2012
(Search results - 75)CricketJan 9, 2021, 11:17 AM IST
విక్రమ్ ‘కోబ్రా’కి స్పెషల్ అట్రాక్షన్‌గా క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్... కోలీవుడ్ మూవీలో కీలక రోల్...
టెస్టుల్లో హ్యాట్రిక్ తీసిన మొట్టమొదటి భారత పేసర్ ఇర్ఫాన్ పఠాన్. స్పిన్నర్ హర్భజన్ సింగ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత బౌలర్. బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా భారత జట్టుకి ఎన్నో అద్భుతమైన విజయాలు అందించిన ఇర్ఫాన్ పఠాన్...
NATIONALJan 6, 2021, 2:04 PM IST
మోదీ పార్లమెంట్లో తరచుగా మాట్లాడాలి.. ప్రణబ్ ఆత్మకథలో సంచలన విషయాలు..
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన ‘ప్రెసిడెన్షియల్ ఈయర్స్ 2012– 2017’ పుస్తకంలో మోడీపై, ఎన్ డీఏ మీద, కాంగ్రెస్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ పార్లమెంట్లో తరచుగా మాట్లాడాలని సూచించారు. ప్రణబ్ ముఖర్జీ చనిపోవడానికి ముందు చివరగా రాసిన ఈ పుస్తకం మంగళవారం మార్కెట్లోకి విడుదలైంది.
NRIDec 26, 2020, 12:39 PM IST
స్మార్ట్ హెల్మెట్ కనిపెట్టిన తెలుగు కుర్రాడు..!
2012లో ఉన్నత చదువుల కోసం న్యూయార్క్ వెళ్లిన కృష్ణ మండ 2016లో ద్విచక్ర వాహనంపై వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.
EntertainmentDec 2, 2020, 1:42 PM IST
పవన్ తో రేణూ పిల్లలు... మళ్ళీ ఇద్దరు ఒక్కటయ్యారా?
దాదాపు 10ఏళ్ళు పవన్ కళ్యాణ్-రేణూ దేశాయ్ కలిసి కాపురం చేశారు. బద్రి సినిమాతో మొదలైన వీరి బంధం 2011 వరకు కొనసాగింది. 2012లో అధికారికంగా విడాకులు తీసుకొని విడిపోయారు. పిల్లలు అకీరా, ఆద్య తల్లి దగ్గరే పెరుగుతున్నారు.
Fact CheckNov 18, 2020, 6:06 PM IST
Fact Check: 2012 అమర్ జవాన్ జ్యోతి ధ్వంసం: అసలు ఫోటోను నకిలీగా పేర్కొన్న స్వరా భాస్కర్
ముంబైలోని అమర్ జవాన్ జ్యోతి స్మారక చిహ్నాన్ని ఇద్దరు యువకులు ధ్వంసం చేసినట్లుగా ఉన్న ఫోటోను ‘మార్ఫింగ్ ఫోటో’ అంటూ సినీ నటి స్వరా భాస్కర్ ట్విట్టర్లో పోస్ట్ చేసి వివాదంలో చిక్కుకున్నారు. ఆ తర్వాత తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పడంతో పాటు దానిని తొలగించారు.
NATIONALOct 2, 2020, 2:35 PM IST
హత్రస్ కేసును కూడా వాదించనున్న నిర్భయ న్యాయవాది
దేశంలో సంచలనంగా మారిన హత్రాస్ ఉదంతంలో కూడా బాధితురాలి కుటుంబానికి న్యాయం చేసేందుకు నిర్భయ కేసు లాయర్ సీమా కుష్వాహా మరోసారి వాదించబోతున్నట్టు సమాచారం.
NATIONALSep 27, 2020, 2:48 PM IST
యూపీలో దారుణం: కదులుతున్న బస్సులో మహిళపై గ్యాంగ్ రేప్
మీరట్ లోని ఢిల్లీ రోడ్డులో శనివారంనాడు తెల్లువారుజామున ఓ మహిళ అపస్మారక స్థితిలో కన్పించింది. స్థానికులు ఆమెను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఈ సమాచారం ఆధారంగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో బాధితురాలు చికిత్స పొందుతోంది.
BadmintonJul 27, 2020, 8:08 AM IST
కెరీర్ ని మలుపు తిప్పిన విజయం అదే: పీవీ సింధు
కెరీర్లో ఎన్నో విజయాలు, ప్రతిష్టాత్మక పతకాలు అందుకున్న సింధు కెరీర్‌ను మలుపు తిప్పిన విజయం ఒకటుంది. ఆ విషయాన్ని సింధు స్వయంగా వెల్లడించింది.
EntertainmentJul 25, 2020, 9:32 AM IST
మూవీ రివ్యూ: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి చిత్రం `దిల్ బెచారా`
జాన్ గ్రీన్ 2012లో రాసిన పాపులర్ నవల ‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో సుశాంత్ సింగ్ పాత్రకి మనం అలాగే కనెక్ట్ అవుతాము. ఈ సినిమా కూడా ఆ స్దాయిలో ఉందా...అసలు ఈ సినిమా మెయిన్ థీమ్ ఏమిటి...సుశాంత్ సింగ్ కు అసలైన నివాళిగా ఈ సినిమా చెప్పచ్చా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
CricketJul 18, 2020, 9:41 AM IST
బీసీసీఐ పై డెక్కన్ ఛార్జర్స్ విజయం, విలువ 4800 కోట్లు
2009 ఐపీఎల్ విజేతగా నిలిచిన డెక్కన్ ఛార్జర్స్.. సస్పెన్షన్‌కు ముందు ప్రాంఛైజీ యాజమాన్య హక్కులను (పూర్తి వాటాను) అమ్మేందుకు గట్టి ప్రయత్నాలు చేసింది. డెక్కన్ ఛార్జర్స్‌ను తీసుకునేందుకు కొన్ని కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేసినా.. బీసీసీఐ డెక్కన్ ఛార్జర్స్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
NATIONALJul 17, 2020, 6:11 PM IST
మైనర్‌పై రేప్ చేసిన వ్యక్తికి బెయిల్:ముంబై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
2019 జూన్ 14వ తేదీన తన కూతురు కన్పించడం లేదంటూ బాధితురాలి సవతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.సవతి తల్లి పెట్టే చిత్రహింసలు భరించలేక ఆమెతో గొడవ పెట్టుకొని బాధితురాలు ఇంటి నుండి పారిపోయింది.EntertainmentJul 10, 2020, 5:31 PM IST
ఫొటో టాక్ : బికినీలో శ్వేతాబసు..భలే ఉంది బాసు
`కొత్త బంగారు లోకం` ఫేం శ్వేతాబసు ప్రసాద్ లైఫ్ ట్రామా గురించి తెలిసిందే. చాలా చిన్న వయసులో స్టార్ అయ్యింది. బాలనటిగా కెరీర్ ప్రారంభించి హీరోయిన్ గా ఎదిగింది. స్టార్ గా తనని తాను నిరూపించుకుంది. ఉత్తరాదితో పాటు దక్షిణాదినా ఈ భామకు అభిమానులేర్పడ్డారు. తెలుగులో ‘కాస్కో’ (2009), ‘రైడ్’ (2009) వంటి చిత్రాల్లో నటించారు. ‘నువ్వెక్కడుంటే నేనక్కడుంటా..’(2012) చిత్రం తర్వాత శ్వేతాబసు ప్రసాద్ మరో తెలుగు సినిమాలో నటించలేదు.
NATIONALMar 20, 2020, 1:54 PM IST
నిర్భయ కేసు: ఎప్పుడు ఏం జరిగిందంటే?
నిర్భయ గ్యాంగ్ రేప్ దోషులను శుక్రవారం నాడు తీహార్ జైలులో ఉరి తీశారు. మూడు దఫాలు డెత్ వారంట్ మారింది. రెండున్నర మాసాల్లో మూడు దఫాలు డెత్ వారంట్ తేదీలు మారాయి
OpinionMar 20, 2020, 8:36 AM IST
చట్టంలోని లొసుగులు ఇవీ: నిర్భయ దోషులు ఎలా వాడుకున్నారంటే...
ఎప్పుడో 2012లో ఈ నిర్భయ సంఘటన జరిగినా క్రింది కోర్టులు 2014లోనే ఉరి శిక్షను ఖరారు చేసినా వీరిని ఉరి తీయడానికి ఎందుకింతకాలం పట్టిందనేది ఇప్పుడు అందరి మెదళ్లలోనూ మెదులుతున్న ఒక ప్రశ్న.
NATIONALMar 20, 2020, 6:58 AM IST
నిర్భయ దోషులను ఉరి తీసేటప్పుడు ఎవరెవరు ఉన్నారంటే....
నిర్భయ దోషులను నేటి ఉదయం 5.30కు ఉరి తీసిన విషయం తెలిసిందే! 2012లో ఢిల్లీలో జరిగిన గ్యాంగ్ రేప్ లో అత్యంత పాశవికంగా ఆ యువతిని చిత్రహింసలకు గురి చేసిన కేసులో ఎట్టకేలకు వారికి ఉరి పడింది.ఇక ఈ మొత్తం ఉరి సీన్ కి ప్రత్యక్ష సాక్షులుగా 5గురు అధికారులు వ్యవహరించారు.