Asianet News TeluguAsianet News Telugu
531 results for "

26 ��������������� ������������������������

"
Omicron Fear Crossing countries very fast first case reported in USOmicron Fear Crossing countries very fast first case reported in US

Omicron: ఒమిక్రాన్ టెన్షన్.. అమెరికాలో తొలి కేసు.. 26 దేశాలకు పాకిన కొత్త వేరియంట్..

దక్షిణాఫ్రికాలో తొలుత గుర్తించిన కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) అత్యంత వేగంగా ఇతర దేశాలకు చేరుతోంది. ఇప్పటివరకు 26 దేశాల్లో ఈ వేరియంట్ కేసులు గుర్తించారు. 

INTERNATIONAL Dec 2, 2021, 11:25 AM IST

centre likely to take u turn on international flights resumptioncentre likely to take u turn on international flights resumption

Omicron Effect: అంతర్జాతీయ విమాన సేవల పునరుద్ధరణపై కేంద్రం యూటర్న్?

అంతర్జాతీయంగా వణికిస్తున్న కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా చాలా దేశాలు అంతర్జాతీయ విమాన సేవలపై ఆంక్షలు మళ్లీ విధిస్తున్నారు. ముఖ్యంగా ఐరోపా దేశాలు వేగంగా ఈ పని చేశాయి. కానీ, మన దేశంలో ఇంకా అంతర్జాతీయ విమాన సేవలపై ఆంక్షలే అమలవుతున్నాయి. అయితే, ఈ నెల 15వ తేదీ నుంచి అంతర్జాతీయ విమాన సేవలను పునరుద్ధరిస్తామని గత నెల 26న కేంద్రం ప్రకటించింది. కానీ, ఒమిక్రాన్ కారణంగా ఈ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్టు సూత్రప్రాయంగా ఓ ప్రకటనలో వెల్లడించింది.

NATIONAL Dec 1, 2021, 3:45 PM IST

Team India former Cricketer Laxman Sivaramakrishnan reveals shocking details about color discrimination in IndiaTeam India former Cricketer Laxman Sivaramakrishnan reveals shocking details about color discrimination in India

మనవాళ్లే అలా తిట్టేవాళ్లు, ఇప్పటికీ... షాకింగ్ విషయం బయటపెట్టిన మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్..

ఇంగ్లాండ్, సౌతాఫ్రికా దేశ క్రికెట్‌లో జాతి వివక్ష, జాత్యాహంకారం గురించి పెద్ద చర్చే జరుగుతోంది. సౌతాఫ్రికా మాజీ కెప్టెన్లు గ్రేమ్ స్మిత్, ఏబీ డివిల్లియర్స్‌ వంటి లెజెండరీ క్రికెటర్లపై జాత్యాహంకార ఆరోపణలు రాగా, ఇంగ్లాండ్ కౌంటీ క్లబ్ యార్క్‌షైర్‌పై  

Cricket Nov 29, 2021, 11:48 AM IST

mumbai attacks.. union minister rajeev chandrasekhar slams congressmumbai attacks.. union minister rajeev chandrasekhar slams congress

26/11 Mumbai Attacks: ఆర్ఎస్ఎస్ ప్లాన్ అని నిందలు వేసిన కాంగీలను మరువొద్దు: కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్

ముంబయి ఉగ్రదాడితో పౌరులు మరణించి, ఉగ్రవాదులను నిలువరిస్తూ నేలకొరిగిన పోలీసులను తలుస్తూ దేశమంతా శోక సంద్రంలో మునిగినప్పుడు కాంగ్రెస్ మాత్రం ఆ దాడులు ఆర్ఎస్ఎస్ కుట్ర అని వ్యాఖ్యలు చేసిందని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఇప్పుడు కూడా పాకిస్తాన్ ఆర్మీని కౌగిలించుకుంటున్నదని, వారిని సోదరుడా అని కూడా పిలుస్తున్నదని మండిపడ్డారు.
 

NATIONAL Nov 26, 2021, 6:26 PM IST

india summons pakistan demands expidite mumbai attack case trialindia summons pakistan demands expidite mumbai attack case trial

26/11 Mumbai Attacks: పాక్‌కు భారత్ సమన్లు.. ‘ద్వంద్వ వైఖరి వీడి విచారించండి’

ముంబయి ఉగ్రదాడి ఘటనకు 13ఏళ్లు నిండిన సందర్భంగా భారత ప్రభుత్వం మరోసారి పాకిస్తాన్‌కు సమన్లు పంపింది. ముంబయి ఉగ్రదాడి కేసు విచారణను వేగవంతం చేయాలని డిమాండ్ చేసింది. 15దేశాల బాధితులకు న్యాయం చేయాలని పేర్కొంది. అంతేకాదు, భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్న ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం ఇవ్వకూడదనే నిర్ణయాన్ని పాకిస్తాన్ కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పాకిస్తాన్ హైకమిషన్‌కు కేంద్ర విదేశాంగ శాఖ సమన్లు పంపింది.

NATIONAL Nov 26, 2021, 4:41 PM IST

Anubhavinchu Raja Movie Review: incomplete satisfactionAnubhavinchu Raja Movie Review: incomplete satisfaction
Video Icon

రాజ్‌తరుణ్‌ బంగార్రాజు ప్లాన్‌ రివర్స్ అయ్యిందా?.. ఇదెక్కడి ట్విస్ట్ రా బాబోయ్‌

రాజ్‌తరుణ్‌, కశిష్‌ ఖాన్‌ జంటగా అన్నపూర్ణ స్టూడియో నుంచి వచ్చిన సినిమా `అనుభవించురాజా`. 

Reviews Nov 26, 2021, 3:07 PM IST

hero adivi sesh condolences to sandeep unnikrishnanhero adivi sesh condolences to sandeep unnikrishnan

26/11 Mumbai attacks: సందీప్ ఉన్నికృష్ణన్ కి హీరో అడివి శేష్ నివాళి

26/11 ముంబై దాడులు, సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర నేపథ్యంలో శశి కిరణ్ తిక్క 'మేజర్' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 

Entertainment Nov 26, 2021, 2:57 PM IST

Raj Tarun Anubhavinchu Raja movie ReviewRaj Tarun Anubhavinchu Raja movie Review

రాజ్ తరుణ్ 'అనుభవించు రాజా' రివ్యూ

ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందింది అని చెప్పబడిన  ఈ సినిమా ఇవాళ అనగా నవంబర్ 26, 2021 న విడుదలైంది. రాజ్ తరుణ్ కెరీర్ కు లైఫ్ లైన్ గా మారిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఉందో మెప్పించిందో చూద్దాం

Reviews Nov 26, 2021, 2:43 PM IST

13 years to mumbai terrorists attack.. victims still waiting for justice13 years to mumbai terrorists attack.. victims still waiting for justice

26/11 Mumbai Attacks: మారణకాండకు 13ఏళ్లు.. దక్కని న్యాయం.. పాకిస్తాన్ కుట్రే అని తేల్చే ఆధారాలివే

ముంబయి పేలుళ్లకు 13 ఏళ్లు నిండాయి. పాకిస్తాన్ నుంచి పది మంది టెర్రరిస్టులు సముద్రమార్గం గుండా ముంబయి పోర్టు నుంచి నగరంలో చేరి రక్తపుటేరులు పారించారు. ఏకకాలంలో కీలక ప్రాంతాల్లో పేలుళ్లు, విచక్షణారహిత కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో సుమారు 166 మంది మరణించారు. దాడికి పాల్పడింది పాకిస్తాన్ జాతీయులేనని, కుట్ర జరిగింది అక్కడేనని చెప్పే ఆధారాలు ఉన్నప్పటికీ ఆ దేశం ఇంకా చర్యలు తీసుకోవడం లేదు.
 

NATIONAL Nov 26, 2021, 1:10 PM IST

This week Horoscope 26th november to 2nd december 2021This week Horoscope 26th november to 2nd december 2021

వారఫలితాలు తేదీ 26 నవంబర్ శుక్రవారం నుండి 2 డిసెంబర్ గురువారం 2021

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  ఈ వారం వ్యూహాత్మకంగా కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. బం«ధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. 

Astrology Nov 26, 2021, 10:07 AM IST

Constitution Day : president ram nath kovind will lead celebrations at the parliament house centra hallConstitution Day : president ram nath kovind will lead celebrations at the parliament house centra hall

Constitution Day : రాష్ట్రపతి నేతృత్వంలో పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు..

1949లో రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. ఈ జ్ఞాపకార్థం నవంబర్ 26న దేశం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా కేంద్రం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోనుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. 

NATIONAL Nov 26, 2021, 10:03 AM IST

today dinaphalithalu 26th november 2021today dinaphalithalu 26th november 2021

Today astrology: 26 నవంబర్ 2021 శుక్రవారం రాశిఫలాలు

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  ఓ రాశి వారికి ఈ రోజు పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. ఆప్తులు సలహాలు పాటిస్తారు. వస్తులాభాలు.  ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం. 

Astrology Nov 26, 2021, 5:13 AM IST

UPSC 261 ranker Ashish About His InterviewUPSC 261 ranker Ashish About His Interview

ఎంబీఏ చేసి ఉద్యోగం.. అది మానేసి.. యూపీఎస్సీ ప్రిపరేషన్..!

సివిల్ సర్వీసెస్ పరీక్షకు ప్రయత్నించమని ప్రోత్సహిస్తూనే ఉన్నారు. దీంతో తల్లిదండ్రులతో మాట్లాడి 2018లో ఉద్యోగం వదిలేసి పూర్తి ప్రిపరేషన్‌లో పడ్డాడు.
 

Career Guidance Nov 25, 2021, 3:19 PM IST

264 new corona cases reported in andhra pradesh264 new corona cases reported in andhra pradesh

ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు: 24 గంటల్లో 264 మందికి పాజిటివ్.. కృష్ణా జిల్లాలో అత్యధికం

ఏపీలో కొత్తగా 264 కరోనా కేసులు (corona cases in ap) నమోదవ్వగా.. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 247 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 2,175 మంది చికిత్స పొందుతున్నారు

Andhra Pradesh Nov 24, 2021, 6:44 PM IST

pakistan reacts on vir chakra award to captain abhinandan varthamanpakistan reacts on vir chakra award to captain abhinandan varthaman

కెప్టెన్ అభినందన్ వర్ధమాన్‌కు వీర్ చక్ర అవార్డు అందించడంపై పాకిస్తాన్ రియాక్షన్

భారత వాయుదళానికి చెందిన కెప్టెన్ అభినందన్ వర్ధమాన్‌కు వీర చక్ర అవార్డు అందించడంపై పాకిస్తాన్ రియాక్ట్ అయింది. కెప్టెన్ అభినందన్ వర్ధమాన్‌కు గ్యాలంట్రీ అవార్డు ఇవ్వడాన్ని తప్పుపట్టింది. అసలు అక్కడ ఏమీ జరగలేదని, ఒక ఊహాత్మక ఫైట్‌కు గ్యాలంట్రీ అవార్డు ఇవ్వడం మిలిటరీ నిబంధనలకు విరుద్ధమని పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.

NATIONAL Nov 23, 2021, 5:59 PM IST