40 Positive Cases  

(Search results - 1)
  • Coronavirus incubation

    Coronavirus Andhra Pradesh31, Mar 2020, 11:25 AM

    ఏపీపై కరోనా పంజా: ఒక్క రోజే 17 పాజిటివ్ కేసులు, మొత్తం 40కి చేరిక

     

    ఢిల్లీలో జరిగిన నిజాముద్దీన్ ప్రార్థనలకు వెళ్లి తిరిగి వచ్చిన వారి కారణంగా రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగినట్టుగా ప్రభుత్వవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.ప్రకాశం జిల్లాలో సోమవారం నాడు ఉదయానికి మూడు పాజిటివ్ కేసులు ఉంటే మంగళవారం నాడు ఉదయానికి ఈ కేసుల సంఖ్య ఏడుకు చేరుకొంది.