32 Dead  

(Search results - 2)
  • 32 dead in Maharashtra landslide; death toll expected to rise further lns32 dead in Maharashtra landslide; death toll expected to rise further lns

    NATIONALJul 23, 2021, 2:15 PM IST

    రాయ్‌ఘడ్‌లో విరిగిపడిన కొండచరియలు: 32 మంది మృతి

    మహారాష్ట్రలోని కొంకణ్ తాలుకాలోని తలై గ్రామంలో  కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గురువారం నాడు సాయంత్రం కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ గ్రామానికి వెళ్లే దారిలో కూడ కొండచరియలు విరిగిపడ్డాయని  అధికారులు తెలిపారు. దీంతో సహాయక చర్యలు చేపట్టేందుకు  ఇబ్బందులు ఏర్పడ్డాయని అధికారులు తెలిపారు.

  • At least 32 killed in massive fire in Delhi's Anaj Mandi, 30 fire tenders rushed to spotAt least 32 killed in massive fire in Delhi's Anaj Mandi, 30 fire tenders rushed to spot

    NATIONALDec 8, 2019, 9:26 AM IST

    న్యూఢిల్లీలో అగ్ని ప్రమాదం: 43 మంది మృతి

    న్యూఢిల్లీలో ఆదివారం నడు ఉదయం ఆనాజ్ మండిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 32 మంది మృతి చెందారు. పలువురు మంటల్లో చిక్కుకొన్నారు.