Asianet News TeluguAsianet News Telugu
437 results for "

29 ������������������������������������ ������������������������������������������������������������������������

"
Team India Official Broadcaster Star Sports launches promo as Virat Kohli & Co aim to create history after 29 years, Here Is The VideoTeam India Official Broadcaster Star Sports launches promo as Virat Kohli & Co aim to create history after 29 years, Here Is The Video

Ind Vs SA: సౌతాఫ్రికాలో తొలి సిరీస్ గెలుపు దాహం తీరేనా..? స్టార్ స్పోర్ట్స్ ప్రోమో అదుర్స్..

India Tour Of South Africa: ఇటీవలి కాలంలో విదేశీ గడ్డల మీద కూడా టీమిండియా అదరగొడుతున్నది. ఆసీస్ ను వారి స్వంత గడ్డపై ఓడించడం, ఇంగ్లాండ్  సిరీస్  లో 2-1 ఆధిక్యం సాధించడం వంటివి భారత్  ఆత్మవిశ్వాసాన్ని పెంచేవే.

Cricket Dec 8, 2021, 2:59 PM IST

sgb scheme opportunity to buy gold with this scheme of government know here when it will startsgb scheme opportunity to buy gold with this scheme of government know here when it will start

బంగారం చౌకగా కొనుగోలు చేసేందుకు అవకాశం.. ఈ పథకంతో ఎప్పుడు ప్రారంభమవుతుందంటే..?

పెట్టుబడిదారులకు బంగారం అత్యుత్తమ పెట్టుబడి సాధనంగా పరిగణించబడుతుంది. ఓ వైపు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (omicron)వ్యాప్తితో స్టాక్ మార్కెట్‌లో భూకంపం వచ్చి ఇన్వెస్టర్లలో భయానక వాతావరణం నెలకొంది. మరోవైపు బంగారం ధర (gold price)కూడా పెరుగుతోంది. మీరు బంగారంలో పెట్టుబడి(investment) పెట్టాలనుకుంటే, చౌకగా బంగారాన్ని కొనుగోలు చేయడానికి  గొప్ప అవకాశం. 

business Nov 29, 2021, 2:28 PM IST

Petrol Diesel Price Drop: Fuel Rates Remain Stable Today See Price In Your CityPetrol Diesel Price Drop: Fuel Rates Remain Stable Today See Price In Your City

todays petrol diesel prices:పెట్రోలు, డీజిల్ తాజా ధరలు.. నిన్నటితో పోల్చితే నేడు మరింత తగ్గింపు..

దీపావళి సందర్భంగా ఇంధనాలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి మీకు తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా తగ్గాయి. నేడు వరుసగా 27వ రోజు అంటే నవంబర్ 29 పెట్రోల్, డీజిల్ ధరలు   స్థిరంగా ఉన్నాయి.

business Nov 29, 2021, 2:06 PM IST

Today dinaphalithalu 29th november 2021Today dinaphalithalu 29th november 2021

Today astrology: 29 నవంబర్ 2021 సోమవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి   ఈ రోజు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. సోదరులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

Astrology Nov 29, 2021, 10:15 AM IST

Harish Rao Tweet About Deeksha DiwasHarish Rao Tweet About Deeksha Diwas

నేడే దీక్షా దివస్... హరీష్ రావు ఎమోషనల్ ట్వీట్...!

ఇదిలా ఉండగా... తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 29 నవంబర్, 2009న కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం మనందరికీ తెలిసిందే. తెలంగాణ ఉద్యమ గతిని ఆ రోజు చేపట్టిన దీక్షా దివస్ తెలంగాణ గతిని మార్చేసింది.
 

Telangana Nov 29, 2021, 10:08 AM IST

India vs New Zealand: Shreyas Iyer Creates Rare Record, First Indian Batsman to score fifties in two InningsIndia vs New Zealand: Shreyas Iyer Creates Rare Record, First Indian Batsman to score fifties in two Innings

అయ్యారే అయ్యర్, తొలి టెస్టులోనే చరిత్ర సృష్టించిన శ్రేయాస్... రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ...

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకోవడం, కెఎల్ రాహుల్ గాయపడడంతో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో అవకాశం దక్కించుకున్నాడు శ్రేయాస్ అయ్యర్. లక్కీగా వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా ఒడిసి పట్టుకున్నాడు ఈ ముంబై క్రికెటర్...

Cricket Nov 28, 2021, 3:26 PM IST

Telangana Cabinet meeting will be held on Noveber 29 in HyderabadTelangana Cabinet meeting will be held on Noveber 29 in Hyderabad

రేపు తెలంగాణ కేబినెట్ భేటీ: వరి ధాన్యం కొనుగోలు సహా కీలకాంశాలపై చర్చ

మరో వైపు కరోనా కొత్త వేరియంట్ పై కూడా చర్చించనున్నారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాలు ఈ విషయమై జాగ్రత్తలు తీసుకొన్నారు. ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వారిపై ఏ రకమైన ఆంక్షలు విధించాలనే దానిపై చర్చించనున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో  ఆంక్షలను విధించిన పరిస్థితి నెలకొంది.

Telangana Nov 28, 2021, 11:54 AM IST

will not attend congress convening meet says TMC leaderwill not attend congress convening meet says TMC leader

కాంగ్రెస్ వర్సెస్ టీఎంసీ.. పార్లమెంటులో హస్తం పార్టీతో కలువం.. ఆధిపత్య పోరుకు బీజం?

పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్, టీఎంసీల మధ్య దూరం పెరుగుతున్నది. లోక్‌సభ ఎన్నికలకు ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా పోటీ చేస్తేనే బీజేపీని ఎదుర్కోగలవనే విశ్లేషణలు ఉన్నప్పటికీ జనరల్ ఎలక్షన్స్ కాదు కదా.. పార్లమెంటు సమావేశాల్లోనూ ఈ రెండు పార్టీల కలిసి ప్రభుత్వంపై పోరాడే పరిస్థితులు లేవని తెలుస్తున్నది. పార్లమెంటులో కాంగ్రెస్ సమన్వయం చేసే కార్యక్రమాల్లో తాము పాల్గొనబోమని, ఆ పార్టీ 29న నిర్వహిస్తున్న ప్రతిపక్ష పార్టీల సమావేశానికీ హాజరు కావడం లేదని టీఎంసీ నేత ఒకరు చెప్పి సంచలనానికి తెరతీశారు.

NATIONAL Nov 27, 2021, 6:38 PM IST

farmers postponed tractor march to parliamentfarmers postponed tractor march to parliament

పార్లమెంటుకు ‘ట్రాక్టర్ మార్చ్’ వాయిదా.. సోమవారమే సాగు చట్టాల రద్దు బిల్లు

రైతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 29న తలపెట్టాల్సిన పార్లమెంటుకు ట్రాక్టర్ ర్యాలీ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. 29వ తేదీనే కేంద్ర ప్రభుత్వం సాగు చట్టాలను రద్దు చేస్తామని తమకు హామీ ఇచ్చిందని పేర్కొంటూ ఈ ట్రాక్టర్ మార్చ్‌ను వాయిదా వేస్తున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా సభ్య నేత దర్శన్ పాల్ వెల్లడించారు. కాగా, సోమవారం పార్లమెంటులో పార్టీ ఎంపీలు అందరూ హాజరు కావాలని ఇప్పటికే బీజేపీ విప్ జారీ చేసిన సంగతి తెలిసిందే. 
 

NATIONAL Nov 27, 2021, 4:50 PM IST

India vs New Zealand: New Zealand team all-out in first Innings, Team India gets lead, Axar patel picksIndia vs New Zealand: New Zealand team all-out in first Innings, Team India gets lead, Axar patel picks

INDvsNZ 1st Test: తిప్పేసిన అక్షర్ పటేల్... తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకి స్వల్ప ఆధిక్యం..

కాన్పూర్ టెస్టులో న్యూజిలాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఒకనొక దశలో 151/0 పరుగులతో భారీ స్కోరు దిశగా సాగుతున్నట్టు కనిపించిన కివీస్ టీమ్, అక్షర్ పటేల్ మ్యాజిక్ కారణంగా వరుస వికెట్లు కోల్పోయింది...

 

Cricket Nov 27, 2021, 3:59 PM IST

fresh Heavy rain alert for Chittoor and nellore Districtsfresh Heavy rain alert for Chittoor and nellore Districts

Heavy Rains in AP: ఏపీని వదలని వాన.. 29న మరో అల్పపీడనం.. ఆ జిల్లాలో స్కూల్స్‌కు సెలవు..

ఆంధ్రప్రదేశ్‌కు (Andhra Pradesh) మరో ముప్పు పొంచి ఉంది. మరోసారి రాష్ట్రంలో భారీ వర్షాలు (Heavy rain alert) కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.  రెండు రోజుల పాటు చిత్తూరు (Chittoor), నెల్లూరు (Nellore) జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.

Andhra Pradesh Nov 27, 2021, 11:12 AM IST

teenager hits triple century with 30 sixers, IPL Team Delhi Capitals share videoteenager hits triple century with 30 sixers, IPL Team Delhi Capitals share video

125 బంతుల్లో త్రిబుల్ సెంచరీ, 30 సిక్సర్లతో నాటు కొట్టుడు... ఢిల్లీ బుడ్డోడు బ్యాటింగ్‌కి...

ఊరకొట్టుడు, చితక్కొట్టుడు, నాటు కొట్టుడు... అనే పదాలకు పర్ఫెక్ట్ ఉదాహరణ ఇదేనేమో. 125 బంతుల్లో త్రిబుల్ సెంచరీ... కాదు, కాదు... అంతకుమించి బాదేశాడు ఓ బుడతడు. 30 సిక్సర్లు, 28 ఫోర్లు బాది  

Cricket Nov 27, 2021, 10:33 AM IST

AP High court  postpones hearing Kondapally municipal chairman Election to on Nov 29AP High court  postpones hearing Kondapally municipal chairman Election to on Nov 29

కొండపల్లి మున్సిపల్ చైర్మెన్ ఎన్నిక: విచారణ సోమవారానికి వాయిదా

  కొండపల్లి మున్సిపల్ చైర్మెన్ ఎన్నిక బుధవారం నాడు జరిగింది.రెండు సార్లు వాయిదా పడిన తర్వాత బుధవారం నాడు ఈ ఎన్నికను నిర్వహించారు. 
 

Andhra Pradesh Nov 25, 2021, 12:59 PM IST

SL Vs Wi Test: Srilanka 4 wickets Away from Victory as West Indies Trial by 296 runsSL Vs Wi Test: Srilanka 4 wickets Away from Victory as West Indies Trial by 296 runs

SL Vs WI: ఓటమి అంచున విండీస్.. విజయానికి నాలుగు వికెట్ల దూరంలో లంక..

Srilanka Vs West Indies: శ్రీలంకతో గాలె వేదికగా  జరుగుతున్న తొలి టెస్టులో విండీస్ అపజయం అంచును కొట్టుమిట్టాడుతున్నది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప విండీస్ ను ఓటమి నుంచి తప్పించడం చాలా కష్టం.  

Cricket Nov 24, 2021, 6:05 PM IST

Bill To Privatise 2 Public Sector Banks Coming In Winter SessionBill To Privatise 2 Public Sector Banks Coming In Winter Session

మరో రెండు బ్యాంకుల ప్రైవేటీకరణ.. పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టానున్న బిల్..

రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించే(banks privatisation) లక్ష్యంతో ప్రభుత్వం బ్యాంకింగ్ చట్టాల (amendment) బిల్లు 2021ని నవంబర్ 29 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది.  శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టడానికి షెడ్యూల్ చేసిన 26 బిల్లుల జాబితాలో  ప్రతిపాదిత చట్టం కూడా ఉంది.
 

business Nov 24, 2021, 1:25 PM IST