200 మందికి కరోనా  

(Search results - 1)
  • <p>rtc</p>

    Telangana12, Aug 2020, 11:42 AM

    తెలంగాణ ఆర్టీసీలో కరోనా కలకలం: 200 మందికి కోవిడ్


    కరోనాతో తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి 22వ తేదీ నుండి బస్సుల రాకపోకలను నిలిపివేశారు. ఈ ఏడాది మే 19వ తేదీన ఆర్టీసీ బస్సులను ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఆర్టీసీ బస్సులను నడిపే సమయంలో జాగ్రత్తలు తీసుకొన్నారు.