90ml  

(Search results - 21)
 • Entertainment15, May 2020, 8:46 AM

  బుల్లితెరకు 90ML కిక్కు బాగానే ఎక్కింది

  హిప్పీ, గుణ 369, గ్యాంగ్ లీడర్ సినిమాలు మంచి ఫలితాల్ని ఇవ్వలేదు. దీంతో కార్తికేయ 90ml అనే  ఇంట్రస్టింగ్  కాన్సెప్ట్ తో సినిమా చేసాడు. టీజర్, ట్రైలర్ వరకూ చూసుకుంటే ఈ సినిమా బాగుందనే అనిపించింది.  సినిమా చూసాక కూడా అదే ఫీల్ కలుగలేదు. సినిమా థియేటర్లలో డిజాస్టర్ అయింది. ఈ సినిమాను చివరి వరకు చూడటం కష్టమని రివ్యూలు వచ్చాయి. 

 • 90ml karthikeya

  News9, Dec 2019, 3:58 PM

  హిట్ అంటూ హీరో ప్రమోషన్.. తాగేశావా అంటూ కామెంట్స్!

  ఈ మధ్య ఫ్లాప్ అయిన సినిమాలకు సక్సెస్ మీట్ లు పెట్టుకొని కొందరు మేకర్స్, హీరోలు విమర్శలపాలయ్యారు. ఇప్పుడు 'RX 100' హీరో కార్తికేయ కూడా అదే పని చేస్తున్నాడు. రీసెంట్ గా అతడు నటించిన '90ml' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

 • 90ml

  News8, Dec 2019, 4:26 PM

  ‘90 ఎమ్‌.ఎల్‌’ కలెక్షన్స్ అంత దారుణమా?

  ‘ఆర్‌.ఎక్స్‌.100’  చిత్రంతో పరిచయమైన కార్తికేయ ఆ సినిమాతో పెద్ద హిట్ కొట్టాడు. ఆ తర్వాత వచ్చిన హిప్పీ, గుణ 369, విలన్ గా చేసిన గ్యాంగ్ లీడర్ చిత్రాలు పెద్దగా వర్కవుట్ కాలేదు. ఈ నేపధ్యంలో కార్తికేయ తన సొంత బ్యానర్ లో  ‘90.ఎమ్‌.ఎల్’ టైటిల్ తో సినిమా చేసారు. 

 • 90ml

  Reviews6, Dec 2019, 2:00 PM

  కార్తికేయ '90 ఎమ్‌.ఎల్‌' రివ్యూ!

  మన అదృష్టవశాత్తు గత కొంతకాలంగా తెలుగు సినిమా అరుదైన మెడికల్ కండీషన్స్ ని డిజార్డర్స్ ని మనకు చెప్పి ఎడ్యుకేట్ చేసే పనిలో పడింది. ఇప్పుడు ‘ఫేటెల్ ఆల్కహాల్ సిండ్రోమ్' అనే అరుదైన కండీషన్ ని పరిచయం చేస్తూ ఓ కొత్త దర్శకుడు తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యాడు. 

 • నాన్నకు ప్రేమతో(2016); - సుకుమార్ - గ్రాస్ కలెక్షన్స్ 87.2cr

  News5, Dec 2019, 10:08 PM

  నా మొదటి ప్రాధాన్యత జూ.ఎన్టీఆర్ కే.. మనసులో మాట బయటపెట్టిన కార్తికేయ!

  హీరో కార్తికేయ నటించిన తాజా చిత్రం 90 ఎంఎల్. శేఖర్ రెడ్డి ఎర్ర దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

 • 90ML TEASER

  News5, Dec 2019, 4:55 PM

  ''90 ML సినిమాను అడ్డుకుంటాం''.. కుర్ర హీరోకి షాక్!

  సినిమాలో హీరో రోజుకి 90ml మందు తాగకపోతే చనిపోయే పరిస్థితి కలుగుతుంది. దీంతో అదే హీరోకి అలవాటుగా మారుతుంది. సినిమా ట్రైలర్ మొత్తం మద్యం సేవించే సన్నివేశాలే ఎక్కువగా చూపించారు. 

 • 90ml karthikeya

  News5, Dec 2019, 10:02 AM

  `90 ml` రేపే రిలీజ్, ఆ భయంతోనే సెన్సార్ తో రాజీ!

  చిత్రం కథ విషయానికి వస్తే ఇందులో హీరో కార్తికేయ పోషిస్తున్న పాత్ర పేరు `దేవ‌దాస్‌`, ఎంబీఏ గోల్డ్ మెడ‌లిస్ట్. అంత‌లా చదువుకున్న వ్యక్తి   'ఆథ‌రైజ్డ్ డ్రింక‌ర్‌' గా ఎందుకు అయ్యాడన్న కాన్సెప్ట్ చుట్టూ కథ తిరుగుతుంది. 

 • 90ml movie

  News4, Dec 2019, 3:13 PM

  సెన్సార్ దెబ్బకు వాయిదా పడ్డ కార్తికేయ '90ML'

  90ML మూవీ. మందు తాగకపోతే బ్రతకలేని ఒక యువకుడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఓ వర్గం ఆడియెన్స్ లో ఆసక్తిని కలిగించింది. మొత్తానికి డిసెంబర్ 5న రిలీజ్ చేయాలనీ చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకోగా సెన్సార్ నుంచి ఇబ్బందులు ఎదురయ్యాయి. 

 • 90ML PREE RELEASE
  Video Icon

  ENTERTAINMENT2, Dec 2019, 4:29 PM

  90ML Movie PreeRelase ; మూవీ చూస్తే మాకందరికీ ఫుల్ తాగినట్టు లెక్క...

  యెర్ర శేఖర్ రెడ్డి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా అశోక్ రెడ్డి గుమ్మకొండా నిర్మిస్తున్న సినిమా 90ML. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. సందీప్ కిషన్, కార్తికేయ, డైరెక్టర్ శేఖర్ రెడ్డి, మూవీ టీం మాట్లాడారు. డిసెంబర్ 5న రిలీజయ్యే ఈ సినిమా చూస్తే మాకు ఫుల్ తాగినట్టేనని చెప్పుకొచ్చారు.

 • karthikeya

  News29, Nov 2019, 8:43 PM

  జబర్దస్త్ లో RX100 హీరో కార్తికేయ.. హైపర్ ఆది పంచ్ లకు పగలబడి నవ్వుతూ..!

  ఏళ్ల తరబడి ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్న బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ లో కొన్ని రోజులుగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జబర్దస్త్ నుంచి మెగా బ్రదర్ నాగబాబు తప్పుకున్న సంగతి తెలిసిందే. 

 • 90 ML movie Press meet at vijayawada
  Video Icon

  ENTERTAINMENT25, Nov 2019, 5:24 PM

  90 ML movie : పక్కా లవ్ ఎంటర్టైన్మెంట్ గా వస్తోన్న 90ఎమ్.ఎల్.

  యెర్ర శేఖర్ రెడ్డి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా అశోక్ రెడ్డి గుమ్మకొండా నిర్మిస్తున్న సినిమా 90ML. సినిమా ప్రమోషన్ లో భాగంగా విజయవాడ బెంజ్ సర్కిల్ లోని హోటల్ మార్గ్ కృష్ణయ్య లో విలేకరుల సమావేశంలో హీరోకార్తికేయ, హీరోయిన్ ఓవియాలు పాల్గొన్నారు.

 • 90ML TEASER
  Video Icon

  ENTERTAINMENT22, Nov 2019, 3:34 PM

  90 ML Trailer : మందు తాగకపోతే బతకని మనిషి కథ...

  యెర్ర శేఖర్ రెడ్డి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా అశోక్ రెడ్డి గుమ్మకొండా నిర్మిస్తున్న సినిమా 90ML. 

 • 90ml

  News21, Nov 2019, 1:19 PM

  కార్తికేయ '90ml' ట్రైలర్!

  అదే '90ml'. అశోక్ రెడ్డి గుమ్మ కొండా నిర్మిస్తున్న ఈ సినిమాకు శేఖర్ రెడ్డి యెర్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, సాంగ్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. 

 • Kartikeya's 90 ML Song Launch at a mall in Hyderabad
  Video Icon

  ENTERTAINMENT18, Nov 2019, 2:40 PM

  Video news : ఆడవాళ్లసలే ఇనిపించుకోరూ..అంటున్న కార్తికేయ

  కార్తికేయ హీరోగా వస్తున్న సినిమా 90ML

 • 90ml karthikeya

  News11, Nov 2019, 9:36 AM

  ‘90ఎమ్‌.ఎల్‌’ రిలీజ్ డేట్ అఫీషియల్ ప్రకటన

  తన హోమ్ ప్రొడక్షన్ లో హీరో కార్తికేయ నిర్మిస్తున్న  ‘90ఎమ్‌.ఎల్‌’ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. డిసెంబర్‌ 5న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు నిర్మాత ప్రకటించారు.