36 మంది  

(Search results - 4)
 • <p><strong>भारत में क्या है स्थिति?</strong><br />
भारत ने भी कोरोना वैक्सीन के निर्माण में तेजी से कदम बढ़ाए हैं। भारत में कोरोना की वैक्सीन COVAXIN का जल्द ह्यूमन ट्रायल शुरू हो सकता है। इसके लिए वालंटियर्स ने रजिस्ट्रेशन करा लिया है।</p>

  Andhra Pradesh13, Jul 2020, 5:27 PM

  ఏపీలో ఒక్క రోజులో 2 వేలకు చేరువలో కరోనా కేసులు: 36 మరణాలు

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. గత 24 గంటల్లోనే ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 2 వేలకు చేరువైంది. ఒక్క రోజులు 36 మంది కోవిడ్ -19తో మరణించారు.

 • corona virus

  Andhra Pradesh9, Apr 2020, 12:34 PM

  మరోసారి ఏపీ, తెలంగాణ సరిహద్దులో ఆందోళన: 36 మంది నిలిపివేత

  విదేశాల నుండి వచ్చిన వారిని తెలంగాణ రాష్ట్రప్రభుత్వం 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచింది. క్వారంటైన్ లో ఉంచిన సమయంలో ఎలాంటి కరోనా లక్షణాలు లేవని నిర్ధారించిన తర్వాత సుమారు 258 మందిని ఇంటికి పంపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. 

 • school bus meets an accident near pokharn in rajasthan

  Andhra Pradesh10, Oct 2019, 9:18 AM

  ఘోర ప్రమాదం... అనంతపురంలో బస్సు బోల్తా

  ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. వారిలో 11 మంది గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని జేసీబీ సహాయంతో రోడ్డుకు అడ్డంగా ఉన్న బస్సును పక్కకు తొలగించారు.

 • 11 people die onspot in a futal road accident in gujarat

  INTERNATIONAL29, Sep 2019, 12:58 PM

  చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం: 36 మంది మృతి

  బస్సు, ట్రక్ ఢీకొన్న సంఘటనలో 36 మంది మరణించగా, మరో 36 మంది గాయాలపాలయ్యారు. గాయాలపాలైన 36మందిలో మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.