2019 Election  

(Search results - 200)
 • jupally krishna rao

  Telangana3, Feb 2020, 3:38 PM

  టీఆర్ఎస్‌ను వీడే ఆలోచన లేదు: జూపల్లి కృష్ణారావు


   తాను టీఆర్ఎస్‌ను వీడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు.సోమవారం నాడు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడారుతాను టీఆర్ఎస్‌ను వీడీ కాంగ్రెస్‌లో చేరుతానని సాగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.

 • shekar

  Districts23, Jan 2020, 5:01 PM

  ఆ విషయంలో బెస్ట్ స్టేట్ గా ఏపి... ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక

  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. 2019 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్రానికి, ఎన్నికల ప్రధానాదికాని గోపాలకృష్ణ ద్వివేదికి అవార్డులు లభించాయి. 

 • Nara lokesh visits Nellore, Consoles Suicide family members
  Video Icon

  Andhra Pradesh15, Nov 2019, 3:43 PM

  video news : దొంగఓట్లు వేయిస్తుంటే అడ్డుపడ్డందుకే...

  నెల్లూరు జిల్లా, కావలి నియోజకవర్గంలో టిడిపి జాతీయప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్థానిక పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నదగదర్తి గ్రామం టిడిపి కార్యకర్త
  కార్తీక్ కుటుంబాన్ని పరామర్శించారు.

 • Priyanka Gandhi
  Video Icon

  NATIONAL24, Oct 2019, 4:00 PM

  electionresults2019 video : ఎన్నికల ఫలితాలు సంతోషం కలిగించాయి : ప్రియాంకాగాంధీ వాద్రా

  హర్యానా, మహారాష్ట్ర ఫలితాలు సంతోషం కలిగించాయని కాంగ్రెస్ యూపీ జనరల్ సెక్రెటరీ ప్రియాంకా వాద్రా రాయ్ బరేలిలో అన్నారు. యూపీలో కూడా ఈ సారి కాంగ్రెస్ ఓటు పర్సంటేజి పెరిగిందని ఇది చాలా సంతోషకరమైన పరిణామం అన్నారామె. 

 • DS Hooda
  Video Icon

  NATIONAL24, Oct 2019, 3:26 PM

  HaryanaAssemblyPolls video : స్వతంత్ర అభ్యర్థులపై ఒత్తిడి సరికాదు

  తమతో కలవమని స్వతంత్ర్య అభ్యర్థులపై BJP ఒత్తిడి తెస్తోందని కాంగ్రెస్ లీడర్ DS 
  హుడా మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇది చెల్లదని అన్నారు. స్వతంత్రుల్లో 
  చాలామంది తమతో కలవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.  ఏ పార్టీకి మద్ధతు ఇవ్వాలో 
  ఎంచుకునే స్వేచ్ఛ స్వతంత్ర్య అభ్యర్థులకు ఉందన్నారు. దీనిమీద ఎలక్షన్ కమిషన్ కు మీడియా ద్వారా అప్పీల్ చేస్తామని చెప్పారు. 

 • undefined

  News24, Oct 2019, 2:43 PM

  #ElectionResults2019 : టిక్ టాక్ స్టార్ సోనాలీ ఓటమి

  మహారాష్ట్ర, హర్యానాల్లో వోటింగ్ శాతం గతంతో పోలిస్తే తగ్గింది. 2014లో జరిగినఅసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలో 63 శాతం పోలింగ్ నమోదవ్వగా ఈ సారి అంతకన్నా తక్కువగా కేవలం 60శాతం మాత్రమే నమోదయింది. 

 • Assembly Elections
  Video Icon

  NATIONAL24, Oct 2019, 1:57 PM

  HaryanaAssemblyPolls video : అన్ని పార్టీలు ఏకం కావాల్సిన సమయం వచ్చింది

  హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చిన నేపథ్యంలో హర్యానా మాజీ ముఖ్యమంత్రి BS హుడా మాట్లాడుతూ కాంగ్రెస్, JJP, INLD, స్వతంత్ర్య అభ్యర్థులందరూ ఏకం కావాల్సిన సమయం వచ్చిందన్నారు. బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇది అవసరం అన్నారు.

 • sanjay raut
  Video Icon

  NATIONAL24, Oct 2019, 1:46 PM

  maharastraelection2019 video : కూటమితో కలిసి ముందుకు వెడతాం : సంజయ్ రావత్

  మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలమీద శివసేన నేత సంజయ్ రావత్ స్పందిస్తూ ఫలితాలు మరీ అంత అధ్వాన్నంగా ఏమీ లేవన్నారు. ఉద్దవ్ ఠాక్రేను కలవడానికి వెలుతున్నానన్నారు. ఖచ్చితంగా కూటమితో కలిసి సాగుతామని, 50-50 ఫార్ములాకు అంగీకరించామని అన్నారు. 

 • తప్పనిసరి పరిస్థితుల్లో అయితేనే మంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఈ ఇద్దరు చెబుతున్నా కూడ జరుగుతున్న ఘటనలు మాత్రం వీరిద్దరి మధ్య అగాధం ఉందనే విషయాన్ని బయటపెడుతున్నాయి.

  Telangana24, Oct 2019, 10:22 AM

  HuzurNagar Bypoll Result... కాంగ్రెస్ ఓటమికి కారణం ఇదేనా..?

  రౌండ్ రౌండ్ కీ టీఆర్ఎస్ అభ్యర్థి ముందుంజలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతానికి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి 25వేల మెజార్టీతో ముందంజలో ఉన్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు డీలా పడిపోయారు. తమ ఓటమి కారణమేమిటనే విశ్లేషణలో పడిపోయారు. 

 • Nadendla Manohar and Pawan Kalyan

  Andhra Pradesh23, Oct 2019, 4:55 PM

  ఓడిపోతే బెంబేలెత్తిపోను, తలదించను: పవన్ కళ్యాణ్

  పవన్ కళ్యాణ్ తో ఉంటే గెలుపు సాధ్యమవుతందని వచ్చేవాళ్లు తనకు వద్దన్నారు. జాతీయ స్ఫూర్తి కలిగిన నాయకులు కావాలని సూచించారు. ఇప్పుడు తనతో ఉన్నవాళ్లంతా నీతి నిజాయితీలతో పనిచేసేవారే తప్ప అధికారం కోసమో, పదవుల కోసమో కాదన్నారు. 

 • motkupalli

  Telangana28, May 2019, 11:52 AM

  జగన్ ఫ్యాన్ గాలికి చంద్రబాబు చిత్తు, ఎన్టీఆర్ ఘోష ఫలించింది: మోత్కుపల్లి

  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై మోత్కుపల్లి తీవ్రంగా ధ్వజమెత్తారు.  తెలంగాణలో పార్టీ పెట్టిన ఎన్టీఆర్ ఏ పనైనా తెలంగాణ నుంచే మొదలు పెట్టారని ఆయన అన్నారు. దేశానికి ప్రధాని కావాల్సిన వ్యక్తిని చంద్రబాబు పొట్టన పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. 

 • sri lakshmi

  Andhra Pradesh28, May 2019, 7:51 AM

  జగన్ తో మాట్లాడిన ఐఎఎస్ శ్రీలక్ష్మి: తెలంగాణ నుంచి ఎపీకి

  శ్రీలక్ష్మి ఓబుళాపురం గనుల కుంభకోణం కేసులో జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. జైల్లో అనారోగ్యానికి గురయ్యారు. ఆ తర్వాత నిర్దోషిగా బయటికి వచ్చిన ఆమె ఐఏఎస్ అధికారిగా కొనసాగుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత శ్రీలక్ష్మిని తెలంగాణ కేడర్‌కు కేటాయించారు. 

 • gali janardhan reddy

  Andhra Pradesh28, May 2019, 7:31 AM

  ఎపిలో జగన్ విజయంపై స్పందించిన గాలి జనార్దన్ రెడ్డి

  మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న గాలి జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వైఎస్‌ ఆశయాలను జగన్‌ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.చరిత్రలో జగన్‌ గొప్ప ముఖ్యమంత్రిగా నిలిచిపోవాలని ఆయన ఆశించారు.

 • అమరావతి: ఆంధ్ర ఆక్టోపస్, మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఎగ్జిట్ పోల్ సర్వే మిస్ ఫైర్ అవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన సర్వే నిర్వహించిన తీరే ఈ అనుమానాలకు కారణమని సెఫాలిజిస్టులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని ఆయన అంచనా వేసిన విషయం తెలిసిందే.

  Andhra Pradesh27, May 2019, 11:44 AM

  తప్పుడు సర్వేతో లగడపాటికి చిక్కులు: పోలీసులకు ఫిర్యాదు

  పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో లగడపాటిపై మురళీకృష్ణ అనే న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. లగడపాటి తప్పుడు సర్వే వల్ల అనేక మంది నష్టపోయారని ఆయన ఫిర్యాదులో ఆరోపించారు.

 • ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్కే తిరిగి పోటీ చేస్తున్న నేపథ్యంలో గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటు చంద్రబాబు నాయుడు సైతం గెలుపు తెలుగుదేశం పార్టీదేనని ధీమాగా ఉన్నారు.

  Andhra Pradesh27, May 2019, 7:34 AM

  టీడీపీ ఓటమిపై నారా లోకేష్ స్పందన ఇదీ....

  మరింత బాధ్యతతో పనిచేసి ప్రజలకు చేరువ కావాలని నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఫలితాలపై విశ్లేషణ తరువాత భవిష్యత్ ప్రణాళిక సిద్ధం చేసుకుందామని, అందరికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ప్రజలు ఎవరికి ఓటువేసినా సరే తన మాట మారదని అన్నారు.