4వ తరగతి పరీక్ష  

(Search results - 1)
  • kerala

    NATIONAL6, Feb 2020, 2:17 PM IST

    బాగీరథి అమ్మ: 105 ఏళ్ల వయస్సులో నాలుగో తరగతి పరీక్షల్లో పాస్


     కేరళ రాష్ట్రంలోని కొల్లాంలో 105 ఏళ్ల బామ్మ  బాగీరథి అమ్మ 4వ తరగతి పరీక్షలో ఉ్తత్తీర్ణత సాధించింది.  రాష్ట్ర లిటరసీ మిషన్ నిర్వహించిన   పరీక్షల్లో బాగీరథి అమ్మ  నాలుగవ తరగతి పరీక్షల్లో  ఉత్తీర్ణత సాధించింది.  మొత్తం 275 మార్కులకు గాను 205 మార్కులను సాధించింది.