Asianet News TeluguAsianet News Telugu
473 results for "

28 ������������ ��������������������� ���������������������

"
lover brutally murdered woman in pulivendula in andhrapradeshlover brutally murdered woman in pulivendula in andhrapradesh

పులివెందులలో మహిళ దారుణ హత్య : నాతో కాకుండా నీ భర్తతో ఉంటావా.. ప్రేమికుడి దారుణం...

పులివెందుల పట్టణంలోని మెయిన్ రోడ్డులోని రమణారెడ్డి ఎలక్రికల్ షాపుపై అంతస్తులో పగడిపాలెం సర్దార్, రిజ్వానా నివాసం ఉంటున్నారు. రిజ్వానా పెళ్లి కాకముందే మరో వ్యక్తితో ప్రేమాయణం కొనసాగించగా.. ఐదేళ్ల క్రితం సింహాద్రిపురానికి చెందిన పగిడిపాలెం సర్దార్ కు ఆమెకు ఇచ్చి వివాహం చేశారు. 

Andhra Pradesh Dec 2, 2021, 2:46 PM IST

India vs New Zealand: Ravichandran Ashwin Gets first Wicket, New Zealand need runs, TeamIndia needIndia vs New Zealand: Ravichandran Ashwin Gets first Wicket, New Zealand need runs, TeamIndia need

India vs New Zealand: అశ్విన్‌కి లక్కీ వికెట్... 9 వికెట్లు, 280 పరుగులు, ఐదో రోజు కివీస్ ముందు...

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తికరంగా మారింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 234/7 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన 49 పరుగుల ఆధిక్యంతో కలిపి 

 

Cricket Nov 28, 2021, 4:43 PM IST

today dinaphalithalu 28th november 2021today dinaphalithalu 28th november 2021

Today astrology: 28 నవంబర్ 2021 రాశి ఫలాలు

ఈ రోజు రాశిఫలాలు  ఇలా  ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు రుణాలు చేస్తారు. కష్టమే తప్ప ఫలితం కనిపించదు. పనులు వాయిదా వేస్తారు. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

Astrology Nov 28, 2021, 5:10 AM IST

corona cases reached 281 in karnataka medical collegecorona cases reached 281 in karnataka medical college

కర్ణాటక కాలేజీలో 281 మందికి కరోనా.. దక్షిణాఫ్రికా నుంచి వచ్చినవారిని ట్రేస్ చేయాలని ఆదేశాలు

కర్ణాటక ధార్వాడ్ జిల్లాలోని ఓ మెడికల్ కాలేజీలో కరోనా కేసులు భయాందోళనలను కలిగిస్తున్నాయి. 77 కేసులతో రాష్ట్రాన్ని కలవరానికి గురి చేసిన ఈ కాలేజీలో తాజాగా మొత్తం కేసుల సంఖ్య 281కి పెరిగాయి. ఈ కాలేజీ ఇప్పుడు కొవిడ్-19 క్లస్టర్‌గా మారిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కే సుధాకర్ వివరించారు. కాగా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి కర్ణాటకకు వచ్చిన వారిని ట్రేస్ చేయాలని హోం శాఖ, బృహత్ బెంగళూరు మహానగర పాలికేకు ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు.

NATIONAL Nov 27, 2021, 12:51 PM IST

teenager hits triple century with 30 sixers, IPL Team Delhi Capitals share videoteenager hits triple century with 30 sixers, IPL Team Delhi Capitals share video

125 బంతుల్లో త్రిబుల్ సెంచరీ, 30 సిక్సర్లతో నాటు కొట్టుడు... ఢిల్లీ బుడ్డోడు బ్యాటింగ్‌కి...

ఊరకొట్టుడు, చితక్కొట్టుడు, నాటు కొట్టుడు... అనే పదాలకు పర్ఫెక్ట్ ఉదాహరణ ఇదేనేమో. 125 బంతుల్లో త్రిబుల్ సెంచరీ... కాదు, కాదు... అంతకుమించి బాదేశాడు ఓ బుడతడు. 30 సిక్సర్లు, 28 ఫోర్లు బాది  

Cricket Nov 27, 2021, 10:33 AM IST

28 e-Challan on Kamareddy Collector vehicle28 e-Challan on Kamareddy Collector vehicle

కామారెడ్డి కలెక్టర్ వాహనంపై 28 చలానాలు.. అంతకు ముందు మరో కలెక్టర్ దీ ఇదే దారి...

ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వారిపై పోలీసులు ఈ-చలానాలతో హడలెత్తిస్తున్నారు. ఇలాంటి వాటిలో ప్రభుత్వ వాహనాలు సైతం ఉంటున్నాయి. 
కామారెడ్డి కలెక్టర్ వాహనం (టీఎస్16 ఈఈ3366) మీద భారీ మొత్తం ఈ-చలానాలు ఉణ్నాయి. 2016 నుంచి 2021 ఆగస్టు 20 వరకు 28 చలానాలు వేశారు. మొత్తం రూ. 27,580 జరిమానా పడింది. ఇందులో 24 అతివేగంగా వాహనం నడపడం వల్లే పడటం గమనార్హం.

Telangana Nov 24, 2021, 9:43 AM IST

prime minister modi to lead all-party meeting next Sunday 28th novemberprime minister modi to lead all-party meeting next Sunday 28th november

వచ్చే ఆదివారం మోదీ అధ్యక్షతన అఖిల పక్షం భేటీ..

కోవిడ్ మహమ్మారి ప్రభావంతో గతేడాది శీతాకాల సమావేశాలు నిర్వహించలేదు.  బడ్జెట్ సమావేశాలు,  వర్షాకాల సమావేశాలనూ  కుదించారు.  ఈ దఫా పార్లమెంటు ఉభయ  సభలు  ఇరవై రోజుల పాటు సమావేశం కానున్నాయి. కీలకమైన  ఉత్తర ప్రదేశ్ సహా  ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది.

NATIONAL Nov 22, 2021, 4:01 PM IST

andhra pradesh tops in smart policing indexandhra pradesh tops in smart policing index

స్మార్ట్ పోలీసింగ్‌లో ఏపీ ఫస్ట్.. తెలంగాణ సెకండ్.. లాస్ట్‌లో యూపీ, బిహార్‌లు

ఇండియన్ పోలీసు ఫౌండేషన్ విడుదల చేసిన స్మార్ట్ పోలీసింగ్ ఇండెక్స్‌లో తొలి రెండు స్థానాల్లో వరుసగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు నిలిచాయి. కాగా, చివరి రెండు స్థానాల్లో అంటే 28వ, 29వ స్థానాల్లో ఉత్తరప్రదేశ్, బిహార్‌లు ఉన్నాయి. స్మార్ట్ పోలీసింగ్ ఇండెక్స్‌ను 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్వే చేసి ఏర్పాటు చేశారు. తొలిసారిగా 2014లో గువహతిలో నిర్వహించిన సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్మార్ట్ పోలీసింగ్ ఇండెక్స్ గురించి మాట్లాడారు.
 

Andhra Pradesh Nov 20, 2021, 2:32 PM IST

T20 Worldcup 2021 final Australia vs New Zealand: Kane Williamson Half century, NZ scored decent totalT20 Worldcup 2021 final Australia vs New Zealand: Kane Williamson Half century, NZ scored decent total

T20 Worldcup 2021 final: కేన్ విలియంసన్ మాస్ ఇన్నింగ్స్... ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ముందు...

కేన్ విలియంసన్, గ్లెన్ ఫిలిప్ కలిసి మూడో వికెట్‌కి 37 బంతుల్లో 68 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. 21 పరుగుల వద్ద మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో కేన్ విలియంసన్ ఇచ్చిన క్యాచ్‌ను న్యూజిలాండ్ ఫీల్డర్ జోష్ హజల్‌వుడ్ జారవిడిచాడు. 

Cricket Nov 14, 2021, 9:12 PM IST

Centre releases  Rs. 8,453.92 cr grant to 19 states to strengthen health systemsCentre releases  Rs. 8,453.92 cr grant to 19 states to strengthen health systems

ఏపీ రాష్ట్రానికి రూ.488 కోట్ల హెల్త్‌ గ్రాంట్‌ విడుదల

15వ ఆర్థిక సంఘం 2021-22 నుంచి 2025-26 మధ్య కాలానికి దేశంలోని స్థానిక సంస్థలకు రూ.4,27,911 కోట్ల గ్రాంట్‌ సిఫార్సు చేసింది. అందులో 70,051 కోట్లు Health Grant ఇచ్చింది. 

Andhra Pradesh Nov 14, 2021, 1:09 PM IST

286 new corona cases reported in andhra pradesh286 new corona cases reported in andhra pradesh

ఏపీ: 24 గంటల్లో 286 మందికి పాజిటివ్.. 20,65,026కి చేరిన సంఖ్య, చిత్తూరులో అత్యధికం

ఏపీలో కొత్తగా 286 కరోనా కేసులు (corona cases in ap) నమోదవ్వగా.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 307 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 3,196 మంది చికిత్స పొందుతున్నారు.

Andhra Pradesh Nov 11, 2021, 7:16 PM IST

Badvel Bypoll Result live updatesBadvel Bypoll Result live updates

Badvel Bypoll Result 2021: బద్వేల్ లో వైసిపి ఘన విజయం... ఎమ్మెల్యేగా మారిన డాక్టర్ సుధ

బద్వేల్ ఉప ఎన్నిక పలితం ఇవాళ(బుధవారం) వెలువడనుంది. కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. బద్వేలు నియోజకవర్గం 7 మండలాల్లోని 281 కేంద్రాల్లో అక్టోబరు 30న పోలింగ్ జరగ్గా.. 68.37 శాతం ఓటింగ్ నమోదైనట్లు రిటర్నింగ్ అధికారి కేతన్ గార్గ్ తెలిపారు. మెుత్తం 15 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. ప్రధానంగా వైకాపా, బిజెపి, కాంగ్రెస్ మధ్యే పోటీ నెలకొంది. అయితే ఇప్పటికు ఈ ఎన్నికకు సంబంధించి ఫలితాలు ఎలా ఉండవచ్చనే దానిపై పలువురు రాజకీయ  విశ్లేషకులు, సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమేనని అంతా భావిస్తున్నారు. ఏం జరుగుతుందో నేడు తేలనుంది.  

Andhra Pradesh Nov 2, 2021, 7:27 AM IST

Reasons behind appearing periods twice in month full details hereReasons behind appearing periods twice in month full details here

నెలలో రెండుసార్లు పిరియడ్స్ వస్తున్నాయా.. అయితే దానికి కారణం ఏంటో ఇలా తెలుసుకోండి?

సాధారణంగా మహిళల్లో రుతుక్రమం (Menses) 28 రోజులకు ఒకసారి వస్తుంది. అలాకాకుండా అకస్మాత్తుగా ఒక్కోసారి నెలలో రెండు సార్లు పిరియడ్ వస్తుంటుంది. దీనికి కారణం శరీరంలోని హార్మోన్ల (Hormones) బ్యాలెన్స్ సరిగా లేకపోవడం. ఈ ఆర్టికల్ ద్వారా ఒకే నెలలో రెండుసార్లు పీరియడ్ రావడానికి గల కారణాలు గురించి తెలుసుకుందాం..

Lifestyle Oct 31, 2021, 3:35 PM IST

bjp facing tough fight in ellenabad as farmers gained against the partybjp facing tough fight in ellenabad as farmers gained against the party

రైతుల బ్యాలెట్ పవర్‌కు పరీక్ష.. ఎల్లెనాబాద్ ఉపఎన్నిక

దేశవ్యాప్తంగా జరుగుతున్న పలురాష్ట్రాల అసెంబ్లీ ఉపఎన్నికల్లో హర్యానాలోని ఎల్లెనాబాద్ నియోజకవర్గం ప్రత్యేకతను సంతరించుకున్నది. రైతుల నిరసనల నేపథ్యం.. సాగు చట్టాలను నిరసిస్తూ ఎల్లెనాబాద్ ఎమ్మెల్యే రాజీనామా చేయడంతో వచ్చిన ఉపఎన్నికపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇక్కడి నుంచి రాజీనామా చేసిన ఎమ్మెల్యే అభయ్ సింగ్ చౌతలా, కాంగ్రెస్ అభ్యర్థి పవన్ బెనివాల్, బీజేపీ అభ్యర్థి కాండాల మధ్య త్రిముఖ పోటీ నెలకొని ఉన్నది. ఈ ఎన్నికలో ప్రజలూ పెద్దఎత్తున పాల్గొంటున్నది స్పష్టమవుతున్నది. ఉదయం 11 గంటల వరకు 28శాతం పోలింగ్ నమోదవడం గమనార్హం.

NATIONAL Oct 30, 2021, 2:08 PM IST

When your wife is going through her period you need to take care this firstWhen your wife is going through her period you need to take care this first

పీరియడ్స్ సమయంలో భార్యతో భర్త ఎలా ప్రవర్తించాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

మహిళలకు ప్రతి 28 రోజుల కొకసారి పిరియడ్స్ (Period) వస్తుంది. ఇది ఆడవారికి సహజంగా వచ్చే ప్రాబ్లమ్. ఇలా పీరియడ్స్ వచ్చినప్పుడు వారు నీరసంతో, నొప్పితో (Pain), చికాకుతో (Irritation) అసౌకర్యంగా (Uncomfortable) ఉంటారు. ఆ సమయంలో భర్త భార్యతో ఎలా ఉండాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. 
 

Lifestyle Oct 29, 2021, 4:33 PM IST