96 Remake  

(Search results - 22)
 • నెక్స్ట్ కూడా కొంత మంది యువ దర్శకులను పరిచయం చేయాలనీ దిల్ రాజు టార్గెట్ పెట్టుకున్నాడు. నాగ చైతన్య తో చేయబోయే నెక్స్ట్ సినిమా ద్వారా శశి అనే దర్శకుడు పరిచయం కాబోతున్నాడు.

  NewsFeb 11, 2020, 11:31 AM IST

  దిల్ రాజు మాట లెక్క చేయని దర్శకుడు..!

  కథను విని జడ్జి చేయడం, సినిమా చూసి మార్పులు చేర్పులు చెప్పడం వంటివి చెబుతుంటారు దిల్ రాజు. ఆయన జడ్జిమెంట్ ని ఇండస్ట్రీలో చాలా మంది నమ్ముతారు. తనతో పని చేసే దర్శకులంతా కూడా దిల్ రాజు మాట కాదనరు. 

 • Samantha

  NewsJan 21, 2020, 7:07 PM IST

  సమంత, శర్వా 'జాను' ఫస్ట్ సాంగ్.. మెస్మరైజ్ చేసేశారు!

  ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలైన 96 చిత్రం తమిళంలో కలెక్షన్ల సునామి సృష్టించింది. ఈ అద్భుతమైన ప్రేమ కథా చిత్రానికి తమిళ ప్రేక్షకులను బ్రహ్మరథం పట్టారు. 96 చిత్రం తెలుగులో 'జాను'గా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే.

 • jaanu teaser

  NewsJan 9, 2020, 5:26 PM IST

  'జాను' టీజర్ వచ్చేసింది.. సమంత, శర్వా జీవించేశారు!

  సమంత, శర్వానంద్ తాజాగా నటించిన చిత్రం జాను. తమిళంలో ఘనవిజయం సాధించిన 96 చిత్రానికి ఇది రీమేక్ గా తెరకెక్కుతోంది. తమిళ వర్షన్ లో త్రిష, విజయ్ సేతుపతి నటించారు. తెలుగులో శర్వానంద్, సమంత కలసి నటిస్తుండడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. 

 • sharwanand

  NewsJan 8, 2020, 3:36 PM IST

  సమంత - శర్వానంద్ సర్ ప్రైజ్ లవ్ టీజర్

  96 కంటెంట్ ఎంతగా క్లిక్కయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సినిమాకు సంబందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అండ్  సాంగ్స్ జనాలను ఇంకా ఆకట్టుకొంటూనే ఉన్నాయి. 

 • 96 remake

  NewsJan 7, 2020, 10:32 AM IST

  96 రీమేక్ ఫస్ట్ లుక్.. ఎడారిలో ఒంటరిగా శర్వా

  96 సినిమా తెలుగులో రీమేక్ కాబోతున్న విషయం తెలిసిందే. అయితే నేడు సినిమాకు సంబందించిన స్పెషల్ అప్డేత్ తో చిత్ర యూనిట్ వస్తున్నా రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది. సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్  ని రిలీజ్ చేశారు.

 • sharwa samantha

  NewsNov 28, 2019, 9:28 AM IST

  సమంత - శర్వా 96.. దేవరకొండ కోసం న్యూ రిలీజ్ డేట్?

  సమంత నెక్స్ట్ 96 రీమేక్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై కూడా ఆడియెన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. తమిళ్ లో 96 మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. విజయ్ సేతుపతి - త్రిషా జంటగా నటించిన ఆ సినిమా టివిలో వచ్చినప్పటికీ థియేటర్స్ లో హౌజ్ ఫుల్ బోర్డులతో దర్శనమిచ్చింది.

 • బాడీ లాంగ్వేజ్‌కు తగ్గ కథ కావటంతో వినాయక్‌ కూడా నటించేందుకు ఓకే చెప్పారట. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నారు.

  NewsOct 26, 2019, 11:29 AM IST

  '96' రీమేక్.. దిల్ రాజు ఎందుకింత సైలెంట్..?

  దిల్ రాజు తన సొంత బ్యానర్ లో తెరకెక్కుతోన్న '96' సినిమా విషయంలో మాత్రం చాలా సైలెంట్ గా ఉంటున్నాడు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టలేదు. 

 • samantha akkineni

  NewsOct 25, 2019, 12:47 PM IST

  సమంత - శర్వా 96 రీమేక్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

  ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన సినిమా 96. విజయ్ సేతుపతి - త్రిష జంటగా నటించిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. సినిమా టివిలో టెలికాస్ట్ అయినప్పటికీ థియేటర్ లో హౌజ్ ఫుల్ కలెక్షన్స్ తో  నడిచింది అంటే సినిమా ఏ స్థాయిలో లాభాల్ని అందించిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

 • Samantha

  NewsOct 13, 2019, 4:56 PM IST

  96 రీమేక్ లో సమంత లుక్ ఇదే.. నన్నే సవాల్ చేసింది!

  సౌత్ క్రేజీ హీరోయిన్ సమంత అద్భుతమైన పాత్రలతో దూసుకుపోతోంది. ముఖ్యంగా వివాహం తర్వాత సమంతకు అద్భుతమైన అవకాశాలు వాస్తున్నాయి. రంగస్థలం. మహానటి లాంటి చిత్రాలతో సమంత గత ఏడాది ప్రశంసలు దక్కించుకుంది. 

 • శతమానం భవతి సినిమాతో శర్వా కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. 33కోట్ల లాభాలతో ఈ చిన్న సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

  ENTERTAINMENTJun 7, 2019, 4:49 PM IST

  లైన్ లో ముగ్గురు.. శర్వా ఓటెవరికో..?

  టాలీవుడ్ కుర్ర హీరో శర్వానంద్ నటించిన 'రణరంగం' సినిమా ఆగస్ట్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 • '96

  ENTERTAINMENTMay 15, 2019, 5:06 PM IST

  సమంత - శర్వానంద్ 96 రీమేక్.. లేటెస్ట్ అప్డేట్

  ఎంత మంది ఒప్పుకోకపోయినా దిల్ రాజు నమ్మిందే చేస్తాడు. అనుమానాలు ఎన్ని ఉన్నా తనకు నచ్చిన కథను కరెక్ట్ గా తెరపై చూపించే వరకు నిద్రపోడు. అందుకు ఉదాహరణ 96 రీమేక్. చాలా మంది హీరోల తలుపు తట్టిన ఈ కాన్సెప్ట్ ను ఎట్టకేలకు పట్టాలెక్కించాడు. 

 • DIL RAJU

  ENTERTAINMENTMar 7, 2019, 4:50 PM IST

  '96' రీమేక్ : డైరక్టర్ కు, దిల్ రాజు కండీషన్స్

  దిల్ రాజు కు తెలుగు సినిమాకు ఏం కావాలో తెలుసు. ఆ విషయం తెలుసు అని ఆయనకు తెలుసు. దాంతో ఆయన చాలా విషయాల్లో దర్శకులతో ఖచ్చితంగా ఉంటారు. తనకు కావాల్సిన విధంగా ప్రాజెక్టుని డిజైన్ చేస్తూంటారు. 

 • dil raju

  ENTERTAINMENTFeb 18, 2019, 7:55 AM IST

  '96' రీమేక్ : డైరక్టర్ కు, దిల్ రాజుకు అభిప్రాయ భేదాలు!

  దిల్ రాజు ప్రతీ విషయంలోనూ కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలతో ఉంటారు. నిర్మాత అంటే కేవలం డబ్బు పెట్టే క్యాషియర్ అని కాకుండా కథ, టెక్నిషియన్స్ ఎంపిక, పబ్లిసిటి ఇలా ప్రతీ విషయంలోనూ తనదైన ఆలోచనలతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తూంటారు.

 • dil raju

  ENTERTAINMENTJan 31, 2019, 2:11 PM IST

  సమంత కామెంట్స్ పై దిల్ రాజు వివరణ!

  తమిళంలో సక్సెస్ అయిన '96' సినిమాను ఇప్పుడు తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత దిల్ రాజు. ఈ వార్తలు బయటకి రాగానే హీరోయిన్ గా సమంత కనిపించనుందని వార్తలు వినిపించాయి.

 • samantha

  ENTERTAINMENTJan 29, 2019, 11:47 AM IST

  రెమ్యునరేషన్ లో హీరోని బీట్ చేసిందట!

  సాధారణంగా పెళ్లైన హీరోయిన్లకు అవకాశాలు బాగా తగ్గుతుంటాయి. కానీ టాలీవుడ్ బ్యూటీ సమంతకు మాత్రం ఆ విషయంలో లోటు లేదు. వివాహమనంతరం సినిమాల పట్ల ఆమె ఆలోచనా విధానం బాగా మారింది.