4k Smart Tv  

(Search results - 2)
  • undefined

    Gadget21, Nov 2020, 12:39 PM

    నేడు ప్రపంచ టెలివిజన్ దినోత్సవం సందర్భంగా బడ్జెట్ ధరకే లభించే 4కే స్మార్ట్ టీవీలు ఇవే..

    ప్రపంచ టెలివిజన్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నవంబర్ 21 న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ప్రపంచ టెలివిజన్ దినోత్సవం 1996లో ప్రారంభమైంది. 1996లో మొదటి ప్రపంచ టెలివిజన్ ఫోరం నవంబర్ 21న నిర్వహించబడింది, అప్పటి నుండి ప్రతి సంవత్సరం నవంబర్ 21న ప్రపంచ టెలివిజన్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు కూడా ప్రపంచ టెలివిజన్ దినోత్సవం కాబట్టి ఈ సందర్భంగా భారతదేశంలో విక్రయించే కొన్ని గొప్ప 4కె స్మార్ట్ టీవీల గురించి తెలుసుకుందాం..

  • undefined

    Gadget26, Sep 2020, 12:22 PM

    లేటెస్ట్ టెక్నాలజీతో రియల్‌మీ ఎస్ఎల్ఈడీ 4కే స్మార్ట్ టీవీ..

    ఇది “ప్రపంచంలో మొట్టమొదటి ఎస్‌ఎల్‌ఈ‌డి 4కే స్మార్ట్ టీవీ” అని రియల్‌మీ  తెలిపింది. 4కే రిజల్యూషన్‌తో 55 అంగుళాల స్మార్ట్ టివిగా రానుంది. బ్లాగ్ పోస్ట్ ప్రకారం ఈ స్మార్ట్ టివి కంటి సంరక్షణతో పాటు అధిక కలర్ ఆక్యురసీ అందిస్తుంది.