5జీ  

(Search results - 59)
 • <p>വയനാട്ടിൽ പ്രാഥമിക പരിശോധനയ്ക്ക് വിധേയരായവരിൽ ഏഴ് പേർക്ക് ഗുരുതര ശ്വാസകോശ പരിക്കുകൾ കണ്ടെത്തി.&nbsp;</p>

  INTERNATIONAL17, Nov 2020, 2:01 PM

  కరోనా మహమ్మారికి ఏడాది.. !

  అత్యంత వేగంగా ప్ర‌పంచాన్ని చుట్టేసింది. కంటికి క‌నిపించ‌కుండా.. కుళ్ల‌బొడిచేసింది. సెలబ్రెటీలు, సామాన్యులు అనే తేడా లేకుండా అందరికి సోకి అల్లకల్లోలం చేస్తోంది.
   

 • undefined

  Gadget11, Sep 2020, 12:19 PM

  8జి‌బి ర్యామ్ తో మోటో రేజర్ ఫోల్డబుల్ 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్..?

  మోటో రేజర్ 5జి స్పెసిఫికేషన్లు ఊహించినట్లుగానే వినియోగదారులను ఆశ్చర్యపరిచింది.  దీని ధర 1,399 డాలర్లు(అంటే సుమారు రూ.1,02,600)తో లాంచ్ చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఫస్ట్-జెన్ మోటో రేజర్ ధర భారతదేశంలో రూ.1,24,000 కంటే ఎక్కువే.  
   

 • apple

  Tech News20, Aug 2020, 12:04 PM

  తొలిసారి ఆపిల్ కంపెనీ మరో రికార్డ్‌.. త్వరలో ఐఫోన్‌ 5జీ స్మార్ట్‌ఫోన్..

   కాలిఫోర్నియాకు చెందిన కుపెర్టినో సంస్థ షేర్లు బుధవారం 468.65 డాలర్లకు చేరింది, దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ 2.004 ట్రిలియన్ల డాలర్లకు చేరింది. వెరసి అమెరికన్‌ స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో సరికొత్త రికార్డును నెలకొల్పింది.

 • undefined

  Tech News3, Aug 2020, 4:34 PM

  గూగుల్ పిక్సెల్ కొత్త బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌.. 5జీ మోడల్‌ కూడా త్వరలో విడుదల చేసే చాన్స్‌..

  గూగుల్ పిక్సెల్ 4ఎ 5జి మోడల్, పిక్సెల్ 5 స్మార్ట్ ఫోన్ వెల్లడించింది. ఈ రెండు మోడల్స్ ఈ రోజు లాంచ్ అవుతాయని భావిస్తున్నారు. ఈ సంవత్సరంలో గూగుల్ పిక్సెల్ 4ఎ ఎక్స్‌ఎల్‌ను విడుదల చేయకపోవచ్చని  సమాచారం.

 • undefined

  Tech News15, Jul 2020, 2:10 PM

  చైనా సంస్థలపై వ్యతిరేకత.. 2021 నుంచి ఫోన్ల కొనుగోళ్లపై నిషేధం..

  ప్రపంచవ్యాప్తంగా చైనా సంస్థలపై వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా ప్రముఖ టెలికాం సంస్థ హువావే 5జీ పరికరాలపై నిషేధం విధిస్తూ బ్రిటన్ నిర్ణయం తీసుకుంది. బ్రిటన్ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా స్వాగతించింది.

 • undefined

  business6, Jul 2020, 2:16 PM

  చైనాకు హీరో సైకిల్స్ షాక్.. హువావేపై బ్యాన్‌..

  చైనా ఉత్పత్తులను బహిష్కరించాలన్న పిలుపు క్రమంగా ఊపందుకుంటున్నది. తాజాగా హీరో సైకిల్స్.. చైన సంస్థతో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు తెలిపింది. దేశీయంగా ‘5జీ’ సేవలకు హువావే, జేటీఎస్ సంస్థలను అనుమతించరాదని కేంద్రానికి అఖిల భారత రిటైల్ వ్యాపారుల సంఘం విజ్నప్తిచేసింది.
   

 • <p>बता दें कि इससे पहले भारत ने भी सोमवार को 59 चीनी कंपनियों पर बैन लगा दिया, इनको सुरक्षा के लिए खतरा बताया गया है। इनमें शेयर इट, एक्सजेंडर, टिक टॉक और यूसी जैसे ऐप शामिल हैं।&nbsp;</p>

  NATIONAL5, Jul 2020, 5:35 PM

  డ్రాగన్ కంపెనీలకు చెక్: కేంద్రమంత్రికి సీఏఐటీ లేఖ


  ఈ మేరకు సీఏఐటీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు ఆదివారం నాడు లేఖ రాసింది. భద్రతా కారణాల దృష్ట్యా హువాయి, గూఢచర్యం కుట్ర, మనీలాండరింగ్ వంటి నేరారోపణలు నమోదైనట్టుగా ఆ లేఖలో సీఏఐటీ ఆరోపించింది.

 • undefined

  Tech News1, Jul 2020, 11:38 AM

  ‘5జీ’ పై కేంద్రం కీలక నిర్ణయం..? అదే జరిగితే ‘5జీ’ సేవలుకు బ్రేక్..?!

  తూర్పు లడఖ్ ప్రాంతంలోని గల్వాన్ లోయలో చైనా-భారత్ సైన్యాల మధ్య ఘర్షణ తీవ్రరూపం దాలుస్తోంది. ఇప్పటికే 59 చైనా యాప్‌లను నిషేధించిన భారత్.. తాజాగా 5జీ సేవలకు ఉపకరించే పరికరాల వినియోగంపైనా నిషేధం విధించేందుకు కసరత్తు చేస్తోంది.
   

 • undefined

  Tech News25, Jun 2020, 3:11 PM

  ఆపిల్ తొలి 5జి స్మార్ట్ ఫోన్... లాంచ్ ఎపుడంటే ?

  డబ్ల్యూడబ్ల్యూడీసీ 2020  కార్యక్రమం సోమవారం రోజున జరిగింది. ఈ నేపథ్యంలో అంచనాల మధ్య ఆపిల్ తన తొలి 5జీ స్మార్ట్ ఫోన్  ఐఫోన్ 12కు సంబంధించి అంచనాలపై వార్తలు మరోసారి  హల్ చల్ చేస్తున్నాయి. 

 • huawei

  Tech News22, May 2020, 11:13 AM

  హువావే చుట్టూ ఆంక్షల వల: టెక్నాలజీ నియంత్రణకు అమెరికా పాట్లు

  5జీ రంగంలో అద్భుత విజయాలు సాధించిన హువావే సంస్థను నిలువరించడం కోసం అమెరికా పడరాని పాట్లు పడుతున్నది. తాజాగా తమ దేశం నుంచి హువావేకు అవసరమైన సెమీ కండక్టర్లను తయారు చేసే సంస్థలు అందుకు లైసెన్సులు తీసుకోవాలని షరతు విధించింది.  

 • <p>5 g car</p>

  cars10, May 2020, 11:38 AM

  భద్రతకు బెస్ట్..5జీ టెక్నాలజీ కార్లు .. ఫ్యూచర్ వాటిదే

  ‘5 జీ’ సాంకేతిక పరిజ్ఞానాన్ని సెల్ఫ్‌ డ్రైవింగ్‌ వాహనాలు మరింత ఎక్కువగా, సమర్థంగా ఉపయోగించుకోగలవని గ్లాస్గో కెలెడోనియన్‌ యూనివర్శిటీ (జీసీయూ) నిపుణలు చెప్పారు. టెస్లా లాంటి కార్లు భవిష్యత్‌లో 5జీ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకొని తమ చుట్టూ కొన్ని చదరపు మైళ్ల విస్తీర్ణంలో రోడ్డు భద్రతకు సంబంధించిన అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటాయి’ 

 • undefined

  Gadget8, May 2020, 2:36 PM

  అద్భుతమైన ఫీచర్లతో షావోమి ఎంఐ 10 స్మార్ట్ ఫోన్ లాంచ్..

  షియోమి ఎం‌ఐ 10 స్మార్ట్ ఫోన్  రెండు స్టోరేజ్ మోడళ్లలో వస్తుంది. ఇది రెండు వేర్వేరు కలర్ ఆప్షన్లు ఉన్నాయి. స్మార్ట్ఫోన్ టాప్-ఆఫ్-ది-లైన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 865 ఎస్‌ఓ‌సి చేత శక్తినిస్తుంది. ఎం‌ఐ 10 5జి లాంచ్ ఆఫర్లలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డుల ద్వారా  3,000 రూపాయలు తగ్గింపు ఇస్తుంది. కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ప్రీ-ఆర్డరింగ్ చేసే వినియోగదారులకు 10,000 ఎంఏహెచ్ ఎం‌ఐ వైర్‌లెస్ పవర్ బ్యాంక్ అందిస్తుంది. 

 • undefined

  Tech News2, May 2020, 12:32 PM

  మౌంట్ ఎవరెస్ట్‌ పై 5జీ సేవలు...6500 మీటర్ల ఎత్తులో బేస్ స్టేషన్...

  చైనా అధికార టెలికం సంస్థ చైనా మొబైల్ సంస్థ ఎవరెస్ట్ శిఖరాగ్రంపై 5జీ సేవలు అందుబాటులోకి తేనున్నది. ఇందుకోసం శిఖరాగ్ర భాగాన 6500 మీటర్ల ఎత్తులో చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం హువావే సహకారంతో 5జీ బేస్ స్టేషన్ నిర్మించి రెండు రోజుల క్రితం సర్వీసులను ప్రారంభించింది
   

 • undefined

  Tech News28, Apr 2020, 6:08 PM

  ఎయిర్‌టెల్‌ తో నోకియా భారీ ఒప్పందం...

  నోకియా భారతదేశపు అతిపెద్ద మొబైల్ ఆపరేటర్లలో ఒకటైన భారతి ఎయిర్‌టెల్‌ తో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఒక బిలియ‌న్ డాలర్ల సుమారు రూ.7,636 కోట్ల విలువైన ఒప్పందాన్ని ఫిన్‌లాండ్‌కు చెందిన నోకియా కంపెనీ మంగళవారం ప్రకటించింది. 

 • undefined

  Coronavirus India24, Apr 2020, 2:19 PM

  5జీతో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందా... స్పష్టం చేసిన ఐరాస..

  కరోనా వైరస్ నియంత్రణకు సామాజిక దూరం పాటించాలని, అలాగే కొన్ని దేశాలు లాక్ డౌన్ కూడా అమలుపరిచాయి. తాజాగా యూరప్‌ దేశాల్లో 5జీ నెట్‌వర్క కోసం ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్ కారణంగా కరోనా వైరస్ (కోవిడ్‌-19) వైరస్‌ వ్యాపిస్తుందంటూ ఓ పుకారు సోషల్ మీడియా ద్వారా హల్ చల్ చేస్తుంది. ప్రజలు ఈ పుకార్ల వల్ల మరింతగా భయబ్రాంతులకు గురవుతున్నారు.