2019 Elections  

(Search results - 135)
 • celebs

  ENTERTAINMENT23, May 2019, 5:46 PM IST

  ఎన్నికల్లో తారలు.. అందరూ ప్లాపే... కొందరే హిట్టు

  ప్రతి గురువారం సినీతారలు తమ అదృష్టాన్ని ఏదో ఒక సినిమా ద్వారా ఎవరో పరీక్షించుకుంటూ ఉంటారు. 

 • తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల రివ్యూలు చేసిన విషయాన్ని కూడ బాబు గుర్తు చేశారు. అంతేకాదు అన్ని రాష్ట్రాల్లో కూడ సీఎస్‌లు ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేస్తున్నా... ఏపీలో మాత్రం సీఎస్ మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని బాబు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. సీఎస్‌ను తాను అడుక్కోవాలా... అని కూడ బాబు ఒకానొక దశలో వ్యాఖ్యలు చేశారు.

  Telangana19, May 2019, 8:31 PM IST

  తెలంగాణ లోక్‌సభ ఎగ్జిట్ పోల్ సర్వే: తిరుగులేని కారు

  తెలంగాణ రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో  మెజార్టీ సర్వే సంస్థలన్నీ కూడ టీఆర్‌ఎస్‌కు మెజార్టీ సీట్లు వస్తాయని ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీ ఒకటి లేదా రెండు స్థానాలు గెలుచుకొనే ఛాన్స్ ఉందని ప్రకటించింది. పరిస్థితి తారుమారైతే కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడ దక్కకపోవచ్చని కూడ ఈ సంస్థలు ప్రకటించాయి.
   

 • sundar pichai

  business19, Apr 2019, 10:06 AM IST

  సుందర్ పిచాయ్ ఓటు వేశారా! అసలేం జరిగింది?

  సుందర్ పిచాయ్ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు అమెరికా నుంచి ప్రత్యేకంగా వచ్చారని ప్రచారం చేశారు. ఇందుకు ఓ ఫొటోను కూడా జతచేశారు. దీంతో నెటిజన్లలో కొందరు ఇది నిజమేనని నమ్మి.. విస్తృతంగా వైరల్ చేశారు.

 • sonia gandhi

  NATIONAL11, Apr 2019, 3:52 PM IST

  ‘2004’ గుర్తులేదా?: బీజేపీకి సోనియా స్ట్రాంగ్ కౌంటర్

  ప్రధాని నరేంద్ర మోడీని ఓడించి ఇంటికి పంపించడం అనేది అసాధ్యమైన పనేం కాదని కాంగ్రెస్ పార్టీ నేత సోనియా గాంధీ అన్నారు. గురువారం రాహుల్ గాంధీ, ప్రియాంకలతో కలిసి రాయ్‌బరేలిలో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. 

 • Voter
  Video Icon

  Election videos11, Apr 2019, 1:17 PM IST

  తప్పులో కాలేసిన సిబ్బంది: వేరే వేలికి సిరా చుక్క (వీడియో)

  తప్పులో కాలేసిన సిబ్బంది: వేరే వేలికి సిరా చుక్క 

 • KCR
  Video Icon

  Election videos11, Apr 2019, 1:08 PM IST

  చింతమడకలో ఓటేసిన కేసీఆర్ (వీడియో)

  చింతమడకలో ఓటేసిన కేసీఆర్ 

 • lok sabha elections 2019

  NATIONAL11, Apr 2019, 9:57 AM IST

  లోక్‌సభ తొలిదశ ఎన్నికలు: ఏపీలో మినహా ప్రశాంతంగా ముగిసిన పోలింగ్, భారీగా ఓటింగ్

  సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ గురువారం ఉదయం 7గంటల నుంచి కొనసాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా 18 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 91 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 

 • elections 2019

  Lok Sabha Election 201911, Apr 2019, 9:07 AM IST

  ఎన్నికల వేళ: ఓటర్లకు ప్రధానితోపాటు ప్రముఖుల సందేశం

  సార్వత్రిక ఎన్నికలు గురువారం ఉదయం 7గంటల నుంచి ప్రారంభమైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీతోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఓటర్లకు పిలుపునిచ్చారు. ప్రజలు తమ ఓటు హక్కును భారీ సంఖ్యలో వినియోగించుకోవాలని మోడీ, షాతోపాటు పలువురు ప్రముఖులు ఓటర్లకు పిలుపునిచ్చారు.

 • bollywood

  ENTERTAINMENT9, Apr 2019, 4:34 PM IST

  ఎన్నికల్లో ఈ తారలు ఓటేయరు.. ఎందుకంటే...

  ఎలక్షన్స్ వస్తే సినీ ప్రముఖులు కూడా ప్రజలకు ఎన్నో నీతులు చెబుతారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని సోషల్ మీడియాలో ప్రచారాలు చేసే చాలా మంది ఎలక్షన్స్ లో మాత్రం ఓటు వేయడానికి రారు. ఇంకా అందులో కొంతమంది స్టార్ నటినటులే అయినప్పటికీ పౌరసత్వం లేకపోవడంతో ఓటు వేయడానికి అనర్హులు. వారెవరో తెలుసుకుందాం పదండి. 

 • Jagan Babu

  Opinion poll9, Apr 2019, 10:34 AM IST

  రిపబ్లిక్ టీవీ- సీ ఓటర్ సర్వే: జగన్‌పై చంద్రబాబుదే పైచేయి

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  టీడీపీ హవా కొనసాగుతోందని రిపబ్లిక్ టీవీ- సీ ఓటర్ సర్వే అంచనా వేసింది. ఏపీ రాష్ట్రంలోని 25 ఎంపీ  స్థానాలకు గాను టీడీపీ 14 ఎంపీ స్థానాలను గెలుచుకొంటుందని ఆ సంస్థ ప్రకటించింది.
   

 • vemireddy

  Telangana26, Mar 2019, 2:47 PM IST

  టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థి భీఫామ్ మిస్సింగ్... కాస్సేపు గందరగోళం

  మొదటి విడత  లోక్ సభఎన్నికలకు సోమవారంతో నామినేషన్లు గడువు ముగిసిన విషయం తెలిసిందే. దీంతో చివరిరోజు అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు, ఇండిపెండెంట్ల నుండి భారీ ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే ఈ నామినేషన్ ప్రక్రియ సందర్భంగా నల్గొండ జిల్లాలో కాస్సేపు గందరగోళం చోటుచేసుకుంది. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన నల్గొండ అభ్యర్ధి వేమిరెడ్డ నరసింహారెడ్డి నామినేషన్ కు సిద్దమవగా పార్టీ  భీపామ్ మిస్సయింది. దీంతో కాస్సేపు గందరగోళం నెలకొనగా చివరకు ఈ భీపామ్ తో పాటు నామమినేషన్ పత్రాలు, సర్టిఫికేట్లతో కూడిన బ్యాగ్ పోలీసులకు దొరకడంతో గందరగోళాని  తెరపడింది.

 • pawan

  Gallery15, Mar 2019, 12:24 PM IST

  అన్నదాతకు పవన్ వరాలు: జనసేన మేనిఫెస్టో (ఫోటోలు)

  అన్నదాతకు పవన్ వరాలు: జనసేన మేనిఫెస్టో (ఫోటోలు)

 • elections commentary cartoon

  Satirical poem with cartoon14, Mar 2019, 4:44 PM IST

  ఎలక్షన్ కామెంటరీ

  ఎన్నికలపై రాజకీయ వ్యంగ్యాస్త్రం

 • vasantha

  Key contenders11, Mar 2019, 2:09 PM IST

  మైలవరంలో దేవినేని ఉమ ఈసారి గట్టెక్కుతారా..?

  2014 ఎన్నికల్లో వైసీపీ నేత జోగి రమేశ్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్న ఆయన దాదాపు 8 వేల ఓట్ల మెజారిటీతో గెలుపోందారు. అయితే ఈసారి వసంత కృష్ణప్రసాద్ ఎంట్రీతో దేవినేని ఉమకు ప్రతికూలంగా మారింది. 

 • Indhra Gandhi
  Video Icon

  Lok Sabha Election 20195, Mar 2019, 3:53 PM IST

  ఇందిరా అలా, వాజ్ పేయి ఇలా: మరి మోడీ ఎలా...(వీడియో)

  ఇందిరా అలా, వాజ్ పేయి ఇలా: మరి మోడీ ఎలా...(వీడియో)