5జీ ఫోన్  

(Search results - 6)
 • নোকিয়া স্মার্টফোন, ফিচার ফোন

  Gadget2, Apr 2020, 11:41 AM

  వివో నుంచి 5జీ ఫోన్ ఎస్6.. ధరెంతంటే? 4 నుంచి విక్రయాలు షురూ

   చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ దిగ్గజం వివో కూడా 5జీ ఫోన్ల కుటుంబంలో కొలువుదీరింది. ఎస్6 పేరిట 5జీ స్మార్ట్ ఫోన్‌ను విపణిలోకి విడుదల చేసింది. 6జీబీ విత్ 128 జీబీ స్టోరేజీ సామర్త్యం గల ఫోన్ రూ.28,678 కాగా,  8 జీబీ ర్యామ్‌ విత్ 256 జీబీ ర్యామ్ స్టోరేజీ సామర్థ్యంగల ఫోన్ ధర రూ.31,860గా కంపెనీ నిర్ణయించింది. 
   

 • undefined

  Gadget20, Mar 2020, 2:41 PM

  31న విపణిలోకి షియోమీ కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్‌...

  షియోమీ తన సబ్ బ్రాండ్ ఎంఐలో ఎంఐ 10 మోడల్ 5జీ ఫోన్ ఈ నెల 31న భారత విపణిలోకి విడుదల చేసేందుకు సన్నద్ధం అవుతున్నది. దీని ధర రూ.42,400 ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 
   

 • ভিভো নিয়ে আসছে ফাইবজি স্মার্টফোন, মিলবে ফেব্রুয়ারির শেষেই

  Gadget26, Feb 2020, 3:18 PM

  భారత మార్కెట్లోకి మరో 5జీ ​ఫోన్- ధర కాస్త ఎక్కువే!

  భారత స్మార్ట్​ఫోన్​ విపణిలోకి మరో 5జీ స్మార్ట్​ఫోన్ విడుదలైంది. వివో సబ్​ బ్రాండ్ 'ఐక్యూ'.. ఐక్యూ3 పేరుతో ఈ మోడల్​ ఫోన్ ఆవిష్కరించింది. దేశంలో ఈ సంస్థ విడుదల చేసిన తొలి స్మార్ట్​ఫోన్ కూడా ఇదే. 

   

 • Oppo Reno3

  Technology29, Dec 2019, 5:59 PM

  వావ్ ఒప్పో.. 14.60 లక్షలు దాటిన రెనో సిరీస్ ఫోన్ల బుకింగ్స్

  చైనా స్మార్ట్​ఫోన్ల తయారీ దిగ్గజం ‘ఒప్పో’ 5జీ టెక్నాలజీలో ప్రత్యర్థి సంస్థలకు గట్టిపోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. మార్కెట్లోకి విడుదల చేసిన రెండు రోజుల్లోనే కేవలం చైనాలోనే 14.60 లక్షల మంది ఈ ఫోన్ బుక్ చేసుకున్నారు. 

 • Samsung Galaxy M30

  TECHNOLOGY3, Sep 2019, 10:19 AM

  శామ్‌సంగ్ 5జీ ‘ఎ90’ ఫోన్: ఇండియాలో లాంచ్ సాద్యమేనా?


  5జీతో రూపుదిద్దుకుంటున్న శామ్ సంగ్ గెలాక్సీ ఎ90 ఫోన్ త్వరలో అంతర్జాతీయ విపణిలో అడుగు పెట్టనున్నది. వచ్చే ఏడాది భారతదేశంలో 5జీ సేవలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఫోన్‌ను ఇండియా విపణిలో శామ్‌సంగ్ విడుదల చేస్తుందా? లేదా? అన్నదే అనుమానంగా ఉంది.

 • mukesh

  News6, Feb 2019, 11:55 AM

  మరో సంచలనానికి రెడీ అవుతున్న ముకేశ్ అంబానీ: మార్కెట్లోకి సొంత 5జీ ఫోన్‌?

  4జీ సేవలతోపాటు జియో రంగ ప్రవేశంతో దేశీయంగా టెలికం సేవలు మరింత చౌకగా మారాయి. వచ్చే ఏడాది చివరికల్లా 5జీ సేవలు దేశవ్యాప్తంగా అమలులోకి రానున్నది. ఈ క్రమంలో వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి సొంతంగా 5జీ జియో స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లో ఆవిష్కరించేందుకు ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో ప్రణాళికలు రూపొందిస్తోంది.