివర్శిటీని సంప్రదించండి.

 • Serial killer arrested in Madhya Pradesh

  NATIONAL12, Sep 2018, 4:46 PM IST

  పగలు దర్జీ: రాత్రి రాక్షసుడు, 33 హత్యలు

  మధ్యప్రదేశ్ లో ఎట్టకేలకు సీరియల్ కిల్లర్ పోలీసుల చేతికి చిక్కాడు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ శివారులోని మండిదీప్‌లో ఆదేశ్ ఖామ్రా అనే సీరియల్ కిల్లర్ విచిత్రంగా పోలీసులకు చిక్కాడు. మరో 9 మంది ముఠా సభ్యులను కూడా పోలీసులు పట్టుకున్నారు.

 • Rape Victim thrashed after Khap Panchayat's order

  NATIONAL12, Sep 2018, 7:41 AM IST

  పెద్దల దాష్టీకం: రేప్ బాధితురాలిపై ఊరంతా కలిసి దాడి

  మధ్యప్రదేశ్ లోని ఓ గ్రామానికి చెందిన ఖాప్ పంచాయతీ అత్యంత దారుణమైన చర్యకు పాల్పడింది. నిందితుడిపై కేసు పెట్టినందుకు 14 అత్యాచార బాధితురాలిపై దాడి చేశారు. 

 • congress clarifies social media account must for election contesting

  NATIONAL3, Sep 2018, 3:26 PM IST

  కాంగ్రెస్ టికెట్ కావాలా... ఈ అర్హతలు మీకుంటే త్వరపడండి

  ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ కావాలా..? అయితే మీకు ఇలాంటి క్వాలిటీస్ ఉన్నాయా..? మీకు టికెట్ కన్ఫర్మ్. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారిలో సోషల్ మీడియాలో భారీగా ఫాలోవర్లు వున్నవారికే టికెట్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది

 • stone pelting on MP CM shivaraj singh chauhan

  NATIONAL3, Sep 2018, 11:42 AM IST

  ముఖ్యమంత్రి కాన్వాయ్‌పై రాళ్ల దాడి .."దమ్ముంటే నా ముందుకు రండి": సీఎం

  మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై రాళ్ల దాడి జరిగింది. దీని నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు సీఎం ప్రచారాన్ని ప్రారంభించారు.

 • MP CM shivaraj singh Chouhan baahubali spoof

  NATIONAL31, Aug 2018, 3:21 PM IST

  ఎలక్షన్ స్టంట్లు: బాహుబలిగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి.. వీడియో వైరల్

  ఎన్నికల సీజన్ వస్తుందంటే చాలు.. రాజకీయ నాయకులు జనాన్ని ఆకట్టుకోవడానికి రకరకాల స్టంట్లు చేస్తారు. త్వరలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో కాంగ్రెస్, బీజేపీలు సోషల్ మీడియా వేదికగా ప్రచారాన్ని ప్రారంభించారు.

 • 1000 Points For Death, 500 points For Lifer penalty..MP is Cracking Down on Rape

  NATIONAL23, Aug 2018, 12:02 PM IST

  మధ్యప్రదేశ్ లో మరణశిక్షకు 1000.. జీవిత ఖైదుకు 500

  కోర్టు కేసుల వ్యవహారం అంటేనే వామ్మో అంటారు.. ఎన్నేళ్లు పడుతుందోనంటూ సగటు మానవుడు సైతం పెదవి విరుస్తారు. అలాంటి పరిస్థితి నుంచి బయటపడేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త ప్రణాళికను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇటీవలే 12ఏళ్లలోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడిన వారికి మరణ శిక్ష విధించేలా చట్టం తీసుకువచ్చిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. 

 • 2 Men Get Death For Mandsaur Child's Rape, Trial Done In Under 2 Months

  NATIONAL21, Aug 2018, 4:10 PM IST

  మాందాసర్ రేప్: ఇద్దరు నిందితులకు ఉరి, 2 నెలల్లో తీర్పు

  మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మాందాసర్‌లో 8 ఏళ్ల బాలికపై  గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన ఇద్దరికి  ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. రెండు మాసాల్లోనే ఈ కేసులో కోర్టు తీర్పు వెలువరిచింది.

 • Forced to watch porn, have unnatural sex, raped for 6 months: Bhopal hostel survivor

  NATIONAL13, Aug 2018, 1:21 PM IST

  బలవంతంగా పోర్న్, అసహజ శృంగారం: 6 నెలలు రేప్

  మూగ, చెవిటి వారి కోసం నడుస్తున్న భోపాల్ లోని వసతి గృహానికి సంబంధించి మరో విస్తుపోయే విషయం వెలుగు చూసింది. హాస్టల్ డైరెక్టర్ పై నాలుగో మహిళ ఫిర్యాదు చేసింది. 

 • Cow raped by elderly man in Madhya Pradesh

  NATIONAL6, Aug 2018, 6:22 PM IST

  ఆవుపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు...దేవాలయ సమీపంలోనే

  చిన్నారులు, మహిళలనే కాదు కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాళ్లు మూగ జీవాలను కూడా వదలడం లేదు. వాటిపైనా అఘాయిత్యాలకు పాల్పడుతూ అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే కొందరు కామాంధులు ఓ మేకపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ విషయంపై జంతు సంరక్షణ సంఘాలు దేశవ్యాప్తంగా నిరసనలు కూడా చేపట్టారు. అయితే తాజాగా మరో దుర్మార్గుడు ఆవుతో అసహజ లైంగిక చర్యకు పాల్పడుతూ పట్టుబడ్డాడు. ఈ ఘటన మధ్య ప్రదేశ్ లో చోటుచేసుకుంది. 

 • Cops Parade Bhopal Hostage Crisis Accused, Women Hit Him With Slippers

  NATIONAL15, Jul 2018, 12:44 PM IST

  పెళ్లి కోసం 12 గంటలపాటు మోడల్ నిర్భంధం: నిందితుడిని చెప్పులతో కొట్టిన మహిళలు(వీడియో)

  మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌లో  ఓ మోడల్‌ను 12 గంటల పాటు గదిలో నిర్భంధించి  తనను వివాహం చేసుకోవాలని వేధించిన  ఓ వ్యక్తి నుండి పోలీసులు ఆమెను విడిపించారు. అయితే మోడల్‌ను బంధించిన నిందితుడిని మహిళలు చెప్పులతో కొట్టారు. 

 • 12-Hour Hostage Situation In Bhopal Ends With Model Agreeing To Marriage

  NATIONAL14, Jul 2018, 11:16 AM IST

  12గంటలపాటు మోడల్ ని బంధించి..గన్ తో బెదిరించి.. పెళ్లికి ఒప్పించాడు

  చుట్టుపక్కలవారి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మోడల్‌ను కాపాడాలని భావించారు. అయితే మోడల్‌, తాను ప్రేమించుకున్నామని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు పోలీసులకు వీడియో కాల్‌ ద్వారా తెలిపారు రోహిత్‌. 

 • Dalit farmer in Madhya Pradesh set on fire over land dispute

  NATIONAL22, Jun 2018, 1:38 PM IST

  భూ వివాదంలో దళిత రైతు సజీవ దహనం

  భూమి వద్దే పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రత్యర్థులు...

 • Akhils Ex girl friend Shriya bhupal marraige with anidith reddy

  28, May 2018, 1:11 PM IST

  అఖిల్ మాజీ ప్రేయసి పెళ్లైపోయింది

  అఖిల్ మాజీ ప్రేయసి పెళ్లైపోయింది