Search results - 1 Results
  • Asian Games Opening Ceremony

    INTERNATIONAL18, Aug 2018, 6:50 PM IST

    అట్టహాసంగా ప్రారంభమైన ఏషియన్ గేమ్స్... త్రివర్ణ పతాకధారిగా నీరజ్ చోప్రా

    ఆసియా దేశాల మధ్య జరగనున్న ప్రతిష్టాత్మక క్రీడా ఈవెంట్ కోసం ఇండోనేషియా సిద్దమైంది. నాలుగేళ్లకోసారి జరిగే ఈ వేడుకల ఆరంభోత్సవానికి జకార్తాలోని జీబీకే ప్రధాన స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. ఈ దేశ సంస్కృతిని చాటిచెప్పేలా పెద్ద ఎత్తున సాస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి.   'ఎనర్జీ ఆఫ్ ఆసియా' అనే స్లోగన్ తో ఆతిథ్య దేశం ఈ క్రీడలను నిర్వహిస్తోంది.  ప్రస్తుతం వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు, క్రీడాకారులు, అధికారులు, అభిమానుల మధ్యలో ఆరంభ వేడుకలు జరుగుతున్నాయి.