3 Months  

(Search results - 14)
 • undefined

  Bikes21, Jul 2020, 1:35 PM

  టూవీలర్లపై అదిరేపోయే ఆఫర్లు.. సగం ఈఎంఐ కడితే చాలు!

  లాక్ డౌన్ వల్ల సేల్స్ లేక ఆర్ధికంగా కుదేలైంది. అయితే లాక్ డౌన్ ఆంక్షల సడలింపుతో మళ్ళీ ఆటోమొబైల్స్  రంగం సేల్స్ చక్కబెట్టేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంది.

 • undefined

  Tech News11, Jul 2020, 12:08 PM

  తొలగని కరోనా ముప్పు: టెకీలకు పొంచిఉన్న ఉద్యోగ గండం ...

  కరోనా మహమ్మారితో టెకీలకు ఉద్యోగ గండం పొంచి ఉంది. ఇప్పటికే ఐటీ రంగంలో 30,000 ఉద్యోగాలు పోయాయి. మరో 60 వేల మంది వేతనం లేని సెలవుపై ఇళ్లకు పరిమితం అయ్యాయి. మున్ముందు మరిన్ని తొలగింపులు తప్పవని ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
   

 • undefined

  NATIONAL9, Jul 2020, 2:31 PM

  రూ.2లక్షలకే మెర్సిడెస్ కారు అంటూ ఆఫర్...

  ష‌రీఫ్ ఓసారి జీవ‌న్ బీమాన‌గ‌ర్‌లోని గ్యారేజీకి వెళ్లాడు. అక్క‌డ గ్యారేజీ య‌జ‌మాని బంధువు ద‌స్త‌గిరి ప‌రిచ‌య‌మ‌య్యాడు. అత‌ను 2 ల‌క్ష‌ల రూపాయ‌ల‌కే మెర్సిడిస్ ల‌గ్జ‌రీ కారు ఇస్తానంటూ ఆశ చూప‌డంతో.. అడిగిన మొత్తాన్ని ఇచ్చేందుకు ష‌రీఫ్ సిద్ధ‌ప‌డ్డాడు. 

 • undefined

  Entertainment1, Jul 2020, 6:02 PM

  హాట్‌ కపుల్‌ పెళ్లికి బ్రేక్‌ వేసిన కరోనా

  బాలీవుడ్ లవ్‌ కపుల్‌ అలీ ఫ‌జ‌ల్‌, రిచా చ‌ద్దా ఈ ఏడాది ఏప్రిల్‌ 15న పెళ్లి చేసుకోవాలని భావించారు. కానీ వారి కలల మీద కరోనా నీళ్లు చల్లింది. దీంతో తప్పని సరి పరిస్థితుల్లో వివాహాన్ని వాయిదా వేసుకున్నారు ఈ జంట. అయితే తాజాగా తమ ప్రేమ గురించి ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు రిచా, అలీ.

 • <p>dog</p>

  INTERNATIONAL26, May 2020, 4:30 PM

  యజమాని కోసం మూడు నెలలుగా ఆసుపత్రి వద్దే కుక్క ఎదురు చూపులు

  తమ యజమానుల కోసం కుక్కలు ఎదురు చూస్తున్న ఘటనలు అనేకం చోటు చేసుకొన్నాయి. ఇదే తరహాలో చైనాలో మరో ఘటన ఒకటి వెలుగు చూసింది. 

 • undefined

  Coronavirus India5, May 2020, 10:30 AM

  ఆగస్టు వరకు నో ప్రాబ్లం: ఈఎంఐ చెల్లింపులపై మరో 3 నెలల మారటోరియం?

  కరోనా వైరస్ నియంత్రణ కోసం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఈ నెల 17కు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది. మార్చి 24న తొలిసారి లాక్ డౌన్ ప్రకటించిన మూడు రోజులకు రుణ వాయిదాల చెల్లింపులపై మూడు నెలల మారటోరియం విధిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం ఈ నెలాఖరుతో చెల్లిపోనున్నది. కానీ లాక్ డౌన్ ఈ నెల 17 వరకు పొడిగించడంతో ప్రజల వద్ద తగిన ఆదాయాలు కనిపించే అవకాశాల్లేవు. ఈ క్రమంలోనే రుణ వాయిదాల చెల్లింపుపై మరో మూడు నెలల మారటోరియం విధించే అంశాన్ని ఆర్బీఐ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

 • शेयरहोल्डर्स पर क्या असर पड़ेगा:- मर्जर के बाद बैंकों के शेयरहोल्डर्स पर इसका असर पड़ेगा। बैंकों के शेयर स्वैप का रेशो तय होने के बाद ही इस बारे में सही सही कुछ जानकारी मिल पाएगी।

  Coronavirus India23, Apr 2020, 10:50 PM

  3 నెలలు కాదు..6 నెలలకు పెంచండి! ఈఎంఐ మారటోరియంపై కొత్త ఆప్షన్...

  రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బి‌ఐ) ఇప్పటికే తన బ్యాంక్ కస్టమర్లకు 3 నెలలు ఈఎంఐ కట్టకుండా మారటోరియం ఆప్షన్ అందించిన విషయం మీకు తెలిసిందే. అయితే కరోనా వైరస్ కేసులు కంట్రోల్ కాకపోవడం వల్ల మూడు నెలల ఈఎంఐ మారటోరియంను మరి కొంత కాలం పొడిగిస్తే బాగుంటుందనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.
   

 • sugar tablet

  Coronavirus India9, Apr 2020, 11:12 AM

  ఫ్యాక్టరీల్లో కార్మికుల కొరత..సప్లయిలో ఇబ్బందులు... మెడిసిన్స్ ప్రొడక్షన్ ప్రాబ్లం

  రెండు, మూడు నెలల వరకు ఔషధాల నిల్వలు అందుబాటులో ఉన్నాయని ఆర్గనైజేషన్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఇండియా (ఓపీపీఐ) తెలిపింది. కరోనా లాక్ డౌన్ ఎప్పుడు నిలిచిపోతుందో చెప్పలేమని, ముడి సరుకుల సరఫరాలో అంతరాయం ఇబ్బందికరంగా మారిందని ఓపీపీఐ డీజీ అనంతక్రుష్ణన్ చెప్పారు. కార్మికుల కొరత కూడా సమస్యగా తయారైందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

 • kapil Sharma

  News2, Apr 2020, 12:04 PM

  కమెడియన్ కుమార్తె ఫోటోస్ వైరల్.. ఫిదా అవుతున్న సెలెబ్రిటీలు, నెటిజన్లు!

  ప్రముఖ బుల్లితెర కమెడియన్ కపిల్ శర్మ గురించి పరిచయం అవసరం లేదు. కపిల్ శర్మ షోతో ఇండియా వ్యాప్తంగా ఈ టాలెంటెడ్ కమెడియన్ గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

 • undefined

  business28, Mar 2020, 8:33 AM

  లోన్స్ పై రిలీఫ్: కానీ ఈఎంఐ ప్లస్ క్రెడిట్ బకాయిలు తడిసి మోపెడ్

  అసలు ఆర్థిక మందగమనంలో ఉన్న భారతీయులపై కరోనా పిడుగు పడింది. దాదాపు ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రుణ గ్రహీతలు వాయిదాల చెల్లింపులపై మూడు నెలల మారటోరియం విధిస్తూ ఆర్బీఐ వెసులుబాటు కల్పించింది. కానీ, వివిధ రకాల రుణాల వాయిదాలు, క్రెడిట్ కార్డు చెల్లింపులు కలిసి మారటోరియం తర్వాత తడిసి మోపెడవుతుంది. కనుక ఈఎంఐల చెల్లింపులు సకాలంలో చేయడమే బెటర్ అని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

 • Mahesh babu

  Entertainment24, Mar 2020, 2:28 PM

  మూడు నెలల తర్వాతే మహేష్,'పోకిరి'కి లింక్

  ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాని జీఎంబి ఎంట‌ర్ టైన్ మెంట్ సంస్థ స‌మ‌ర్ప‌ణ‌లో మైత్రీ మూవీ మేక‌ర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించ‌నున్నాయ‌ని స‌మాచారం. ఈ ఉగాది నుంచే ఈ సినిమా ప్రారంభిద్దామనుకున్నారు. కానీ కరోనా ఎఫెక్ట్ తో ఈ ప్రాజెక్టుని హోల్డ్ లో పెట్టినట్లు సమాచారం.

 • undefined

  NATIONAL22, Jul 2019, 4:40 PM

  చేదు నిజం.. ఆ 132 గ్రామాల్లో ఒక్క అమ్మాయి కూడా పుట్టలేదు

  ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరకాశీ జిల్లాల్లోని 132 గ్రామాల్లో గత మూడు నెలలుగా ఒక్క ఆడపిల్ల కూడా పుట్టలేదు. గత మూడు నెలల్లో మొత్తం 216మంది జన్మించగా.. అందులో ఒక్కరు కూడా ఆడపిల్ల లేకపోవడం ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేసింది.

 • Anil ambani

  business21, Feb 2019, 10:26 AM

  అనిల్‌కు సుప్రీంషాక్: నెలలో బకాయి చెల్లింపు కాదంటే 3 నెలల జైలు

  కోర్టుకు ఇచ్చిన హామీని గానీ, కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో గానీ విఫలమయ్యారని రిలయన్స్ కమ్యూనికేషన్ అధినేత అనిల్ అంబానీని సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. ఆయన క్షమాపణ అఫిడవిట్‌ను తిరస్కరించింది. ఎరిక్సన్ సంస్థకు నాలుగు వారాల్లో రూ.453 కోట్ల బకాయిని చెల్లించాలని, లేకపోతే మూడు నెలల జైలుశిఓ పడుతుందని హెచ్చరించింది. 

 • undefined

  11, Jan 2018, 12:25 PM

  నిలిచిపోయిన పోలవరం పనులు

  3 నెలలుగా కాంట్రాక్ట్ సంస్థ ట్రాన్స్‌ట్రాయ్ జీతాలు ఇవ్వటం లేదని గురువారం సిబ్బంది విధులు బహిష్కరించారు.

  సిబ్బంది నిరసనలతో కాంక్రీట్‌ పనులు నిలిచిపోయాయి.

  బుధవారం నుంచి కార్మికులు, ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు.

  జీతాల కోసం సిబ్బంది పనులను బహిష్కరించటం ఇప్పటికి చాలా సార్లే జరిగింది