2018  

(Search results - 2365)
 • h1b

  NRI6, Jun 2019, 11:15 AM IST

  ట్రంప్ అంటే మజాకా: 2018లో 10% తగ్గిన హెచ్-1బీ వీసాలు

  విదేశీ నిపుణులకు జారీ చేసే హెచ్-1 బీ వీసాల జారీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ జారీ చేసిన ఆదేశాల ప్రభావం ప్రతికూలంగా మారింది. 2018లో హెచ్-‌1 బీ వీసాలు 10 శాతం తగ్గాయని నివేదికలు చెబుతున్నాయి. 

 • money

  business4, Jun 2019, 12:26 PM IST

  బ్యాంకులకు మోసం విలువ రూ.71,500 కోట్లు: ఆర్బీఐ వెల్లడి

  గత ఆర్థిక సంవత్సరం 2018-19లో బ్యాంకుల్లో మోసాల వల్ల నష్టపోయిన సొమ్ము విలువ రూ.71,500 కోట్లని తేలింది. 2017-18తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరం మోసాల విలువ రెట్టింపైందని ఆర్బీఐకి బ్యాంకులు తెలిపాయి.  

 • అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్ఎస్ నాయకత్వం వ్యవహరించిన తీరు కూడ ప్రజల్లో అసంతృప్తికి కారణంగా మారిందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.మెదక్‌లో హరీష్‌రావుకు సవాల్ విసిరిన కేటీఆర్... ఆ సవాల్‌‌లో నెగ్గలేదు.

  Telangana25, May 2019, 12:03 PM IST

  లోకసభ ఎన్నికల్లో కేసీఆర్ కు షాక్: ఇద్దరు మంత్రులపై వేటు?

  హైదరాబాద్: లోకసభ ఫలితాలపై తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రులపై ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. ఇద్దరు మంత్రులపై వేటు వేసే దిశగా ఆయన ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. 

 • KCR Jagan

  Lok Sabha Election 201922, May 2019, 3:42 PM IST

  పవార్ మంతనాలు: కేసీఆర్ గ్రీన్ సిగ్నల్, ఏమీ చెప్పని జగన్

  బిజెపి నాయకత్వంలోని జాతీయ ప్రజాతంత్ర కూటమి (ఎన్డీఎ)కి తగిన మెజారిటీ రాకపోతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ కోసం నేషనలిస్టు కాంగ్రెసు పార్టీ (ఎన్సీపీ) నేత శరద్ పవార్ ప్రయత్నాలు ప్రారంభించారు.

 • KCR jagan

  News10, May 2019, 12:09 PM IST

  రాహుల్ గాంధీ ప్లాన్: కేసీఆర్ తో చిదంబరం, జగన్ తో ప్రణబ్ ముఖర్జీ

  కేసీఆర్ తో చర్చలు జరపడానికి కాంగ్రెసు అధిష్టానం కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరాన్ని పంపించే అవకాశం ఉందని సమాచారం. కేసీఆర్ తో చిదంబరానికి సత్సబంధాలున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో రాష్ట్ర పునర్వ్యస్థీకరణ బిల్లును రూపొందించడంలో చిదంబరం కీలక పాత్ర పోషించారు. 

 • kcr jagan

  Lok Sabha Election 201910, May 2019, 11:18 AM IST

  కాంగ్రెసుతో దోస్తీకి కేసీఆర్ రాయబారాలు: జగన్ తోనూ సంప్రదింపులు

  కాంగ్రెసుతో దోస్తీకి కేసీఆర్ రాయబారాలు నడుపుతున్నట్లు తెలుస్తోంది. పోలింగ్ ముగిసిన తర్వాత టీఆర్‌ఎస్ కు చెందిన పార్లమెంటు సభ్యుడొకరుకాంగ్రెస్‌ పార్టీలోని సీనియర్‌ నేతతో సమావేశమై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

 • maruti alto

  cars23, Apr 2019, 10:11 AM IST

  ఆల్టో ది బెస్ట్: కార్ల సేల్స్‌లో మారుతి, హ్యుండాయ్‌లే టాప్

  ప్రయాణికుల కార్ల విక్రయాల్లో మారుతి సుజుకికి చెందిన ఎంట్రీ లెవెల్ హ్యాచ్ బ్యాక్ మోడల్ కారు ‘ఆల్టో’ అగ్రస్థానంలో నిలిచింది. టాప్ 10 కార్లలో ఏడింటిలో మారుతి, మరో మూడింట దక్షిణ కొరియా హ్యుండాయ్ అనుబంధ సంస్థ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాయి. 

 • it jobs

  business16, Apr 2019, 1:47 PM IST

  మళ్లీ ఐటీ జోష్: 2018-19లో లక్ష ఉద్యోగుల నియామకం

  గత కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉన్న ఐటీ రంగం ఇటీవల కాలంలో భారీగా పుంజుకుంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీలు లక్షకు పైగా ఉద్యోగులను నియమించుకోవడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

 • Mark Zuckerberg

  News13, Apr 2019, 3:27 PM IST

  వందకోట్ల పైమాటే!: జుకర్‌బర్గ్ భద్రత ఖర్చెంతో తెలుసా?

  ఫేస్‌బుక్ ఛైర్మన్, సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ భద్రత కోసం ఆ సంస్థ భారీ మొత్తం వెచ్చిస్తోంది. జుకర్‌బర్గ్ భద్రత కోసం 2018లో ఫేస్‌బుక్ దాదాపు 20 మిలియన్ డాలర్లు(అంటే సుమారు రూ.138కోట్లు) ఖర్చు చేసింది. శుక్రవారం ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ వెల్లడించింది. 

 • remittance

  business10, Apr 2019, 11:37 AM IST

  మనోళ్లే టాప్: భారత్‌కు పోటెత్తిన ఎన్నారై ఫండ్స్

  వివిధ దేశాలకు వలస వెళ్లి అక్కడే స్థిరపడిన భారతీయులు తమ కుటుంబాలతోపాటు దేశాన్ని కూడా ఆదుకుంటున్నారు. గత మూడేళ్లలో వివిధ దేశాల నుంచి అత్యధిక రెమిటెన్స్‌లు అందుకున్న దేశాల్లో భారతదేశానికే అగ్ర తాంబూలం.

 • Twitter CEO Jack Dorsey

  business9, Apr 2019, 12:36 PM IST

  తొలి పారితోషికాన్ని అందుకున్న ట్విట్టర్ సీఈఓ: ఎంతంటే?

  ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సే తన తొలి పారితోషికాన్ని అందుకున్నారు. 2018లో $1.40 తీసుకోగా.. ఈ ఏడాది ఇంకా ఎక్కువ మొత్తం అందుకునే అవకాశం ఉందని అంచనా.

 • Banks holiday on sauterday

  business28, Mar 2019, 5:04 PM IST

  ఈ ఆదివారం బ్యాంకులు తెరిచే ఉంచండి: ఆర్‌బీఐ ఆదేశాలు

  మార్చి 31, ఆదివారం సెలవు దినం రోజున బ్యాంకులు పనిచేయనున్నాయి. 2018-19 ఆర్ధిక సంవత్సరం ముగుస్తున్నందున ఆ రోజు ప్రభుత్వ శాఖలు  నిర్వహించే శాఖలు తెరిచి ఉంచాలని ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది

 • startups

  business9, Mar 2019, 2:26 PM IST

  స్టార్టప్స్‌ @700 కోట్ల డాలర్లు

  గతేడాది స్టార్టప్ సంస్థలు వెంచర్ క్యాపిటలిస్టులు, ప్రైవేట్ ఈక్విటీల ద్వారా 700కి పైగా డాలర్ల పెట్టుబడులు సమీకరించాయి. వీటిల్లో స్విగ్జీ, పేటీఎం మాల్, జొమాటో, తదితర సంస్థలు అగ్ర తాంబూలం అందుకున్నాయి.
   

 • h 1 b visa

  business9, Mar 2019, 10:47 AM IST

  భారతీయ ఐటీ దిగ్గజాలను పక్కనపడేసి... అమెజాన్‌కు హెచ్-1బీ వీసాలు

  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలులోకి తెచ్చిన హెచ్ 1 బీ వీసా నిబందనలు 2018లో బాగానే అమల్లోకి వచ్చాయి. అమెరికా సంస్థలకు ఇచ్చిన ప్రాధాన్యం భారత్ తదితర దేశాల ఐటీ సంస్థలకు అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం ఇవ్వనే లేదు

 • deepthi

  ENTERTAINMENT21, Feb 2019, 10:37 AM IST

  హాట్ యాంకర్స్ ని నెట్టేసిన దీప్తి సునైనా..!

  ''హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ విమెన్ ఆన్ టెలివిజన్ 2018'' లిస్ట్ కి సంబంధించిన సెకండ్ ఎడిషన్ ని తాజాగా విడుదల చేశారు. దీనిలో సీరియల్ నటి భూమి శెట్టి అగ్ర స్థానంలో నిలిచింది.