5000 Runs  

(Search results - 3)
  • KXIP vs MI: Mumbai Indians scored good total against Kings XI punjab CRAKXIP vs MI: Mumbai Indians scored good total against Kings XI punjab CRA

    CricketOct 1, 2020, 9:23 PM IST

    KXIPvsMI: ముంబై ఇండియన్స్ భారీ స్కోరు... పంజాబ్‌కి మంచి టార్గెట్...

    IPL 2020: టాస్ ఓడి, మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. కాంట్రెల్ వేసిన మొదటి ఓవర్‌లోనే డి కాక్ డకౌట్ అయ్యారు. మొదటి ఓవర్‌ వికెట్ మెయిడిన్ కావడంతో నెమ్మదిగా బ్యాటింగ్ మొదలెట్టింది ముంబై. సూర్యకుమార్ యాదవ్ 10 పరుగులు చేసి రనౌట్ కాగా, గత మ్యాచ్ హీరో ఇషాన్ కిషన్ 28 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

  • David Warner completes 5000 runs in One-Day InternationalsDavid Warner completes 5000 runs in One-Day Internationals

    CricketJan 15, 2020, 9:58 AM IST

    ఐదు వేల పరుగులు... వార్నర్ సంచలన రికార్డ్

    ఓవరాల్‌ జాబితాలో కోహ్లి తర్వాత స్థానంలో వార్నర్‌ నిలిచాడు. కోహ్లి 114 ఇన్నింగ్స్‌లోనే ఐదు వేల వన్డే పరుగుల మార్కును చేరాడు. కాగా, దక్షిణాఫ్రికా క్రికెటర్‌ హషీమ్‌ ఆమ్లా 101 ఇన్నింగ్స్‌ల్లో ఐదు వేల వన్డే పరుగులు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
     

  • Pink ball Test: Virat Kohli becomes fastest captain to 5000 runs in Test cricketPink ball Test: Virat Kohli becomes fastest captain to 5000 runs in Test cricket

    CricketNov 23, 2019, 7:14 AM IST

    పింక్ బాల్ టెస్ట్.... విరాట్ కోహ్లీ వరల్డ్ రికార్డ్

    అంతకుముందు ఈ రికార్డు ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ పేరిట ఉండేది. ఒక కెప్టెన్‌గా ఐదు వేల టెస్టు పరుగులు చేయడానికి పాంటింగ్‌ 97 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇప్పుడు దాన్ని కోహ్లి బ్రేక్‌ చేశాడు. అయితే ఒక కెప్టెన్‌గా ఐదు వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి టీమిండియా క్రికెటర్‌గా కూడా కోహ్లి ఘనత సాధించాడు.