Asianet News TeluguAsianet News Telugu
2693 results for "

4������ ���������������������������������

"
Stop auction of 4 coal blocks in Singareni - CM KCR writes letter to PMStop auction of 4 coal blocks in Singareni - CM KCR writes letter to PM

సింగ‌రేణిలో 4 కోల్ బ్లాక్స్ వేలాన్ని ఆపండి - ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖ

కేంద్ర ప్రభుత్వ నిర్వహించ తలపెట్టిన నాలుగు కోల్ బ్లాక్స్ వేలాన్ని నిలిపివేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర  ప్ర‌భుత్వాన్ని కోరారు. ఈ మేర‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి బుధ‌వారం సాయంత్రం లేఖ రాశారు. 4 కోల్ బ్లాక్స్ వేలాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణిలోని అన్ని కార్మిక సంఘాలు గురువారం నుండి సమ్మెకు వెళ్లాలని నిర్ణయించాయి. ఈ సమ్మె మూడు రోజుల పాటు ఉంటుందని పిలుపునిచ్చాయి.

Telangana Dec 8, 2021, 9:02 PM IST

Priyanka Gandhi launches 'pink manifesto' in LucknowPriyanka Gandhi launches 'pink manifesto' in Lucknow

Priyanka Gandhi : ఉద్యోగాల్లో మహిళలకు 40 శాతం రిజర్వేషన్..

Priyanka Gandhi :  వచ్చే ఏడాది ప్రారంభంలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఇప్ప‌టికే ఎల‌క్ష‌న్ హీట్ మొద‌లైంది. ఈ నేప‌థ్యంలో యూపీలో కాంగ్రెస్ ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేసింది. మ‌హిళా సాధికార‌త‌ను మాట‌ల్లో కాకుండా చేత‌ల్లో చూపుతామ‌ని కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ స్ప‌ష్టం చేస్తూ.. బుధ‌వారం మ‌హిళ‌ల కోసం ప్ర‌త్యేక మేనిఫెస్టోను విడుద‌ల చేశారు. 

NATIONAL Dec 8, 2021, 4:35 PM IST

at least 45 BMW cars charred in a godown in navi mumbaiat least 45 BMW cars charred in a godown in navi mumbai

BMW cars : అగ్నికి ఆహుతైన 45 బీఎండబ్ల్యూ కార్లు.. గోదాంలో షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం...

ఈ ప్రమాదంలో బీఎండబ్ల్యూ కార్ల గోదాంలో ఉన్న 40 నుంచి 45 వాహనాలు మంటల్లో దహనం అయ్యాయని అధికారులు తెలిపారు. భారీగా మంటలు చెలరేగడంతో మంటలను ఆర్పేందుకు చాలాసేపు శ్రమించారు. 10 ఫైర్ టెండర్లతో దాదాపు ఏడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకు వచ్చినట్లు తెలిపారు.

NATIONAL Dec 8, 2021, 2:52 PM IST

bigg boss 4 fame divi shock to netizens in bed room scene video viralbigg boss 4 fame divi shock to netizens in bed room scene video viral

బెడ్‌రూమ్‌ సీన్‌లో రెచ్చిపోయిన బిగ్‌బాస్‌ బ్యూటీ దివి..రొమాంటిక్‌ సీన్‌లో అలా కనిపించి షాకిస్తున్న అందాల సోయగం

బిగ్‌బాస్‌ 4 సీజన్‌లో ఆకట్టుకుంది దివి వాధ్య. యూట్యూబ్‌ స్టార్‌గా నిలిచిన ఈ బ్యూటీ బిగ్‌బాస్‌ షోతో పాపులర్‌ అయ్యింది. కుర్రాళ్ల మతిపోగొట్టింది. తాజాగా ఈ భామ అభిమానులకు షాకిస్తుంది. అత్యంత హాట్‌ సీన్‌లో కనిపించి పిచ్చెక్కిస్తుంది. నెవర్‌ బిఫోర్‌ లుక్‌లో షాకిస్తుంది. 

Entertainment Dec 7, 2021, 1:18 PM IST

Team India follows Rahul Dravid steps, Cash Rewards Wankhede Ground staff after WinTeam India follows Rahul Dravid steps, Cash Rewards Wankhede Ground staff after Win

రాహుల్ ద్రావిడ్‌ని ఫాలో అయిన టీమిండియా... వాంఖడే టెస్టు విజయం తర్వాత...

హెడ్‌‌కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత భారత జట్టులో ఆ తేడా స్పష్టంగా కనిపిస్తోంది. క్రీజులో వీరావేశంతో ఊగిపోయే విరాట్ కోహ్లీ దగ్గర్నుంచి, సిరాజ్ వరకూ అందరిలోనూ మార్పు కనిపించింది...

Cricket Dec 6, 2021, 3:47 PM IST

India and Russia Sign 4 Defence PactsIndia and Russia Sign 4 Defence Pacts

భార‌త్, ర‌ష్యా మ‌ధ్య పలు ర‌క్ష‌ణరంగ‌ ఒప్పందాలు

భార‌త్‌లో ర‌ష్యా ప్ర‌భుత్వ ప‌ర్య‌ట‌న మొద‌లైంది. దీనిలో భాగంగా రెండు దేశాల మ‌ధ్య ర‌క్ష‌ణ రంగంలో ప‌లు కీల‌క ఒప్పందాలు కుదిరాయి. దీనిపై రెండు దేశాల ర‌క్ష‌ణ మంత్రులు సంత‌కాలు చేశారు. అలాగే, సోమ‌వారం సాయంత్రం ఐదు గంట‌ల‌కు ప్ర‌ధాని మోడీతో ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ భేటీ కానున్నారు. ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చించ‌నున్నారు. 
 

NATIONAL Dec 6, 2021, 3:41 PM IST

Myanmars ousted leader Suu Kyi jailed for 4 yearsMyanmars ousted leader Suu Kyi jailed for 4 years

మ‌య‌న్మార్ లీడ‌ర్ ఆంగ్ సాన్ సూకీకి నాలుగేండ్ల జైలు శిక్ష

మ‌య‌న్మార్ లీడ‌ర్‌, ప్రతిపక్ష నాయకురాలు ఆంగ్ సాన్ సూకీకి ఆ దేశ అత్యున్న‌త‌ న్యాయ‌స్థానం  సోమ‌వారం నాడు నాలుగు సంత్స‌రాల జైలు శిక్ష విధించింది. సూకీపై అవినీతి, అధికారిక రహస్య చట్టం, టెలికాం చట్టం, క‌రోనా వైర‌స్  నిబంధనలను ఉల్లంఘించడం  వంటి 11 అభియోగాలు నమోదు చేయబడ్డాయి. ఈ నేప‌థ్యంలోనే కోర్టు ఆమెకు జైలు శిక్ష విధించింది. 

INTERNATIONAL Dec 6, 2021, 2:12 PM IST

Andhra Pradesh 4 killed in Road accident at Anantapur GummagattaAndhra Pradesh 4 killed in Road accident at Anantapur Gummagatta

Anantapuram: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో (Anantapuram District) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు.
 

Andhra Pradesh Dec 6, 2021, 11:23 AM IST

volcano erupts.. 13 killed in indonesiavolcano erupts.. 13 killed in indonesia

ఇండోనేషియాలో బద్ధలైన అగ్నిపర్వతం.. గ్రామాల్లోకి లావా.. 13 మంది మృతి.. 4 కిలోమీటర్ల ఎత్తుకు బూడిద.. వీడియో ఇదే

ఇండోనేషియాను మౌంట్ సెమెరు అగ్నిపర్వతం వణికించింది. శనివారం ఆకస్మికంగా ఇది బద్ధలైంది. చుట్టుపక్కల గ్రామాలపైకి లావాను వెదజల్లింది. అగ్నిపర్వతం నుంచి సుమారు నాలుగు కిలోమీటర్ల ఎత్తుకు బూడిద ఎగజిమ్మింది. చుట్టుపక్కల గ్రామాల్లో బూడిద మేటలు వేసింది. ఇళ్లు, వాహనాలు, ఇతరత్రాలన్నింటినీ కమ్మేసింది. ఆదివారం ఈ గ్రామాల్లో మృతుల సంఖ్య 13కు చేరినట్టు అధికారులు వెల్లడించారు. ఈ అగ్నిపర్వతానికి సంబంధించి భయానక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 

INTERNATIONAL Dec 5, 2021, 12:56 PM IST

skylab movie review it's not a regular commercial filmskylab movie review it's not a regular commercial film
Video Icon

Skylab Review:`స్కైలాబ్‌` పడలేదు.. కామెడీ పండలేదు..

Skylab Review:`స్కైలాబ్‌` పడలేదు.. కామెడీ పండలేదు..

Entertainment Dec 4, 2021, 2:35 PM IST

booster dose should be given says genome consortium to centrebooster dose should be given says genome consortium to centre

Omicron: 40ఏళ్లు పైబడినవారికి ‘బూస్టర్’ ఇవ్వండి: కేంద్రానికి జీనోమ్ కన్సార్టియం సూచనలు

కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు రిపోర్ట్ అయిన నేపథ్యంలో బూస్టర్ డోసుపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత టీకాలు ఒమిక్రాన్ వేరియంట్‌ను సంపూర్ణంగా నిలువరించే సామర్థ్యం కలిగి ఉండకపోవచ్చునని, కానీ, రిస్క్ మాత్రం తగ్గిస్తాయని జీనోమ్ కన్సార్టియం వెల్లడించింది. అందుకోసమే బూస్టర్ డోసు అందించాలని కేంద్రానికి సూచించింది. అది కూడా తొలుత 40 ఏళ్లు పైబడినవారికి, ఈ వేరియంట్‌ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నవారికి ఇవ్వాలని తెలిపింది.

NATIONAL Dec 3, 2021, 3:06 PM IST

parliament roundup on day 4parliament roundup on day 4

పెరిగిన ప్ర‌జా ఫిర్యాదులు.. పార్ల‌మెంట్ నాల్గో రోజు అంశాలివిగో !

ఈ ఏడాది శీతాకాల స‌మావేశాలు ప్రారంభం ప్రారంభమే ర‌భ‌స‌తో మొద‌ల‌య్యాయి. ఇంకా ఇప్ప‌టికే ఇదే ప‌రిస్థితి కొన‌సాగుతున్న‌ది. వ‌రుస‌గా నాల్గోరోజు కూడా ప్ర‌తిప‌క్ష నేత‌లు ప్ర‌భుత్వ తీరును విమ‌ర్శించారు. తాజాగా స‌స్పెండైన నేత‌ల‌తో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ఆన‌క‌ట్ట‌ల భ‌ద్ర‌త బిల్లుకు రెండు స‌భ‌ల్లో ఆమోదం ల‌భించింది. 
 

NATIONAL Dec 2, 2021, 6:36 PM IST

Kolkata 40 years jail term for a man who sexually assaulting his minor stepdaughterKolkata 40 years jail term for a man who sexually assaulting his minor stepdaughter

సవతి తండ్రి అరాచకం.. బాలికపై మూడేళ్లుగా లైంగిక దాడి.. నాలుగు నెలల్లోనే సంచలన తీర్పు ఇచ్చిన కోర్టు

ఓ మహిళ తనకు, తన బిడ్డకు తోడుగా ఉంటాడని మరో పెళ్లి చేసుకుంది. కానీ ఆ కీచకుడు తన బిడ్డపై క్రూరమైన చర్యకు పాల్పడతాడని ఊహించ లేకపోయింది. అయితే ఈ కేసులో నాలుగు నెలల్లోనే విచారణ పూర్తి చేసిన కోర్టు.. సంచలన తీర్పు వెలువరించింది.

NATIONAL Dec 2, 2021, 1:44 PM IST

From Virat Kohli To Sunil Narine, These 4 players who took a pay cut in their salary from last seasonFrom Virat Kohli To Sunil Narine, These 4 players who took a pay cut in their salary from last season

IPL 2022: ఒకప్పుడు తగ్గేదేలే.. ఇప్పుడు మాత్రం తగ్గాల్సిందే.. ఈ నలుగురు స్టార్ల జీతాల్లో భారీ కోత

IPL Retention: బండ్లు ఓడలవుతాయి.. ఓడలు బండ్లవుతాయంటే ఇదేనేమో. ఒకప్పుడు  అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాళ్లు ఇప్పుడు తక్కువకే డీల్ కుదుర్చుకున్నారు. వచ్చే సీజన్ లో నలుగురు ఆటగాళ్లు జీతాన్ని తగ్గించుకుని మరీ పాత ఫ్రాంచైజీతోనే కొనసాగుతున్నారు. 

Cricket Dec 2, 2021, 12:02 PM IST

Cyclone Jawad likely to reach Odisha Andhra Pradesh coast by December 4 heavy rain alert for North Coastal Andhra pradeshCyclone Jawad likely to reach Odisha Andhra Pradesh coast by December 4 heavy rain alert for North Coastal Andhra pradesh

Cyclone Jawad: ఏపీ తీరం వైపు దూసుకొస్తున్న తుఫాన్ ముప్పు.. ఆ జిల్లాలకు హై అలర్ట్..

ఇప్పటికే భారీ వర్షాలు (Heavy rains), వరదలతో  సతమతవుతున్న ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజలుకు ఇది మరో పిడుగులాంటి వార్త. ఏపీకి మరో తుపాన్ (Cyclone) ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది.. ఆంధ్ర - ఒడిశా తీరం వైపు దూసుకొస్తున్నట్టుగా పేర్కొంది.

Andhra Pradesh Dec 1, 2021, 12:30 PM IST