Asianet News TeluguAsianet News Telugu
12 results for "

7 Lakh

"
Nizamabads Anti Corruption Bureau DSP suspended for diverting properties worth Rs 7 lakhsNizamabads Anti Corruption Bureau DSP suspended for diverting properties worth Rs 7 lakhs

కస్టడీలోని నగదు, బంగారం మాయం: ఏసీబీ నిజామాబాద్ డీఎస్పీ వేణుగోపాల్ సస్పెన్షన్


ఈ డబ్బు, బంగారాన్ని కస్టడీలో ఉంచాలని కోర్టు ఏసీబీని ఆదేశించింది. అయితే ఈ బంగారం, నగదు  మాయమైంది. ఈ విషయంలో ఏసీబీ డీఎస్పీ వేణుగోపాల్ నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కారణమనే ఆరోపణలతో ఆయనపై సస్పెండ్ వేటు పడింది.

Telangana Sep 5, 2021, 2:59 PM IST

NIA announces Rs 7 lakh reward on Maoist leader Madvi Hidma lnsNIA announces Rs 7 lakh reward on Maoist leader Madvi Hidma lns

మావోయిస్టు అగ్రనేత హిడ్మాపై రూ. 7 లక్షల రివార్డు: ఎన్ఐఏ

ఈ నెల 3వ తేదీన బీజాపూర్ జిల్లాలోని సుక్మా వద్ద  జరిగిన ఎన్ కౌంటర్ లో 24 మంది జవాన్లు మరణించారు  భద్రతా దళాలపై వ్యూహాత్మక దాడికి హిడ్మా కీలక సూత్రధారిగా పోలీసులు పేర్కొంటున్నారు.

NATIONAL Apr 18, 2021, 4:33 PM IST

NIA seizes high-end bike worth Rs 7 lakh from Sachin Vaze's woman associate lnsNIA seizes high-end bike worth Rs 7 lakh from Sachin Vaze's woman associate lns

సీసీటీవీలో సచిన్ వాజే దృశ్యాలు: అత్యాధునికమైన బైక్ సీజ్

ఈ బైక్ సచిన్ వాజేతో అసోసియేట్ గా ఉన్న మహిళ పేరుతో రిజిష్టర్  అయి ఉంది. ఈ బైక్ విలువ సుమారు 7 లక్షలు ఉంటుందని ఎన్ఐఏ అంచనా వేసింది. నాలుగు ఏళ్లుగా ఈ బైక్ ను సచిన్ వాజే ఉపయోగిస్తున్నారని గుర్తించారు. 

NATIONAL Apr 6, 2021, 1:53 PM IST

Coronavirus cases in India surge to 7,19,665; death toll at 20,160Coronavirus cases in India surge to 7,19,665; death toll at 20,160

ఒక్క రోజులోనే 22,252 కరోనా కేసులు: ఇండియాలో మొత్తం 7,19,665కి చేరిక

గత 24 గంటల్లో దేశంలో కరోనాతో 467 మంది మరణించారు. దీంతో ఈ వైరస్ తో మరణించిన వారి సంఖ్య 20,160 మంది మరణించినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన హెల్త్ బులెటిన్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.గత 24 గంటల్లో దేశంలో 22,252 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.

NATIONAL Jul 7, 2020, 10:48 AM IST

corona patient dies hospital billed rs 7 lakhcorona patient dies hospital billed rs 7 lakh

శవాల మీద చిల్లర ఎరుకునే బాపతు : కరోనాతో ఓ వ్యక్తి మృతి, బిల్లు కడితేనే మృతదేహం

కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా సామాజిక పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ముఖ్యంగా కార్పోరేట్ ఆసుపత్రులు ఈ వైరస్‌ బారినపడిన వారి పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నాయి

Telangana Jul 5, 2020, 7:22 PM IST

telangana man asked to pay Rs 7 lakh electricity bill for using fan and lightstelangana man asked to pay Rs 7 lakh electricity bill for using fan and lights

ఫ్యాన్‌, మూడు బల్బులకు రూ. 7 లక్షల కరెంట్ బిల్లు: షాకైన ఇంటి యజమాని

కామారెడ్డి జిల్లాలోని ఇస్రోజీవాడకు చెందిన  శ్రీనివాస్ అనే వ్యక్తికి రూ. 7 లక్షల కరెంట్ బిల్లు రావడంతో ఆయన ఆ బిల్లు పట్టుకొని విద్యుత్ శాఖాధికారుల చుట్టూ తిరుగుతున్నారు. 

Telangana Jun 10, 2020, 3:44 PM IST

RBI may have to monetise around Rs 7 lakh crore of stimulus package: BofARBI may have to monetise around Rs 7 lakh crore of stimulus package: BofA

కరోనా కష్టాలకు ‘కరెన్సీ ముద్రణ’తోనే చెక్.. కానీ ద్రవ్యలోటు సంగతేంటి?

కరోనా కష్టాలను కడతేరేందుకు కరెన్సీ ముద్రణే పరిష్కార మార్గం అని కేంద్రం నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తున్నది. రూ.20 లక్షల కోట్లతో ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం రమారమీ రూ.6.8 లక్షల కోట్ల కరెన్సీ ముద్రించడానికి ఆర్బీఐని కోరనున్నట్లు సమాచారం. అదే జరిగితే ద్రవ్యోల్బణం అదుపుతప్పనున్నదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 

Coronavirus India May 15, 2020, 10:41 AM IST

Government wine shop staff Illegally sell 7 lakhs worth wine at ChodavaramGovernment wine shop staff Illegally sell 7 lakhs worth wine at Chodavaram
Video Icon

మందుబాబుల చేతివాటం.. ప్రభుత్వ వైన్ షాప్ కే కన్నం..

విశాఖ  జిల్లా చోడవరంలో  లాక్ డౌన్ తో ప్రభుత్వ మద్యం షాపులు బంద్ చేసినా, ప్రభుత్వ మద్యం దొడ్డిదారిన వస్తుందన్న ఆరోపణలతో..  చోడవరం వెంకటేశ్వర ఆర్చ్ దగ్గరలో ఉన్న ప్రభుత్వ వైన్ షాప్ చెక్ చేయగా, 7 లక్షల 76 వేల 380 రూపాయలు షార్టేజ్ రావడంతో పోలీసులు కంగు తిన్నారు. 

Andhra Pradesh Apr 18, 2020, 10:08 AM IST

budget 2020:good news to employees those who earning less than 7 lakhsbudget 2020:good news to employees those who earning less than 7 lakhs

budget 2020: మధ్యతరగతి వారికి గుడ్ న్యూస్...రూ. 7 లక్షల దాకా.. నో ట్యాక్స్...

రూ.7 లక్షల వరకు వార్షిక ఆదాయం గల వారికీ 5 శాతం పన్ను మాత్రమే ప్రతిపాదించే వీలుందని సమాచారం. ప్రస్తుతం రూ.2.5 లక్షలదాకా వార్షిక ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్నులు లేవన్న విషయం తెలిసిందే. 

business Jan 25, 2020, 4:13 PM IST

Private companies to generate 7 lakh jobs in 2020: SurveyPrivate companies to generate 7 lakh jobs in 2020: Survey

కొత్త ఏడాదిలో భారీగా ఉద్యోగ అవకాశాలు....

ప్రైవేట్ రంగమే ఈ ఏడాది దేశ ఆర్థిక వ్యవస్థకు చుక్కాని కానున్నది. ఈ సంవత్సరంలో కొత్తగా ఏడు లక్షల ఉద్యోగాలు లభిస్తాయని మై హైరింగ్ క్లబ్, సర్కారీ నౌకరీడాట్ కామ్ సంయుక్తం నిర్వహించిన అధ్యయనం తేల్చింది. అందునా స్టార్టప్స్, ఈ -కామర్స్ రంగాల్లో కొలువులకు కొదవ లేదని.. ఉద్యోగాల కల్పనలో దక్షిణాది తొలి స్థానంలో ఉంటుందని వెల్లడించింది. 

business Jan 2, 2020, 3:52 PM IST

Upcoming Electric Maruti Suzuki Wagon R Could Cost Less Than Rs 7 Lakh in India - ReportUpcoming Electric Maruti Suzuki Wagon R Could Cost Less Than Rs 7 Lakh in India - Report

హర్రీఅప్!! మారుతి ‘విద్యుత్’ వాగన్ఆర్ రూ.7 లక్షల్లోపే!!


త్వరలో విపణిలో అడుగు పెట్టనున్న మారుతి సుజుకి వాగన్ఆర్ విద్యుత్ వర్షన్ కొనుగోలు దారులకు ఆకర్షణీయమైన ధరకే అందుబాటులోకి రానుంది. దాని ధర రూ. 7 లక్షల్లోపు ఉంటుందని అంచనా.

Automobile Feb 25, 2019, 2:15 PM IST