3 Capitals For Ap  

(Search results - 11)
 • AP 3 capitals

  Opinion5, Feb 2020, 11:26 AM IST

  మూడు రాజధానులు: వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజల విశ్వాసం కోల్పోయారా?

  అనూహ్యంగా ముందుకొచ్చిన ఈ రాజధాని మార్పు అనే అంశం వల్ల ప్రజలు ప్రభుత్వంపై నమ్మకాన్ని కోల్పోయారు అనే అనుమానం మాత్రం కలుగక మానదు. అది వైసీపీ ప్రభుత్వమా లేక టీడీపీ ప్రభుత్వమా అనే విషయం అప్రస్తుతం. అధికారం చేతులు మారగానే ప్రభుత్వ విధానాల మార్పు అనే అంశం వల్ల రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రభుత్వంపై  మాత్రం నమ్మకం కోల్పోయారనేది వాస్తవం. 

 • jagan

  Andhra Pradesh14, Jan 2020, 12:40 PM IST

  ఏపీకి ఇక రాజధాని ఉండదు... జగన్ నూతన చట్టం ఇదే!

  జనవరి 20న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయమై ఒక ప్రకటన వెలువడనుందని అందరూ ఊహిస్తున్నట్టే...జగన్ "ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ, ప్రాంతాల సమానాభివృద్ధి చట్టం, 2020" ను తీసుకురానున్నారు. 

 • jagan and ysr

  Opinion12, Jan 2020, 4:47 PM IST

  అప్పట్లో వైఎస్సాఆర్...ఇప్పుడు జగన్: చంద్రబాబుపై ఒకే రకం అస్త్రం

  చంద్రబాబు ఇలా రెండు సార్లు ఈ వింత పరిస్థితి ఎదుర్కోవడానికి కారకులెవరన్న ఉన్నారంటే... మొదటిసారి పరిస్థితికి కారకుడు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి అయితే, ఇప్పటి పరిస్థితికి కారకుడు ఆ రాజశేఖర్ రెడ్డి తనయుడు ఇప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. 

 • అంతేకాకుండా, బిజెపి ఆంధ్రప్రదేశ్ నాయకులు కూడా జగన్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజలను మోసం చేశారని బిజెపి నేత దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. బిజెపి రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ కూడా జగన్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఎదగడానికి జగన్ ను ఇప్పటి నుంచే లక్ష్యంగా చేసుకుని బిజెపి పనిచేస్తోంది. దీంతో బిజెపితో వైరమే తనకు రాష్ట్రంలో మేలు చేస్తుందని జగన్ భావించి ఉంటారు.

  Andhra Pradesh11, Jan 2020, 6:10 PM IST

  జగన్ కు అమరావతి షాక్: రంగంలోకి కేంద్రం

  ఒక్కొక్కరు ఒక్కో మాట మాట్లాడుతుండడంతో, బీజేపీ ఆంధ్రప్రదేశ్ కోర్ కమిటీ మీటింగ్ నేడు జరిగింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని వారు ఒక తీర్మానం చేసారు. ఈ విషయమై కేంద్రం జోక్యం చేసుకోవాలని కూడా పురంధేశ్వరి, సీఎం రమేష్, సుజనా చౌదరి డిమాండ్ చేసారు

 • undefined

  Andhra Pradesh29, Dec 2019, 1:39 PM IST

  జగన్ ఓ తుగ్లక్.. ఆయనలాగే రాజధానులు మారుస్తున్నారు:అశోకగజపతి రాజు

  మాజీ కేంద్రమంత్రి,టీడీపీ సీనీయర్  అశోకగజపతి రాజు  ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై ఆయన  ఫైరయ్యారు.  మహమ్మద్ బీన్ తుగ్లక్ తరచూ రాజధానులు మార్చేవారని ఇప్పుడు కూడా అదే పరిస్థితి తలెత్తిందన్నారు. 

 • రాయపాటి పార్టీ మారతారన్న అనుమానంతో చంద్రబాబు పార్టీ కీలక నేతలను రంగంలోకి దింపింది. టీడీపీ ఎంపీ సుజనా చౌదరి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ లను రాయబారానికి పంపింది. అంతేకాదు టీడీపీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ సైతం రాయపాటి సాంబశివరావుకు ఫోన్ చేసి పార్టీ వీడొద్దంటూ హామీ ఇచ్చారు.

  Andhra Pradesh28, Dec 2019, 4:57 PM IST

  తవ్వుతోంది టీడీపీ అవినీతిని కాదు... వైసీపీని పూడ్చిపెట్టడానికి గొయ్యి: జగన్ పై లోకేష్ విసుర్లు

  7 నెలలుగా జగన్ తవ్వుతోంది అవినీతిని కాదని, వైసీపీ ప్రభుత్వాన్ని పూడ్చిపెట్టడానికి గొయ్యి అని టీడీపీ నేత నారా లోకేష్‌ ట్వీట్టర్ వేదికగా మండిపడ్డారు. ఆధారాలు బయటపెట్టమని అడిగితే జగన్ గారు కాకి లెక్కలు చెబుతున్నారని అన్నారు.  

 • amaravathi

  Opinion26, Dec 2019, 12:14 PM IST

  అమరావతికి వైఎస్ జగన్ టోకరా: అసలు వాస్తవం ఇదీ...

  అమరావతి ప్రాంత రైతులు రోడ్డెక్కి మరి నిరసనలు తెలుపుతున్నారు. నేటికీ ఆ నిరసనలు 9వ రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో అసలు అక్కడి ప్రజలు ముఖ్యంగా రైతులు అంతలా ఎందుకు నిరసనలు తెలుపుతున్నారు? వారి నిరసనలు సహేతుకమైనవేనా అనేది ఒకసారి చూద్దాం. 

 • amaravathi protests

  Andhra Pradesh23, Dec 2019, 3:28 PM IST

  అమరావతికి భారీగా పోలీసు బలగాల తరలింపు.... రాజధానిపై కీలక ప్రకటన

  ఆంధ్రప్రదేశ్‌లో రెండు మూడు రోజుల్లో రాజధాని మార్పుపై కీలక ప్రకటన రానున్నట్టు తెలుస్తుంది.  ఈ పరిణామాల నేపథ్యంలో జిల్లా కేంద్రాల నుంచి అమరావతికి పోలీసులను  భారీగా తరలిస్తున్నారు. 

 • mega brothers

  Andhra Pradesh22, Dec 2019, 4:44 PM IST

  మెగా వార్: అన్న కంటే తమ్ముడే ఎక్కువ...తేల్చేసిన నాగబాబు

  కరవమంటే కప్పకు కోపం… విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా అడకత్తెరలో పోకచెక్కలా తయారయ్యింది నాగబాబు పరిస్థితి.  ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పడిపోయాడు. ఏ మాట కూడా గట్టిగా అనలేక ఎవరికీ కూడా ఇబ్బంది కలగకుండా ఒక చిన్న యుట్యూబ్ వీడియో విడుదల చేసి అలా సైలెంట్ గా కూర్చున్నాడు ఈ మెగా బ్రదర్. 

 • nagababu

  Andhra Pradesh22, Dec 2019, 3:38 PM IST

  రాజధాని విషయంలో నాగబాబు కీలక వ్యాఖ్యలు...సహకారం అంటూనే జగన్ కి చురకలు

  ఇటీవల నాదెండ్ల మనోహర్ తో కలిసి అమరావతి పరిసర ప్రాంత పర్యటనకు నాగబాబు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ఇదే విషయాన్నీ గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్  రాజధాని ప్రాంతంలో ఇటీవలే జనసేన నాయకులతో కలిసి తాను కూడా పర్యటించానన్నారు. రాజధాని ప్రాంతాల్లో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.  

 • 3 capitals for andhrapradesh proposed by jagan
  Video Icon

  Andhra Pradesh18, Dec 2019, 5:36 PM IST

  అమరావతికి జగన్ టోకరా: 3 రాజధానుల గందరగోళం

  ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానులు అని జగన్ నిన్న అసెంబ్లీ సాక్షిగా అన్నారు.