2023 Assembly Elections
(Search results - 4)TelanganaNov 29, 2020, 6:27 PM IST
2023 అసెంబ్లీ ఎన్నికల వరకు ఇదే పోరాట స్పూర్తి: కిషన్ రెడ్డి
వరదల కారణంగా నగరంలో 40 మంది మరణిస్తే సీఎం ఒక్క కుటుంబాన్నైనా ఓదార్చారా అని ఆయన ప్రశ్నించారు. వరదల సమయంలో తనతో పాటు తమ పార్టీకి చెందిన నేతలు నగరంలో పర్యటించారని ఆయన గుర్తు చేశారు.
TelanganaNov 29, 2020, 3:54 PM IST
హైద్రాబాద్‌కు నిజాం సంస్కృతి నుండి విముక్తి, 2023లో తెలంగాణలో అధికారం మాదే: అమిత్ షా
2019 లో కూడ కేసీఆర్ దేశమంతా తిరిగారు, ఇక్కడ సగం పార్లమెంట్ స్థానాల్లో ఒడిపోయారు. కేసీఆర్ కూడా దేశమంతా తిరగాలంటే తిరగొచ్చని ఆయన స్పష్టం చేశారు.
TelanganaJul 28, 2020, 7:37 PM IST
బిజెపి టార్గెట్ జీహెచ్ఎంసీ ఎన్నికలు: కేటీఆర్ కు పరీక్ష, అందుకే...
హైదరాబాద్ పరిధిలో జరుగుతున్న అన్ని పరిణామాలను, ఏర్పాట్లను పరిశీలిస్తే అర్ధమయ్యే విషయం ఒక్కటే! త్వరలోనే జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. అందుకోసమే హైదరాబాద్ సుందరీకరణ కార్యక్రమాలు ఇంత వేగవంతంగా చేపడుతున్నారు.
TelanganaJan 20, 2020, 2:34 PM IST
లక్ష మంది ఓవైసీలు వచ్చినా బీజేపీదే విజయం.. కిషన్ రెడ్డి
తెలంగాణలో అమలు చేస్తున్న అనేక పథకాలకు కేంద్రమే నిధులు ఇస్తోందని అన్నారు. దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్‌ను చేస్తారని వస్తున్న ఊహాగానాలపైనా ఆయన స్పందించారు. అలాంటి ప్రతిపాదనేదీ కేంద్రం వద్ద లేదని స్పష్టం చేశారు.