24 Kisses Movie  

(Search results - 6)
  • 24 kisses

    ENTERTAINMENTNov 23, 2018, 1:09 PM IST

    ఛస్...('24 కిస్సెస్' మూవీ రివ్యూ )

    'మిణుగురులు'  వంటి సామాజిక సందేశం ఉన్న  చిత్రంతో  అవార్డ్ లు పొందిన దర్శకుడు రెండో చిత్రం అంటే ...అందరి మాటా ఏమో కానీ కొందరికైనా కొన్ని అంచనాలు ఉంటాయి. అయితే వారి అంచనాలు తలకిందులు చేస్తూ...  కమర్షియల్ టైటిల్, కమర్షియల్ హీరోయిన్ ని పెట్టి టీజర్ వదిలారు. దాంతో  మొదటి సినిమాకు కమర్షియల్ గా వర్కవుట్ అయినట్లు..లేదు.

  • hebah

    ENTERTAINMENTNov 23, 2018, 9:28 AM IST

    '24 కిస్సెస్' మూవీ ట్విట్టర్ రివ్యూ!

    'కుమారి 21 ఎఫ్' సినిమాలో తన బోల్డ్ పెర్ఫార్మన్స్ తో యూత్ ని ఆకట్టుకున్న హీరోయిన్ హెబ్బా పటేల్ తాజాగా '24 కిస్సెస్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముద్దుల ఉత్సవంతో నేడు థియేటర్ లోకి వచ్చిన ఈ సినిమాలో అరుణ్ అదిత్ హీరోగా నటించాడు. సినిమా టీజర్, ట్రైలర్ లకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

  • 24 Kisses Movie Audio Launch

    ENTERTAINMENTNov 19, 2018, 1:02 PM IST

    24 కిస్సెస్ మూవీ ఆడియో లాంచ్ స్టిల్స్

    24 కిస్సెస్ మూవీ ఆడియో లాంచ్ స్టిల్స్ 

  • hebah patel

    ENTERTAINMENTNov 5, 2018, 10:51 AM IST

    ముద్దులతో హీరోయిన్ దాడికి సిద్ధంకండి!

    టాలీవుడ్ లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటి హెబ్బా పటేల్ కి ఈ మధ్యకాలంలో అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఆమె నటిస్తోన్న సినిమాలు ఫ్లాప్ అవుతుండడంతో దర్శకనిర్మాతలు కూడా ఆమెని హీరోయిన్ గా తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. 

  • 24 kisses

    ENTERTAINMENTSep 6, 2018, 11:53 AM IST

    డబ్బులిచ్చారు.. ముద్దులు పెట్టా.. హీరోయిన్ ఘాటు వ్యాఖ్యలు!

    ఇలాంటి బోల్డ్ స్టేట్మెంట్ ఎవరిచ్చారని ఆలోచిస్తున్నారా..? ఇంకెవరు యూత్ హాట్ ఫేవరెట్ హెబ్బా పటేల్. 'కుమారి 21 ఎఫ్' సినిమా తరువాత యూత్ లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. 

  • 24 kisses

    ENTERTAINMENTAug 24, 2018, 3:23 PM IST

    ముద్దు సీన్లలో చెలరేగిపోయింది.. మరి వర్కవుట్ అవుతుందా..?

    'అర్జున్ రెడ్డి' సినిమా తరువాత టాలీవుడ్ కి ముద్దుల ఫీవర్ పట్టుకుంది. కథ ఏదైనా, కంటెంట్ ఏమున్నా.. జోనర్ తో సంబంధం లేకుండా సినిమాలో ముద్దు సీన్లకు పెద్ద పీట వేస్తున్నారు.