Search results - 60 Results
 • ex coach chappell warned team india

  CRICKET17, Sep 2018, 6:36 PM IST

  టీంఇండియా ఆ లోపాన్ని సరిదిద్దుకోకుంటే కష్టమే...మాజీ కోచ్ హెచ్చరిక

  టీంఇండియా ఇటీవల ఇంగ్లాండ్ టూర్ లో ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. దీంతో ఆటగాళ్లతో పాటు కోచింగ్ సిబ్బందిపై పలువురు మాజీలు విమర్శలకు దిగారు. తాజాగా ఈ విమర్శకుల జాబితాలో మాజీ కోచ్ గ్రెగ్ చాఫెల్ కూడా చేరిపోయాడు. అయితే అతడు టీంఇండియాను విమర్శించాడు అనే కంటే హెచ్చరించాడనే చెప్పాలి. ఇంగ్లాండ్ లో భారత ఆటగాళ్ల ఆటతీరు ఆధారంగా ఆస్ట్రేలియా పర్యటనలో ఏ విభాగాల్లో మెరుగుపడాలో చాపెల్ సూచించారు.

 • bcci chief selector MSK prasad Warns to Team india cricketers

  CRICKET17, Sep 2018, 1:19 PM IST

  ఆడితేనే ఉంటారు.. క్రికెటర్లకు చీఫ్ సెలక్టర్ ఎంఎస్‌కే వార్నింగ్

  టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎంఎస్‌‌కే ప్రసాద్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జాతీయ జట్టులో ఆటగాళ్లకు తగినన్ని అవకాశాలు ఇస్తున్నా సరైన ప్రదర్శన చేయలేకపోతున్న వారిని పక్కనబెట్టడానికి ఇక వెనుకాడబోమని ఆయన హెచ్చిరించారు

 • Sandeep Patil slams selectors' decision to rest Virat Kohli

  CRICKET15, Sep 2018, 6:10 PM IST

  ఆసియా కప్: కోహ్లీకి విశ్రాంతిపై ఉతికేసిన సందీప్ పాటిల్

  ఆసియా కప్ టోర్నీకి కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వడంపై భారత మాజీ సెలెక్షన్ కమిటీ చైర్మన్ సందీప్ పాటిల్ బిసిసిఐ సెలక్టర్లను తీవ్రంగా తప్పు పట్టారు.

 • Dhoni clarifies his resignation against odi captaincy

  CRICKET13, Sep 2018, 1:56 PM IST

  నేను కెప్టెన్సీ ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందంటే

  టీమిండియాకు సారథ్యం వహించిన వారిలో మహేంద్ర సింగ్ ధోనీ ముందు వరుసలో నిలుస్తాడు. టెస్టుల్లో, వన్డేల్లో జట్టును అగ్రస్థానంలో నిలపడమే కాకుండా.. వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్, ఛాంపియన్స్‌ ట్రోఫీలను జట్టుకు అందించాడు. 

 • sachin tendulkar faced more opponents

  CRICKET6, Sep 2018, 12:46 PM IST

  శత్రువుల్లోనూ సచిన్ రికార్డు

  సుధీర్ఘకాలం పాటు క్రికెట్ ఆడి.. ప్రపంచంలో మరే ఇతర ఆటగాడికి లేనన్ని రికార్డులు తన పేరిట లిఖించుకుని క్రికెట్ గాడ్‌గా మన్ననలు అందుకున్నారు సచిన్ టెండూల్కర్. 

 • indian cricketer RP Singh announced his retirement from international cricket

  CRICKET5, Sep 2018, 8:08 PM IST

  టీంఇండియా జెర్సీ ధరించిన రోజే క్రికెట్ వీడ్కోలు

  అతడు తన చిరకాల లక్ష్యమైన భారత జట్టులో స్థానాన్ని సెప్టెంబర్ 4వ తేదీనే చేజిక్కించుకున్నాడు. ఇది ఆ క్రికెటర్ జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు. అయితే అదే సెప్టెంబర్ 4వ తేదీన తనకు అత్యంత ఇష్టమైన క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఇది అతడి జీవితంలోనే అత్యంత బాధాకరమైన రోజు. ఇలా ఒకే తేదీ అతడి జీవితంలో తీపి, చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఇంతకూ ఇలా సెప్టెంబర్ 4వ తేదీతో అనుబంధం కలిగిన క్రికెటర్ ఎవరో తెలెసుకోవాలంటే కింది స్టోరీ చదవాల్సిందే.

 • ravi shastri comments on dating with nimrat kaur

  tennis4, Sep 2018, 10:35 AM IST

  "అవన్నీ ఆవు పేడతో సమానం".. నిమ్రత్‌‌తో డేటింగ్‌పై రవిశాస్త్రి

  టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రేమలో పడ్డారని.. బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్‌తో రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్నారని. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని మీడియాలో వస్తున్న వార్తలపై రవిశాస్త్రి స్పందించారు.

 • ravi shastri dating with nimrat kaur..?

  CRICKET3, Sep 2018, 3:05 PM IST

  56 ఏళ్ల వయసులో.. 36 ఏళ్ల అమ్మాయితో టీమిండియా కోచ్ రవిశాస్త్రి ప్రేమాయణం..?

  ఇంగ్లాండ్ పర్యటనకు ఏ ముహూర్తాన వెళ్లాడో కానీ... టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్నాడు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు బొజ్జ నిండా తిని కునుకు పాట్లు పడటం, తన ఫిట్‌నెస్‌ను పక్కనబెట్టి భారీ బొజ్జతో కనిపించడం, కూల్‌డ్రింక్ ప్రమోషన్ చేయడం ఇలా ఒకటేమిటి అన్ని వివాదాలే.

 • virat kohli rested for Asia cup

  CRICKET1, Sep 2018, 1:28 PM IST

  ఆసియా కప్: కోహ్లీకి రెస్ట్, రోహిత్ కు పగ్గాలు, రాయుడు రీఎంట్రీ

  ఆసియా క్రికెట్ కప్ పోటీలకు బిసిసిఐ సెలెక్టర్లు భారత జట్టును ఎంపిక చేశారు. కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి కల్పించారు. తీవ్రమైన ఒత్తిడి కారణంగా ఆయనకు విశ్రాంతి ఇవ్వాలని సెలెక్టర్లు భావించారు.

 • team india captain virat kohli may be rest for asia cup

  CRICKET31, Aug 2018, 6:30 PM IST

  కోహ్లీ ఫ్యాన్స్‌కు చేదువార్త.. ఆసియాకప్‌కు విరాట్ డౌటే..?

  మరికొద్దిరోజుల్లో ప్రారంభం కానున్న ఆసియా కప్‌ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత అభిమానులకు ఒక చేదువార్త.. ఆసియా కప్‌ కు ప్రకటించబోయే భారత జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు ఉండే అవకాశం అనుమానంగా కనిపిస్తోంది

 • team india score crossed 100 runs

  CRICKET31, Aug 2018, 6:21 PM IST

  నాలుగో టెస్ట్: లంచ్ సమయానికి సెంచరీ కొట్టిన టీంఇండియా

  ఇంగ్లాండ్ వేధికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ లో టీం ఇండియా సంయమనంతో బ్యాటింగ్ చేస్తోంది. ఇప్పటికే ఓపెనర్ల వికెట్లు కోల్పోవడంతో క్రీజులో ఉన్న ఆటగాళ్లు జాగ్రత్తగా ఆడుతున్నారు. దీంతో లంచ్ విరామానికి టీం ఇండియా 31 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి వంద పరుగులు చేసింంది. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లీ( 40 బంతుల్లో 25 పరుగులు), చటేశ్వర్ పుజారా( 69 బంతుల్లో 25 పరుగులు) ఉన్నారు. వీరిద్దరు నిలకడగా ఆడుతూ చక్కటి బాగస్వామం నమోదు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. 

 • indian team wins third test against england

  CRICKET22, Aug 2018, 3:51 PM IST

  రాణించిన బౌలర్లు... టెస్ట్ సీరిస్‌లో భారత్ బోణి

  ఎట్టకేలకు ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో భారత జట్టు బోణి కొట్టింది. మూడో టెస్టులో ఘన విజయం సాధించి సీరిస్ ఆశలను సజీవంగా ఉంచింది. మొత్తానికి ఇవాళ కొనసాగిన ఐదో రోజు ఆటలో ఇంగ్లాండ్ తోకను భారత్ బౌలర్ అశ్విన్ తొందరగానే ఔట్ చేశాడు. దీంతో 203 పరుగుల తేడాతో భారత్ విజయం ఖరారయ్యింది.  
   

 • Ganguly could be next BCCI president, say reports

  CRICKET12, Aug 2018, 11:30 AM IST

  గంగూలీకి బిసిసిఐ పగ్గాలు?

  నాలుగేళ్లుగా క్యాబ్‌ అధ్యక్షుడిగా కొనసాగుతున్న గంగూలీ బీసీసీఐ చీఫ్‌ పదవికి ప్రధాన పోటీదారు కానున్నాడు. క్యాబ్‌ వ్యవహారాలను సమర్థంగా నడిపిస్తుండడం అతనికి ప్లస్ పాయింట్ కానుంది.

 • team india captain virat kohli steps in Ground

  CRICKET28, Jul 2018, 1:55 PM IST

  కెప్టెన్‌ని అని మరచిపోయి గ్రౌండ్‌లో చిందేసిన కోహ్లీ (వీడియో)

  ఎక్కడైనా మనసుకు నచ్చిన బీటు వినిపిస్తే కాలు కదపకుండా వుండలం.. మనిషికి ఇది సహజంగా వచ్చిన అలవాటు.. ఆ సమయంలో తాను ఎక్కడ ఉన్నది.. ఏం చేస్తున్నది అస్సలు పట్టించుకోరు దీనికి సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా మినహాయింపు కాదు. 

 • asia cup 2018: bcci wants reshedule to india vs pakistan match

  CRICKET26, Jul 2018, 12:21 PM IST

  పాకిస్తాన్‌కు రెస్ట్.. మాకు తీరిక లేకుండానా.. ఆసియాకప్ షెడ్యూల్‌‌పై భారత్ అసంతృప్తి

  ఆసియాకప్‌ షెడ్యూల్‌పై బీసీసీఐ అసంతృప్తి వ్యక్తం చేసింది. మాకు తీరిక లేకుండా చేసి.. పాకిస్తాన్‌కు మాత్రం రెండు రోజుల గ్యాప్ ఇవ్వడంతో షెడ్యూల్‌ బాలేదని బీసీసీఐ వాదిస్తోంది