5g Smart Phone
(Search results - 9)Tech NewsJul 24, 2020, 11:37 AM IST
ఆపిల్ ఐఫోన్ 12 కొత్త వెరీఎంట్ లాంచ్ ఎప్పుడో తెలుసా..!
జపాన్ సైట్ లో ఒక కొత్త నివేదిక ప్రకారం చైనా సప్లయ్ చైన్ కోవిడ్ -19 సంక్షోభం కారణంగా ఐఫోన్ 12ను లాంచ్ కి అంతారం ఏర్పడింది అని తెలిపింది. ఆపిల్ ఇన్సైడర్ జోన్ ప్రాసెసర్ ఐఫోన్ 12 లాంచ్ ఈవెంట్ ఎక్కువ మంది వ్యక్తిగతంగా హాజరుకావడానికి అవకాశం ఉందని చెప్పారు.
Tech NewsJun 25, 2020, 3:11 PM IST
ఆపిల్ తొలి 5జి స్మార్ట్ ఫోన్... లాంచ్ ఎపుడంటే ?
డబ్ల్యూడబ్ల్యూడీసీ 2020 కార్యక్రమం సోమవారం రోజున జరిగింది. ఈ నేపథ్యంలో అంచనాల మధ్య ఆపిల్ తన తొలి 5జీ స్మార్ట్ ఫోన్ ఐఫోన్ 12కు సంబంధించి అంచనాలపై వార్తలు మరోసారి హల్ చల్ చేస్తున్నాయి.
GadgetMay 26, 2020, 5:28 PM IST
5జి సపోర్ట్ తో షియోమీ రెడ్ మి ఎక్స్ సిరీస్ స్మార్ట్ ఫోన్లు లాంచ్...
రెడ్మి 10 ఎక్స్ స్మార్ట్ ఫోన్ 4జి, 5జి వేరియంట్లలో అందిస్తుండగా, రెడ్మి 10 ఎక్స్ ప్రోకు మాత్రం కేవలం 5జి వేరియంట్లో లభిస్తుంది. రెండు ఫోన్లు డ్యూయల్ బ్యాండ్ 5జికి సపోర్ట్ ఇస్తాయి. ఇది ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది.
GadgetApr 24, 2020, 4:49 PM IST
ఆకట్టుకుంటున్న మోటోరోలా కొత్త 5జి స్మార్ట్ ఫోన్లు...
మోటరోల ఎడ్జ్ కర్వ్డ్, మోటరోల ఎడ్జ్ ప్లస్ అనే రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. ఈ సిరీస్ పై ఎన్నో లీక్‌లలో వచ్చిన తరువాత, ఫ్లాగ్షిప్ మోటరోలా ఎడ్జ్ ప్లస్, మోటరోలా ఎడ్జ్ మిడ్-రేంజర్ ఆవిష్కరించారు.
GadgetApr 18, 2020, 10:47 AM IST
వన్‌ప్లస్ నుండి కొత్త 5జి స్మార్ట్ ఫోన్స్ లాంచ్...
ఆండ్రాయిడ్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా వన్‌ప్లస్ 8, వన్‌ప్లస్ 8 ప్రో స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించింది. ఆక్సిజన్ ఓఎస్‌కు సున్నితంగా పనిచేయడానికి 280 కొత్త ఆప్టిమైజేషన్లను జోడించినట్లు కంపెనీ పేర్కొంది.
Tech NewsMar 7, 2020, 1:38 PM IST
మార్చి 19న నోకియా 5జి స్మార్ట్ ఫోన్ లాంచ్...
మొదటి 5జి-రెడీ నోకియా స్మార్ట్ ఫోన్‌ను మార్చి 19 న ఆవిష్కరిస్తామని, ఇతర స్మార్ట్ఫోన్లతో పాటు, అంతకుముందు టీజ్ చేసిన ‘ఒరిజినల్ ఫోన్’ లాగా ఉంటుందని హెచ్ఎండి గ్లోబల్ పత్రికా ప్రకటన తెలిపింది.
GadgetJan 2, 2020, 11:08 AM IST
గాడ్జెట్స్ ప్రియుల్ని అట్రాక్ట్ చేస్తున్న రియల్ మీ కొత్త 5జీ స్మార్ట్ ఫోన్
రియల్ మీ ఎక్స్ 50 5జీ పేరుతో జనవరి 7న ఫోన్ ను విడుదల చేయనుంది.ఇందుకు సంబంధించి రీయల్ మీ ఓ టీజర్ ను విడుదల చేసింది. అయితే ఈ టీజర్ గాడ్జెట్స్ ప్రియుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది.
GadgetDec 27, 2019, 11:02 AM IST
ఒప్పో నుండి రెండు కొత్త 5g స్మార్ట్ ఫోన్లు....లేటెస్ట్ అప్ డేట్ ఫీచర్స్ తో..
. చైనాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఒప్పో రెండు కొత్త 5g స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది.కొత్తగా రెనో 3 సిరీస్ లో భాగంగా ఒప్పో రెనో 3, ఒప్పో రెనో 3 ప్రో అనే రెండు కొత్త ఫోన్లను లాంచ్ చేసింది. చైనాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఒప్పో రెనో 3 మరియు ఒప్పో రెనో 3 ప్రో డ్యూయల్-మోడ్ 5జి సపోర్ట్, క్వాడ్ రియర్ కెమెరా దీని ప్రత్యేకత.
TECHNOLOGYMar 28, 2019, 1:39 PM IST
100 మెగాపిక్సల్ హైపర్ విజన్ కెమెరాతో లెనోవో5జీ...మొదటిసారిగా
చైనా టెక్ దిగ్గజం లెనొవో సుదీర్ఘ విరామం తర్వాత మార్కెట్లోకి హైపర్ విజన్‌తో 100 ఎంపీ సామర్థ్యం గల కెమెరాతో కూడిన జడ్6 ప్రో మోడల్ 5జీ స్మార్ట్ ఫోన్‌ను జూన్‌లో ఆవిష్కరించనున్నది.