2020 New Year  

(Search results - 8)
 • అయితే అసురన్ రీమేక్ కోసం శ్రీకాంత్ ని ఎంచుకోవడానికి గల కారణాన్ని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకీ వివరించారు.

  News2, Jan 2020, 12:20 PM IST

  Asuran Telugu remake: వెంకటేష్‌కి జోడిగా సీనియర్ హీరోయిన్

  వెంకటేష్ మొత్తానికి 2019ని సక్సెస్ ఫుల్ ఇయర్ కి ఎండ్ చేశాడు. చాలా కాలం తరువాత F2 - వెంకిమామ లాంటి డిఫరెంట్ మల్టీస్టారర్ సినిమాలతో సక్సెస్ అందుకున్నాడు. ఇక అదే రేంజ్ లో 2020ని కూడా సక్సెస్ ఫుల్ గా కొనసాగించాలని ప్లాన్ చేసుకుంటున్న వెంకీ మొదట అసురన్ రీమేక్ సినిమాతో రాబోతున్నాడు.

 • kcr

  Telangana1, Jan 2020, 5:17 PM IST

  సీఎం కేసీఆర్‌కు మంత్రుల న్యూఇయర్ విషెస్

  నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బుధవారం ప్రగతిభవన్‌లో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు. 

 • undefined

  Cricket1, Jan 2020, 4:00 PM IST

  పిల్లల తప్పులను క్షమించండి, వారి భవిష్యత్తుపై దృష్టి పెట్టండి: సచిన్

  పిల్లలు చేసే చిన్న చిన్న తప్పులను క్షమించి, వారిపై ప్రేమను కురిపించాలని పిలుపునిచ్చారు భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్. న్యూఇయర్ సందర్భంగా ఆయన సందేశాన్ని ఇచ్చారు

 • undefined

  INTERNATIONAL31, Dec 2019, 4:48 PM IST

  New Year 2020: అందరికంటే ముందే 2020లోకి అడుగుపెట్టిన న్యూజిలాండ్

  న్యూజిలాండ్ వాసులు ప్రపంచంలో అందరికంటే ముందే కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. ఇక్కడి ఛాధమ్ దీవుల్లో అర్థరాత్రి 12 గంటలు కావడంతో ప్రజలు సంబరాల్లో మునిగి తేలారు. 

 • Enne Nokki Payum Thotta

  News31, Dec 2019, 4:27 PM IST

  2020 న్యూఇయర్.. డబ్బింగ్ సినిమాలతో మొదలు!

  ఈ ఏడాదిలో డైరెక్ట్ తెలుగు సినిమాలేవీ విడుదల కావడం లేదు. అన్నీ కూడా సంక్రాంతికే రాబోతున్నాయి. కానీ డబ్బింగ్ సినిమాలు సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. 

 • kalyan ram

  News24, Dec 2019, 9:21 PM IST

  సంక్రాంతి ఫైట్.. డోస్ పెంచిన కళ్యాణ్ రామ్

  2020 సంక్రాంతికి రానున్న సినిమాల మధ్య బాక్స్ ఆఫీస్ ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్ మారింది. ఓ వైపు మహేష్ సరిలేరు నీకెవ్వరు మరోవైపు అల్లు అర్జున్ అల వైకుంఠపురములో ఒకరోజు గ్యాప్ లోనే రిలీజ్ కానున్నాయి.  ఇకపోతే వీరితో పోటీ పడేందుకు కళ్యాణ్ రామ్ కూడా తన సినిమాను రెడీ చేస్తున్నాడు.

 • rrr movie

  News18, Dec 2019, 10:37 AM IST

  2020 బిగ్ మూవీస్.. టాలీవుడ్ @2వేల కోట్లు(+)

  గడిచిన ఐదేళ్లలో మన సినిమాల మార్కెట్ ఏ రేంజ్ కి వెళ్లిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఈ ఏడాది సాహో సైరా సినిమాల కారణంగా బిజినెస్ వేల కోట్లు దాటుతుంది అనుకున్నారు. కానీ వర్కౌట్ కాలేదు. కానీ నెక్స్ట్ ఇయర్ మాత్రం టాలీవుడ్ బిజినెస్ రెండు వేల కోట్లు దాటుతుందని అర్ధమవుతోంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్స్ పై ఓ లుక్కేద్దాం.. 

 • TOLLYWOOD

  News10, Dec 2019, 12:03 PM IST

  డిజాస్టర్ దెబ్బ.. 2019లో కనిపించని టాలీవుడ్ హీరోలు

  ఈ కాలంలో ఏడాదికో సినిమా చేయాలనీ స్టార్ హీరోలు టార్గెట్ గా పెట్టుకున్నారు. అయితే కొన్నిసార్లు అది వర్కౌట్ కావడం లేదు. ముఖ్యంగా డిజాస్టర్స్ కారణంగా హీరోలు వెంటవెంటనే సినిమాలు చేయకుండా ఒక ఏడాది గ్యాప్ ఇస్తున్నారు. మంచి కథలు వెతుక్కోవడంలో కొంత సమయం కూడా తీసుకుంటున్నారు. ఇక ఈ ఏడాది వెండితెరకు మిస్సయిన స్టార్స్ పై ఓ లుక్కిస్తే..