8 Lakh  

(Search results - 10)
 • <p>rakhi</p>

  NATIONAL3, Aug 2020, 9:53 PM

  రాఖీ కట్టిన చెల్లె: మావోయిస్టు ఉద్యమానికి గుడ్ బై చెప్పిన అన్న


  ఛత్తీస్‌ఘడ్ లోని దంతేవాడ జిల్లా పల్నార్ గ్రామానికి చెందిన మల్లా అనే వ్యక్తి తన 12 ఏళ్ల వయస్సులో ఇంటి నుండి వెళ్లిపోయి మావోయిస్టుల్లో చేరాడు.14 ఏళ్లుగా మల్లా ఇంటికి తిరిగి రాలేదు. అతని చెల్లెలు లింగేతో పాటు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. 

 • <p>Kuwait</p>

  NRI6, Jul 2020, 3:36 PM

  8 లక్షల మంది భారతీయులకు కువైట్ షాక్

  తమ దేశంలో భారతీయులకు కువైట్ ప్రభుత్వం షాక్ ఇస్తోంది. కువైట్ జాతీయ శాసనసభ కమిటీ ప్రవాసీ కోటా ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది.ప్రవాసీలను దాదాపు 30 శాతం తగ్గించుకోవాలనే ఉద్దేశంతో కువైట్ ప్రభుత్వం ఆ బిల్లను రూపొందించింది.

 • Andhra Pradesh12, Jun 2020, 12:04 PM

  విజయవాడలో ఆలయాలకు రూ. 8 లక్షల విరాళం: యాచకుడి ఉదారత

  ఆరోగ్యం సహకరించకపోవడంతో యాదిరెడ్డి 20 ఏళ్ల నుండి రిక్షా తొక్కడం మానేశాడు. అప్పటి నుండి దేవాలయాల వద్ద భిక్షాటన చేయడం మొదలు పెట్టాడు. తొలుత విజయవాడలోని ముత్యాలంపాడు కోదండరామ ఆలయం వద్ద భిక్షాటనను మొదలు పెట్టాడు. ఆ తర్వాత షిర్డీ సాయిబాబా ఆలయం వద్దకు మారాడు.

 • <p>mango seller delhi</p>

  NATIONAL25, May 2020, 2:03 PM

  జాక్‌పాట్ కొట్టాడు: రూ. 30 వేలను కోల్పోయిన మూడు రోజుల్లోనే రూ. 8 లక్షలు

  రూ. 30 వేలను కోల్పోయిన మూడు రోజుల్లోనే రూ. 8 లక్షల ను దాతల నుండి సహాయంగా పొందాడు న్యూఢిల్లీకి చెందిన మామిడి పండ్ల వ్యాపారి చోటు. తనకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యావాదాలు తెలిపారు.

 • wine shop target in tamilnadu for deepavali

  NATIONAL4, May 2020, 10:49 AM

  లాక్‌డౌన్ దెబ్బ: 8 లక్షల లీటర్ల బీరు డ్రైనేజీలోకి

  లాక్ డౌన్ కారణంగా మద్యం పరిశ్రమపై ప్రభావం చూపుతోంది. దాదాపుగా 40  రోజులుగా లాక్ డౌన్ ఉండడంతో కొన్ని బ్రూవరీస్ సంస్థలు తమ వద్ద స్టాక్ బీర్లను డ్రైనేజీ పాలు చేయాలని చూస్తున్నాయి.

 • ganjayi
  Video Icon

  Andhra Pradesh27, Feb 2020, 3:55 PM

  ఆంధ్ర తెలంగాణ చెక్ పోస్టులో 8 లక్షల విలువచేసే గంజాయి పట్టివేత

  గుంటూరు జిల్లా  మాచర్ల మండలం నాగార్జునసాగర్ ఆంధ్ర తెలంగాణ చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీలో హైదరాబాద్ నుండి మినీ ట్రక్  వాహనంలో అక్రమంగా తరలిస్తున్న  సుమారు 8 లక్షల విలువచేసే నిషేధిత గుట్కా ఖైనీ,గంజాయి సరుకుని పోలీసులు పట్టుకున్నారు .

 • ఫ్యాషన్ కోసం పొట్టి పొట్టి దుస్తులు వేసుకునే అలవాటు ఉంది కానీ.... ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా కనీసం ఇంట్లో కూడా తిరగలేం. ఇది అందరికీ తెలిసిన విషయమే.

  Relations28, Jan 2020, 2:36 PM

  అక్రమ సంబంధాల కోసం వెంపర్లాట... భర్త పక్కనే ఉన్నా..

  ఫ్రెంచ్ ఆన్ లైన్ డేటింగ్ యాప్ లో 8లక్షల మంది భారతీయులు తమ వివరాలను పొందుపరుచుకోవడం విశేషం. అందులో పెళ్లైనవాళ్లు ఎక్కువగా ఉండటం గమనార్హం.
   

 • BABY

  INTERNATIONAL1, Nov 2019, 2:14 PM

  అక్కడ ఆడపిల్లకు జన్మనిస్తే రూ.8లక్షలు గిఫ్ట్

   ప్రపంచంలోని దేశాలన్నీ జనాభా నియంత్రణ ఎలా అనే అంశంపై తలలు పట్టుకుంటే ఫిన్లాండ్ ప్రభుత్వం మాత్రం లక్షలాది రూపాయలు బోనస్ ఇవ్వడం ఆసక్తిగా మారింది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 

 • অনলাইনে রেলের টিকি‌ট কাটুন, বাতিলও করতে পারবেন

  NATIONAL2, May 2019, 12:13 PM

  ఫణి తుఫాను... పూరీ భక్తులకు ప్రత్యేక రైలు

  ‘ఫణి’ తుఫాను తీవ్ర రూపం దాల్చింది. మరికాసేపట్లో తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. ఈ క్రమంలో..ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు అధికారులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. 

 • soldier

  NATIONAL18, Feb 2019, 1:44 PM

  అమర జవాను భార్యపై కన్నేశాడు

  ఇటీవల పుల్వామా ఉగ్రదాడిలో 43మంది భారత జవానులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.