83 Movie  

(Search results - 9)
  • 83: Ranveer Singh and Deepika Padukone's first look as Romi Dev83: Ranveer Singh and Deepika Padukone's first look as Romi Dev

    NewsFeb 19, 2020, 4:04 PM IST

    కపిల్ దేవ్ భార్య పాత్రలో దీపికా.. ఫస్ట్ లుక్!

    కపిల్ దేవ్ సాధించిన ఘనతల్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, అతడి జీవితానికి సంబంధించిన ఆసక్తికర అంశాలని ప్రేక్షకులకు అందించేందుకు దర్శకుడు కబీర్ ఖాన్ నడుం బిగించారు. 

  • King Nagarjun To present Telugu version of Kapil Dev biopic 83King Nagarjun To present Telugu version of Kapil Dev biopic 83

    NewsJan 23, 2020, 5:10 PM IST

    నాగార్జున చేతుల్లోకి కపిల్ దేవ్ బయోపిక్.. ఆ క్షణాలు తలుచుకుంటూ..

    ఇండియన్ క్రికెటర్ చరిత్రలో ఎప్పటికి నిలిచిపోయే పేరు కపిల్ దేవ్. ఇండియాకు తొలి ప్రపంచ కప్ అందించిన కెప్టెన్ గా కపిల్ దేవ్ స్థానం ఎప్పటికి పదిలం. కపిల్ దేవ్ సాధించిన ఘనతల్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, అతడి జీవితానికి సంబంధించిన ఆసక్తికర అంశాలని ప్రేక్షకులకు అందించేందుకు దర్శకుడు కబీర్ ఖాన్ నడుం బిగించారు. 

  • Ranveer Singh's uncanny resemblance to Kapil Dev in 83 in the iconic Natraj pose will give you chillsRanveer Singh's uncanny resemblance to Kapil Dev in 83 in the iconic Natraj pose will give you chills

    NewsNov 11, 2019, 12:41 PM IST

    '83': నటరాజ్ క్రికెట్ షాట్ లో రణవీర్ లుక్!

    తొలిసారి ప్ర‌పంచ క్రికెట్ క‌ప్పును భార‌తావ‌ని ముద్దాడిన ఏడాది 1983. ఈ ఆసాధార‌ణ ప్ర‌యాణాన్ని వెండితెర‌పై '83' సినిమాగా ఆవిష్క‌రిస్తున్నారు డైరెక్ట‌ర్ క‌బీర్ ఖాన్‌.

  • ranveer comments on his mindset thinkingranveer comments on his mindset thinking

    NewsOct 4, 2019, 10:46 AM IST

    నెగిటివ్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చిన గల్లీ బాయ్

    రణ్వీర్ సింగ్  యొక్క విన్నూత్నమైన ప్రవర్తన, అలవాట్ల గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటూ వచ్చారు. కానీ,రామ్ లీలా, బాజీరావు మస్తానీ, పద్మావత్, సింబా, గల్లీ బాయ్ లాంటి ప్రజాదరణ పొందిన చిత్రాల్లో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ, తన ప్రత్యేకమైన వేషధారణ తో జనాలను ఆకట్టుకుంటూ వస్తున్నాడు 

  • ranveer about his bollywood careerranveer about his bollywood career

    ENTERTAINMENTSep 17, 2019, 1:18 PM IST

    చాలా కష్టాలు అనుభవించే ఈ స్థాయికి రాగలిగాను: రణ్వీర్ సింగ్

    ఒక మంచి నటుడిగా తన సామర్ధ్యాన్ని నిరూపించుకొని సూపర్ స్టార్ గా ఎదిగిన రణ్వీర్ సింగ్ యొక్క కథ చాలా మందికి ఆదర్శవంతమైనది. ఎనిమిది సంవత్సరాల్లోనే వరుస హిట్ల తో చెలరేగుతూ, దేశమంతటా ప్రభంజనం సృష్టిస్తున్న ఏకైక నటుడిగా పేరొందాడు రణ్వీర్ సింగ్. 

  • Heroine Charged 14 Crore For A 14 Minutes CameoHeroine Charged 14 Crore For A 14 Minutes Cameo

    ENTERTAINMENTJun 14, 2019, 1:24 PM IST

    14 నిమిషాల కోసం రూ.14 కోట్లు.. స్టార్ హీరోయిన్ డిమాండ్!

    బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ మొదటి నుండి తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న కథలనే ఎన్నుకుంటూ వస్తోంది. 

  • 83 movie ranveer latest news83 movie ranveer latest news

    ENTERTAINMENTFeb 7, 2019, 4:17 PM IST

    చరిత్ర కోసం స్టార్ హీరోకి స్పెషల్ క్రికెట్ కోచింగ్

    బయోపిక్ అనేది ఇప్పుడు ఒక సక్సెస్ సూత్రంగా మారింది. చరిత్రలో ఒక పేజీని తెరపై అందంగా ఆవిష్కరిస్తే గుర్తింపుతో పాటు సినిమా వాళ్లకు కాసుల వర్షం బోనస్. ఇక ఒక పుస్తకం లాంటి చరిత్రనే స్క్రీన్ పైకి తేవాలంటే చాలా కష్టమైనా పని. కపిల్ దేవ్ జీవితాన్ని ప్రధానంగా చేసుకొని బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు కబీర్ ఖాన్ 1983 వరల్డ్ కప్ పై మూవీ ప్లాన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. 

  • ranveer sing tollywood entryranveer sing tollywood entry

    ENTERTAINMENTJan 24, 2019, 5:52 PM IST

    బాలీవుడ్ స్టైలిష్ హీరో టాలీవుడ్ ఎంట్రీ!

    రీసెంట్ గా టెంపర్ ను రీమేక్ చేసి హిట్టందుకున్న రన్ వీర్ త్వరలో డైరెక్ట్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 

  • Vijay Deverakonda turns down for Bollywood entry?Vijay Deverakonda turns down for Bollywood entry?

    ENTERTAINMENTDec 26, 2018, 3:12 PM IST

    విజయ్ దేవరకొండ ఇలా ట్విస్ట్ ఇచ్చాడేంటి?

    టాలీవుడ్ సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ  రోజు రోజుకీ తన మార్కెట్‌ను మరింత విస్తరించుకునే పనిలో బిజీగా ఉంటన్న సంగతి తెలిసిందే.  వరసపెట్టి అర్జున్‌ రెడ్డి తరువాత గీత గోవిందం, టాక్సీవాలా లాంటి సక్సెస్‌లతో మెప్పించిన విజయ్‌ నోటా సినిమాతో తమిళంలో కూడా అడుగుపెట్టేశాడు.