2019 Lok Sabha Elections  

(Search results - 55)
 • ಭಾರೀ ಕುತೂಹಲ ಮೂಡಿಸಿದ್ದ ಮಂಡ್ಯದಿಂದ ಪಕ್ಷೇತರ ಅಭ್ಯರ್ಥಿ ಸುಮಲತಾ ನಿಖಿಲ್ ರನ್ನು ಸೋಲಿಸಿ ಸಂಸತ್ ಪ್ರವೇಶಿಸಿದ್ದಾರೆ.

  Lok Sabha Election 2019May 23, 2019, 4:44 PM IST

  కర్ణాటకలో తెలుగు హీరోయిన్ గెలుపు

  దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడ్డాయి. కాగా... మాండ్యా నియోజకవర్గం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా ఎన్నికల్లో అడుగుపెట్టిన సుమలత విజయం సాధించారు.

 • Whisil for prakash raj

  Lok Sabha Election 2019May 23, 2019, 3:20 PM IST

  ప్రకాశ్ రాజ్ ఓటమి... కౌంటింగ్ కేంద్రం నుంచి మధ్యలోనే...

  ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఓటమి పాలయ్యారు. బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా ప్రకాశ్ రాజ్ ఎన్నికల బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. 

 • jayaprada

  Lok Sabha Election 2019May 23, 2019, 9:36 AM IST

  వెనుకంజలో జయప్రద... అజంఖాన్ దే పైచేయి

  దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలకు నేడు ఫలితాలు వెలువడనున్నాయి. గురువారం ఉదయం 8గంటలకు ఫలితాల లెక్కింపు ప్రారంభం అయ్యింది. 

 • Sumalatha Ambareesh

  Lok Sabha Election 2019May 23, 2019, 9:05 AM IST

  ఆధిక్యంలో దూసుకుపోతున్న సుమలత

  మ్యాండ్యా నియోజకవర్గం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీకి దిగిన సుమలత... ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. 

 • modi will become PM again 44 percentage people want

  NATIONALMay 22, 2019, 9:30 PM IST

  బాద్ షా ఎవరో తేలేది రేపే: కౌంటింగ్ కు సర్వం సిద్ధం

  ఇకపోతే దేశవ్యాప్తంగా సుమారు 10.3లక్షల కేంద్రాల్లో పోలింగ్‌ నిర్వహించగా 20,600 కేంద్రాల్లో వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 67.11 శాతం పోలింగ్‌ నమోదు కాగా మొత్తం 99కోట్ల మంది ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. 
   

 • కేసీఆర్‌తో చర్చల విషయంలో డీఎంకె చీఫ్ స్టాలిన్ ఆచితూచి అడుగులు వేశాడు. రాష్ట్రంలో తన పార్టీని బలోపేతం చేసుకొనేందుకు అవసరమైన వ్యూహాంతో ముందుకు సాగుతున్నాడు. దీంతో థర్ట్‌ఫ్రంట్‌ ఆలోచనకు తావు లేదని స్టాలిన్ అభిప్రాయపడుతున్నారు.

  Lok Sabha Election 2019May 20, 2019, 5:07 PM IST

  డీఎంకే ఏ కూటమిలో ఉంటుందో.. 23న తెలుస్తుంది: స్టాలిన్

  ఆదివారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై దేశంలోని రాజకీయ నేతలు పలు రకాలుగా స్పందిస్తున్నారు. తాజాగా డీఎంకే అధినేత స్టాలిన్ తనదైన శైలిలో మాట్లాడారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలపై డీఎంకే ఎలాంటి బాధపడటంలేదన్నారు.

 • modi wave

  Lok Sabha Election 2019May 19, 2019, 9:05 PM IST

  రిపబ్లిక్ టీవీ-సీఓటర్ సర్వే.. లోక్‌సభ: తూర్పు, ఈశాన్యంలో ఎన్డీఏ హవా

  లోక్‌సభ ఎన్నికలపై రిపబ్లిక్ టీవీ- సీ ఓటర్ సర్వే ఎన్డీఏ కూటమికి పట్టం కట్టింది. హిందీ రాష్ట్రాలు, తూర్పు, ఈశాన్య భారతాల్లో బీజేపీ బాగా పుంజుకుంటున్నట్లుగా తెలుస్తోంది. 

 • evm1

  OPINIONApr 15, 2019, 6:37 PM IST

  ఈవిఎంలపై చర్చ: మీరేమనుకుంటున్నారో రాయండి

  ఈవిఎంలపై దేశంలో పెద్ద చర్చనే సాగుతోంది. ఈవిఎంల ద్వారా అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

 • voter id

  TelanganaApr 11, 2019, 8:16 AM IST

  ఓటర్ ఐడీ లేకున్నా.. వీటితో మీరు ఓటు వేయొచ్చు

  ఓటు వేయాలంటే ఓటర్ ఐడీ కార్డు తప్పనిసరి అని చాలా మందికి తెలిసిన విషయమే. అయితే, ఒక వేళ ఓటర్ ఐడీ లేకపోయినప్పటికీ ప్రత్యామ్నాయంగా ఇతర గుర్తింపు కార్డులను ఉపయోగించి తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది.

 • అయితే భిమిలీ నుంచి సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ టీడీపి అభ్యర్థిగా పోటీ చేయవచ్చుననే ప్రచారం కూడా జరుగుతోంది. ఆయన టీడీపిలో చేరి, ఇక్కడి నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. ఏమైనా, భిమిలీ హాట్ సీట్ గా మారింది

  Andhra PradeshApr 8, 2019, 6:22 PM IST

  మాజీ జేడీ లక్ష్మినారాయణ బాండ్ పేపర్ చెల్లని కాగితమేనా?

  వివి లక్ష్మీనారాయణ రాసిచ్చిన బాండ్ పేపర్ చెల్లదనే మాట వినిపిస్తోంది. అందుకు తగిన కారణాలను న్యాయనిపుణులు చెబుతున్నారు. ఒక ఉన్నతమైన పదవిని నిర్వహించిన లక్ష్మినారాయణకు ఆ విషయం తెలియదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

 • కోరుకొండలో వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం (ఫోటోలు)

  Opinion pollApr 8, 2019, 7:08 AM IST

  ఎన్డీటీవీ అంచనా: ఎపిలో జగన్ జోరు, చక్రం తిప్పేది ప్రాంతీయ పార్టీలే

  ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఎన్డీటీవీ సర్వే తేల్చింది. ప్రాంతీయ పార్టీలు 106 సీట్ల దాకా గెలుచుకుంటాయని అభిప్రాయపడింది. 

 • అయితే ఆ ఎన్నికల్లో తిరుపతి నుంచి చిరంజీవి గెలుపొందడం జరిగింది. చిరంజీవి ఓటమిని పాలకొల్లు నియోజకవర్గ కార్యకర్తలు, చిరు అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఎక్కడ అయితే పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్నట్లుగా చిరంజీవి ఓడిపోయిన పాలకొల్లు నుంచే పవన్ కళ్యాణ్ ను బరిలోకి దించి గెలిపించుకోవాలని జనసేన పార్టీ నేతలు గట్టి పట్టుదలతో ఉన్నారు. పాలకొల్లులో పోటీపై ఇటీవలే ఆ జిల్లా పార్టీ నేతలు పవన్ వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

  TelanganaApr 3, 2019, 7:35 AM IST

  చిరంజీవి ఎన్నికల ప్రచారం: మరో వైపు పవన్, మాయావతి

  పవన్‌ కల్యాణ్‌ తన పార్టీ జనసేన తరఫున బీఎస్పీ అధినేత్రి మాయావతితో కలిసి గురువారం ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభలో పాల్గొంటారు. జనసేన తెలంగాణలో సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, నిజామాబాద్‌, మహబూబాబాద్‌ స్థానాల నుంచి తన అభ్యర్థులను బరిలోకి దింపిన విషయం తెలిసిందే. 

 • తొలిసారిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేసీఆర్(ఫోటోలు)

  Opinion pollApr 1, 2019, 11:03 AM IST

  కేసీఆర్ సర్వే: టీఆర్ఎస్ కు 16 సీట్లు, మజ్లీస్ కు ఒక్కటి

  తెలంగాణలో తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు అంతర్గత సర్వేను నిర్వహించినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ బలం ఏ మాత్రం చెక్కుచెదరలేదని సర్వేలో తేలినట్లు తెలుస్తోంది.

 • కేటీఆర్ కృతజ్ఙత సభ @ సికింద్రబాద్

  TelanganaMar 30, 2019, 2:33 PM IST

  ఎపిలో వైఎస్ జగన్ దే విజయం, కలిసి పనిచేస్తాం: కేటీఆర్

  ఫెడరల్ ఫ్రంట్ లో భాగంగా తాము పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, జగన్మోహన్ రెడ్డిలతో కలిసి పనిచేస్తామని కేటీఆర్ చెప్పారు.

 • undefined

  Andhra Pradesh assembly Elections 2019Mar 30, 2019, 1:37 PM IST

  పిలిచి చంద్రబాబు అవమానించారు, కన్నీళ్లు తెప్పించింది: సాయి ప్రతాప్

  తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న సాయి ప్రతాప్ శనివారం మీడియాతో మాట్లాడారు. తన భవిష్యత్తు కార్యక్రమాన్ని రెండు రోజుల్లో ప్రకటిస్తానని ఆయన చెప్పారు. చంద్రబాబు తీరు వల్ల తాను మనోవేదనకు గురైనట్లు ఆయన తెలిపారు.