3rd T20
(Search results - 23)CricketDec 10, 2020, 12:22 PM IST
టీ20 మూడో మ్యాచ్ లో భారత్ ఓటమికి కారణాలు ఇవే..
టీ20 సిరీస్ లో భారత్ మూడో మ్యాచ్ లో కేవలం 12 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. దీంతో.. క్లీన్ స్వీప్ చేయలేకపోయింది.
CricketDec 9, 2020, 3:05 PM IST
టెస్టు సిరీస్ ముందు టీమిండియాకి షాక్... మరోసారి మ్యాచ్ ఫీజు కోత...
మొదటి వన్డేలో స్లో ఓవర్ రేటు కారణంగా 20 శాతం మ్యాచ్ ఫీజు కోల్పోయిన టీమిండియాపై ఆసీస్ టూర్లో మరోసారి వేటు పడింది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో స్లో ఓవర్ రేటు కారణంగా మరోసారి భారత జట్టు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించింది ఐసీసీ.
CricketDec 8, 2020, 4:41 PM IST
స్టేడియంలో మెరిసిన మరో కోహ్లీ... తన డూప్‌ని చూసి షాకైన విరాట్...
మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు. క్రికెటర్లలా కనిపించేవాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. శిఖర్ ధావన్‌లా ఉన్నాడంటూ ‘గబ్బర్’ పుట్టినరోజున ఓ వ్యక్తి ఫోటోను పోస్టు చేసి విషెస్ తెలిపాడు వీరేంద్ర సెహ్వాగ్.
CricketDec 8, 2020, 3:32 PM IST
INDvsAUS: మాథ్యూ వేడ్, మ్యాక్స్‌వెల్ మెరుపులు... భారీ స్కోరు చేసిన ఆస్ట్రేలియా...
INDvAUS: టీమిండియాతో జరుగుతున్న ఆఖరి టీ20లో భారీ స్కోరు చేసింది ఆస్ట్రేలియా. గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో అదరగొట్టిన మాథ్యూ వేడ్ మరోసారి అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా మ్యాక్స్‌వెల్ మెరుపులు మెరిపించాడు. నటరాజన్ మినహా మిగిలిన భారత బౌలర్లు మరోసారి పరుగులు నియంత్రించడంలో విఫలం కావడంతో 20 ఓవర్లు ముగిసేసరికి వికెట్లు కోల్పోయి పరుగులు చేసింది ఆస్ట్రేలియా...
CricketDec 8, 2020, 2:55 PM IST
ఆలస్యం చేసిన విరాట్ కోహ్లీ... రివ్యూకి అనుమతించని అంపైర్లు... ఆస్ట్రేలియాకి రెండు సార్లు...
ఐపీఎల్‌తో పాటు అంతర్జాతయీ క్రికెట్లో కూడా అంపైర్లు నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. అంపైర్లు ఇచ్చిన నిర్ణయం కరెక్టు కాదని అనిపిస్తే, 15 సెకన్లలోపు రివ్యూ తీసుకునేందుకు అనుమతి ఉంటుంది. అయితే భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఆఖరి టీ20 మ్యాచ్‌లో 15 సెకన్ల దాటిన కారణంగా టీమిండియా రివ్యూ తీసుకునే అవకాశాన్ని కోల్పోయింది.
CricketDec 8, 2020, 1:03 PM IST
INDvsAUSs: పోరాడి ఓడిన టీమిండియా... ఉత్కంఠపోరులో ఆసీస్‌కి ఊరట విజయం...
INDvAUS 3rd T20: ఆస్ట్రేలియా టూర్లో భారత జట్టు నేడు మూడో టీ20 మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే 2-0 తేడాతో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న విరాట్ సేన, నేటి మ్యాచ్‌లో గెలిచి సిరీస్ క్లీన్‌స్వీప్ చేయాలని చూస్తోంది. మరోవైపు వరుసగా మూడు మ్యాచుల్లో ఓడిన ఆతిథ్య ఆస్ట్రేలియా నేటి మ్యాచ్‌లో గెలిచి టెస్టు సిరీస్ ముందు కమ్‌బ్యాక్ ఇవ్వాలని చూస్తోంది. గత మ్యాచ్‌లో బరిలో దిగిన ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్, నేటి మ్యాచ్‌లో బరిలో దిగుతున్నాడు.
CricketJan 29, 2020, 4:51 PM IST
చివరి ఓవరులో పేసర్ షమీ తడాఖా: సూపర్ రో'హిట్'
న్యూజిలాండ్ పై సూపర్ ఓవరులో రోహిత్ శర్మ భారత్ కు విజయాన్ని అందించాడు. రెండు బంతులకు పది పరుగులు కావాల్సిన స్థితిలో వరుసగా రెండు సిక్స్ లు బాది మ్యాచ్ నే కాదు, సిరీస్ ను కూడా భారత్ కు అందించాడు.
CricketJan 29, 2020, 2:56 PM IST
కివీస్ వర్సెస్ ఇండియా: ధోనీని దాటేసిన కెప్టెన్ విరాట్ కోహ్లీ
న్యూజిలాండ్ పై మూడో టీ20 సందర్భంగా విరాట్ కోహ్లీ ఎంఎస్ ధోనీ రికార్డును బద్దలు కొట్టాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన టీమిండియా కెప్టెన్ గా అతను రికార్డు సృష్టించాడు.
CricketJan 29, 2020, 2:43 PM IST
కివీస్ వర్సెస్ ఇండియా: ఓపెనర్ గా రోహిత్ శర్మ మరో రికార్డు
ఓపెనర్ గా రోహిత్ శర్మ మరో రికార్డును సాధించాడు. ఓపెనర్ గా పది వేల పరుగుల మైలురాయిని దాటి నాలుగో బ్యాట్స్ మన్ గా రోహిత్ శర్మ రికార్డులకు ఎక్కాడు. న్యూజిలాండ్ పై మూడో టీ20లో ఆయన ఈ ఘనత సాధించాడు.
CricketJan 29, 2020, 7:41 AM IST
న్యూజిలాండ్ సిరీస్: "తొలి" సిరీస్ విజయమా... మరో ఆస్ట్రేలియా రిపీటా?
ఐదు మ్యాచుల సిరీస్‌లో ఇప్పటికే 2-0తో ముందంజలో నిలిచిన కోహ్లిసేన నేడు హామిల్టన్‌లో నెగ్గి 3-0తో సిరీస్ సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. సొంతగడ్డపై భారత్ చేతిలో టి 20 సిరీస్‌ను న్యూజిలాండ్ ఇప్పటివరకు కోల్పోలేదు.
CricketJan 11, 2020, 10:36 AM IST
మరింత జఠిలమైన ఓపెనర్ రేస్....కోహ్లీ అపూర్వ రికార్డు
శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోవడంతో టీమిండియా బ్యాటింగ్ ఆరంభించింది. భారత్ బ్యాటింగ్‌ను ధావన్-కేఎల్ రాహుల్‌లు ధాటిగా ఆడుతూ.. పోటీ పడి పరుగులు తీశారు. ఓ దశలో ధావన్ చిచ్చరపిడుగులా రెచ్చిపోయాడు. తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తో బదులిచ్చాడు ధావన్
CricketJan 10, 2020, 7:17 PM IST
పుణే టీ20: శ్రీలంకపై 78 పరుగుల తేడాతో భారత్ ఘనవిజయం, సిరీస్ కైవసం
భారత్-శ్రీలంకల మధ్య మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా పుణేలో జరుగుతున్న చివరి టీ20లో టాస్ గెలిచిన లంక కెప్టెన్ మలింగ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
CricketJan 10, 2020, 5:50 PM IST
ఇంతకంటే ఏ తండ్రికైనా కావాల్సింది ఏంటీ: ద్రవిడ్‌కు ఒక రోజు ముందే కుమారుడి బర్త్‌డే గిఫ్ట్
క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్‌కు ఆయన కుమారుడు సమిత్ ద్రావిడ్ ఒక రోజు ముందే పుట్టినరోజు గిఫ్ట్ ఇచ్చాడు.
CricketJan 10, 2020, 12:58 PM IST
శ్రీలంకతో అమీ తుమీకి భారత్ సిద్ధం: నేడే పూణేలో ఆఖరి టి20
స్వదేశంలో టీమ్ ఇండియాది తిరుగులేని విజయ ప్రస్థానం. కానీ చివరి మూడు టీ20ల్లో కోహ్లిసేన కనీసం ఓ మ్యాచ్‌లో భంగపడింది. సొంతగడ్డపై సిరీస్ కోల్పోని రికార్డు కోహ్లిసేన సొంతమయినప్పటికీ... ఓ మ్యాచ్‌లో ఓడిపోయిన చరిత్రను భారత్ కలిగి ఉండడం శ్రీలంక శిబిరంలో కొత్త ఉత్సాహం నింపుతోంది.
CricketDec 12, 2019, 11:19 AM IST
IND vs WI 3rd T20: తన సిక్స్ కు తానే ఆశ్చర్యచకితుడైన విరాట్ కోహ్లీ
ముంబైలో జరిగిన మూడో టీ20 మ్యాచులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వెస్టిండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. సిక్స్ లూ ఫోర్లతో అదరగొట్టాడు. విలియమ్స్ వెసిన బంతిని సిక్స్ కు తరలించి, అది గాలిలో దూసుకుపోతున్న వైనాన్ని చూస్తూ ఉండిపోయాడు.