Asianet News TeluguAsianet News Telugu
20 results for "

2011 World Cup

"
This is the Reason behind why Dhoni came ahead of Yuvraj Singh in 2011 Worldcup FinalThis is the Reason behind why Dhoni came ahead of Yuvraj Singh in 2011 Worldcup Final

యువరాజ్ కంటే ముందు ధోనీ రావడానికి కారణం నేనే... 2011 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌లో...

2011 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ స్థానంలో మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్‌కి రావడం క్రికెట్ ప్రపంచంలో ఓ వివాదంగా మారింది. అప్పటికే పటిష్టమైన స్థితికి చేరుకున్న టీమిండియా విజయంలో క్రెడిట్ కొట్టేయడానికే మాహీ అలా చేశాడని వాదిస్తారు యువీ అభిమానులు...

Cricket Aug 21, 2021, 9:56 AM IST

Forget Cricket Worldcup's, this medal is greatest victory, Gautam Gambhir tweet goes viral CRAForget Cricket Worldcup's, this medal is greatest victory, Gautam Gambhir tweet goes viral CRA

ఆ మూడు టోర్నీల కంటే, ఇదే చాలా గొప్ప విజయం... గంభీర్ ట్వీట్‌పై క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్...

41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో పతకం గెలిచింది భారత హాకీ జట్టు... జర్మనీతో జరిగిన బ్రౌంజ్ మెడల్ మ్యాచ్‌లో ఉత్కంఠ విజయం అందుకున్న టీమిండియాపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే హాకీ విజయంపై గౌతమ్ గంభీర్ వేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయ్యింది...

Cricket Aug 5, 2021, 3:44 PM IST

Why Rohit Sharma not in the Indian Squad of 2011 World Cup, here is the Reason CRAWhy Rohit Sharma not in the Indian Squad of 2011 World Cup, here is the Reason CRA

కేవలం ఆ కారణం వల్లే 2011 వన్డే వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మకు చోటు ఇవ్వలేదు... మాజీ సెలక్టర్...

టీమిండియా ఫ్యాన్స్‌ను వెంటాడే ప్రశ్నల్లో ఒకటి... 2011 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో రోహిత్ శర్మ ఎందుకు లేడు? టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ, 2007 టీ20 వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు...

Cricket Jun 18, 2021, 10:39 PM IST

Received death threats after South Africas 2011 World Cup exit sasy Faf du Plessis kspReceived death threats after South Africas 2011 World Cup exit sasy Faf du Plessis ksp

2011 ఇండియాలో ప్రపంచకప్... నన్ను, నా భార్యను చంపేస్తామన్నారు: డుప్లెసిస్ సంచలన వ్యాఖ్యలు

దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2011 ప్రపంచకప్‌ సమయంలో తనను, తన భార్యను చంపేస్తామంటూ బెదిరించారని గుర్తుచేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. వన్డే వరల్డ్‌కప్‌-2011లో భాగంగా బంగ్లాదేశ్‌లోని ఢాకాలో సౌతాఫ్రికా- న్యూజిలాండ్‌ మధ్య మూడో క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది

Cricket May 19, 2021, 5:51 PM IST

We can not win World cup with one Six, Says Gambhir CRAWe can not win World cup with one Six, Says Gambhir CRA

ధోనీ కొట్టిన ఒక్క సిక్స్‌తో వరల్డ్‌కప్ గెలవలేం... గౌతమ్ గంభీర్ బోల్డ్ కామెంట్స్...

2011 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్... అప్పటికే టీమిండియా విజయం దాదాపు ఖరారైపోయింది. విజయానికి 11 బంతుల్లో 4 పరుగులే కావాలి. ఆ సమయంలో ఓ భారీ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు మహేంద్ర సింగ్ ధోనీ. దాంతో వరల్డ్‌కప్ విజయం క్రెడిట్ మొత్తం మాహీకే వెళ్లింది. దీన్ని తీవ్రంగా తప్పుబట్టాడు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్..

Cricket Apr 2, 2021, 6:33 PM IST

10 Years for 2011 World cup, move forward for next, Says Gambhir CRA10 Years for 2011 World cup, move forward for next, Says Gambhir CRA

అది గతం, ఇప్పుడు గెలవాల్సిన వరల్డ్‌కప్ గురించి ఆలోచించండి... గౌతమ్ గంభీర్ కామెంట్...

2011 వన్డే వరల్డ్‌కప్‌ను టీమిండియా కైవసం చేసుకుని నేటికి పదేళ్లు. వరల్డ్‌కప్ ఫైనల్‌లో సీనియర్లు సెహ్వాగ్, సచిన్ త్వరగా అవుటైన తర్వాత అద్భుతమైన ఇన్నింగ్స్‌తో విజయాన్ని అందించిన గంభీర్, దాని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని అంటున్నాడు...

Cricket Apr 2, 2021, 10:34 AM IST

The ball that MS Dhoni hit for that iconic six to win 2011 World Cup locatedThe ball that MS Dhoni hit for that iconic six to win 2011 World Cup located

9ఏళ్ల క్రితం ధోనీ కొట్టిన బంతి.. ఇప్పుడు దొరికింది!

ఆ మ్యాచ్‌లో ధోని  కొట్టిన బంతిని అందుకున్న అభిమాని గురించి తనకు తెలుసని, తన మిత్రుడు ఒకరికి అతనితో పరిచయం ఉందని గావస్కర్‌ ఎంసీఏ ( ముంబయి క్రికెట్ సంఘం)కు తెలియజేశారు.

Cricket Sep 24, 2020, 1:03 PM IST

Dhoni shocking 5 decissionsDhoni shocking 5 decissions

క్రికెట్‌లో అపర చాణుక్యుడు : ధోనీ నాయకత్వ ప్రతిభకు తార్కాణం.. ఈ ఐదు

ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండటంతో, ప్రత్యర్ధి జట్లపై వ్యూహ ప్రతివ్యూహాలు పన్నడంలో, ఎక్కడా సంయమనం కోల్పోకుండా మైదానంలో ప్రశాంతంగా జట్టును నడిపించడంలో అతనికి అతనే సాటి. అలా కెప్టెన్సీగా వన్నె తెచ్చిన ధోనీ తీసుకున్న నిర్ణయాల్లో మచ్చుకు ఐదు మీకోసం.

Cricket Aug 16, 2020, 2:51 PM IST

team india captain kohli reveals about sachin tendulkar victory lap after 2011 world cupteam india captain kohli reveals about sachin tendulkar victory lap after 2011 world cup

2011 ప్రపంచకప్ ఫైనల్‌లో సచిన్‌ను అందుకే మోశాం: కోహ్లీ వివరణ

1983లో కపిల్ డేవిల్స్ వరల్డ్ కప్‌ ట్రోఫీని ముద్దాడిన తర్వాత టీమిండియా మరోసారి విశ్వవిజేతగా ఆవిర్భవించడానికి 28 ఏళ్లు పట్టింది. 2011లో సొంతగడ్డపై శ్రీలంకతో జరిగిన ఫైనల్‌లో భారత్ రెండోసారి ప్రపంచకప్‌ ట్రోఫీని అందుకుంది.

Cricket Jul 30, 2020, 3:45 PM IST

Sri Lanka calls off 2011 World Cup final fixing probeSri Lanka calls off 2011 World Cup final fixing probe

2011 ప్రపంచ కప్ ఫిక్సింగ్ ఆరోపణలు: అవాస్తవమని తేల్చేసిన ఐసీసీ

శ్రీలంక మాజీ మంత్రి చేసిన మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు అన్నీకూడా పసలేనివిగా తేలిపోయాయి. 2011 వరల్డ్‌కప్‌ ఫైనల్లో భారత జట్టు విజయాన్ని శ్రీలంక ఆటగాళ్లు, సెలక్షన్‌ కమిటీ సహకరించాయని అప్పటి శ్రీలంక క్రీడాశాఖ మంత్రి మహిదానంద సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 

Cricket Jul 4, 2020, 2:03 PM IST

2011 world cup final Fixing Allegations: Are Elections The Reason...?2011 world cup final Fixing Allegations: Are Elections The Reason...?

ఎన్నికలే టార్గెట్: ప్రపంచ కప్ మ్యాచ్ ఫిక్సింగ్ బంతి విసిరిన శ్రీలంక మంత్రి

2011 వరల్డ్‌కప్‌ ఫైనల్లో గ్రూప్‌ దశలో అద్భుత ప్రదర్శన చేసిన శ్రీలంక జట్టు విజయావకాశాలను శ్రీలంక సెలక్షన్‌ కమిటీ అమ్ముకుందని మాజీ క్రీడా మంత్రి మహిదానంద ఆరోపణలు చేశారు. సెలక్షన్‌ కమిటీ ఆఖర్లో చేసిన మార్పలకు తన ఆమోదం లేదని మహిదానంద అంటున్నారు. 2011-2015 వరకు మహిదానంద క్రీడా మంత్రిగా ఉన్నారు.

Cricket Jun 22, 2020, 12:05 PM IST

coronavirus icc conduts quiz on cricketercoronavirus icc conduts quiz on cricketer

మీ క్రికెట్ పరిజ్ఞానానికి పరీక్ష: ఈ క్రికెటర్ ఎవరో గుర్తుపట్టగలరా..?

లాక్‌డౌన్ వేళ కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ఐసీసీ) క్రికెట్ ఫ్యాన్స్‌కు ఒక పరీక్ష పెట్టింది. అండర్‌వేర్‌‌లా కనిపిస్తున్న దానిని మొహంపై ధరించిన ఓ ప్రముఖ క్రికెటర్ ఫోటోను, ఐసీసీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది

Cricket May 19, 2020, 8:54 PM IST

Sreesanth says Sachin and Yuvraj Singh motivated him during 2011 World CupSreesanth says Sachin and Yuvraj Singh motivated him during 2011 World Cup

అప్పుడు సచిన్, యువరాజ్‌లు లేకుంటే ఏమయ్యేవాడినో: గతాన్ని గుర్తుచేసుకున్న శ్రీశాంత్

2011 ప్రపంచకప్ నాటి విశేషాలను గుర్తుచేసుకున్న శ్రీశాంత్.. ఆ మెగా టోర్నీ సందర్భంగా తాను కొంత ఆందోళన చెందానని చెప్పాడు. ఈ సమయంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తనకు ధైర్యం చెప్పి ఎంతగానో ప్రోత్సహించారని శ్రీశాంత్ గుర్తుచేసుకున్నాడు

Cricket Apr 21, 2020, 2:28 PM IST

Sachin Tendulkar was behind MS Dhoni's batting promotion in 2011 World Cup: virender sehwagSachin Tendulkar was behind MS Dhoni's batting promotion in 2011 World Cup: virender sehwag

2011 వరల్డ్ కప్ ఫైనల్‌ ఘటన.. అది మాస్టర్ స్కెచ్: సెహ్వాగ్

 శ్రీలంకతో వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో ధోనీ ఫినిషింగ్ షాట్‌గా కొట్టిన సిక్సర్ ఇంకా క్రికెట్ అభిమానుల మనసులో నిలిచిపోయింది. ఆ మ్యాచ్‌కు సంబంధించిన కొన్ని విషయాలను అప్పటి టీమిండియా ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిమానులతో పంచుకున్నాడు

Cricket Apr 6, 2020, 5:04 PM IST

2011 world cup: Team india head coach ravi shastri responds to yuvraj singhs tweet2011 world cup: Team india head coach ravi shastri responds to yuvraj singhs tweet

ట్యాగ్ చేయలేదని యూవీ గొడవ: నువ్వు జూనియర్‌వి కాదు, లెజెండ్‌వన్న రవిశాస్త్రి

ప్రస్తుత లాక్‌డౌన్‌ సమయంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, కోచ్ రవిశాస్త్రి మధ్య ట్విట్టర్‌లో ఆసక్తికర చర్చ నడుస్తోంది

Cricket Apr 3, 2020, 5:44 PM IST