2.0 Movie
(Search results - 48)ENTERTAINMENTSep 10, 2019, 2:25 PM IST
చైనాలో రిలీజైన 2.0.. రిజల్ట్ ఏంటంటే..?
లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో చాలా ప్రతిష్ఠామకంగా నిర్మించిన 2.0 ఇండియాలో పెద్దగా హిట్ అవ్వలేదు. అయితే రీసెంట్గా ఈ సినిమాకి చైనాలో భారీగా రిలీజ్ చేసారు. మరి అక్కడ ఈ సినిమా పరిస్థితి ఏంటి?
ENTERTAINMENTAug 10, 2019, 4:27 PM IST
500 కోట్ల బడ్జెట్ వృధా.. విజువల్ వండర్ ఎక్కడా కనిపించలేదుగా!
ఇండియన్ చిత్రాలకు భారీ తనం అంటే ఏంటో చూపించిన దర్శకులలో ముందుగా శంకర్ గురించే చెప్పుకోవాలి. రాజమౌళి బాహుబలితో బిజినెస్ లెక్కలన్నీ వేసుకుని పక్కాగా సక్సెస్ సాధించాడు. కానీ శంకర్ మాత్రం అంతకంటే ముందే రోబో లాంటి భారీ చిత్రాన్ని సినీ అభిమానులకు చూపించాడు. శంకర్ సినిమాల్లో కంటెంటే ప్రధాన బలంగా ఉంటుంది. ఆపై తన దర్శకత్వంలో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తాడు.
ENTERTAINMENTApr 8, 2019, 10:26 AM IST
ఆ సాయంత్రం రజనీ రచ్చకు 'టీఆర్పీ'లు షాకిస్తాయి
కొన్ని సినిమాలు ధియోటర్స్ లో చూడాలని జనం రిలీజ్ కు ముందు ఫిక్స్ అవుతారు.
ENTERTAINMENTDec 10, 2018, 4:09 PM IST
2.0 కలెక్షన్స్: ఫైనల్ గా బాహుబలి రికార్డ్ బ్రేక్!
2.0 కలెక్షన్స్: ఫైనల్ గా బాహుబలి రికార్డ్ బ్రేక్!
ENTERTAINMENTDec 9, 2018, 10:46 AM IST
2.0 కలెక్షన్స్: మరోసారి నైజం కింగ్ అనిపించుకున్న శంకర్!
2.0 కలెక్షన్స్: మరోసారి నైజం కింగ్ అనిపించుకున్న శంకర్!
ENTERTAINMENTDec 9, 2018, 10:16 AM IST
థియేటర్‌కు వెళ్లి మరీ చూసిన రజనీకాంత్! ఫ్యాన్స్ ని ఆపటం కష్టమైంది
థియేటర్‌కు వెళ్లి మరీ చూసిన రజనీకాంత్! ఫ్యాన్స్ ని ఆపటం కష్టమైంది
ENTERTAINMENTDec 5, 2018, 6:25 PM IST
2.0 నెక్స్ట్ టార్గెట్ చైనా.. 50వేల స్క్రీన్స్!
2.0 నెక్స్ట్ టార్గెట్ చైనా.. 50వేల స్క్రీన్స్!
ENTERTAINMENTDec 3, 2018, 10:29 AM IST
'2.0': కలెక్షన్స్ సూపరే కానీ, వాళ్లే గోలెత్తిపోతున్నారు
'2.0': కలెక్షన్స్ సూపరే కానీ, వాళ్లే గోలెత్తిపోతున్నారు
ENTERTAINMENTDec 1, 2018, 1:39 PM IST
2.0: అమీ జాక్సన్ మోస పోయిందా?..అందుకే ప్రమోషన్స్ కి దూరం?
సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలలో శంకర్ తెరకెక్కించిన చిత్రం 2.0. తనదైన శైలిలో సోషల్ ఎలిమెంట్స్ కి గ్రాఫిక్ జోడించి ఈ చిత్రాన్ని ఓ విజువల్ వండర్లా తెరకెక్కించాడు శంకర్.
ENTERTAINMENTDec 1, 2018, 11:57 AM IST
'2.0' సెకండ్ డే కలెక్షన్స్.. జస్ట్ ఏవరేజ్!
శంకర్ '2.0' సినిమాకి కలెక్షన్లకి సంబంధం లేకుండా ఉంటుంది. సూపర్ హిట్ టాక్ వచ్చినప్పటికీ సినిమా వసూళ్లు మాత్రం ఆశించిన రేంజ్ లో రావడం లేదు.
ENTERTAINMENTDec 1, 2018, 11:04 AM IST
సగం ధరకే '2.0' టికెట్లు!
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన '2.0' సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. స్టార్ హీరోల సినిమాలకి హిట్ టాక్ వస్తే వీకెండ్స్ లో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడిపోతాయి. కానీ రజినీకాంత్ సినిమా పరిస్థితి అలా లేదు.
ENTERTAINMENTDec 1, 2018, 9:34 AM IST
‘2.0’: అమెరికాలో కలెక్షన్స్ లేవు.. రీజన్ ఏంటంటే?
సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘2.0’. భారీ అంచనాల మధ్య గురువారం విడుదలైన ఈ చిత్రం విడుదల అభిమానులు ఓ ఫెస్టివల్ లా జరుపుకొన్నారు.
ENTERTAINMENTDec 1, 2018, 9:29 AM IST
'2.0' రివ్యూలపై మేధావులు అంటూ 'దిల్ రాజు' వెటకారం
కొందరు రోబో లో లవ్ స్టోరీ ఉంది. ఇందులో లేదు.నిజంగా లాజిక్ లు అవెలా...ఇవెలా ..స్క్రిప్టు ..ఇవన్నీ మాట్లాడేవాళ్ల గురించి నేను మాట్లాడను.
ENTERTAINMENTNov 30, 2018, 5:03 PM IST
'2.0' కలెక్షన్స్.. బాహుబలి రికార్డ్ సేఫ్!
శంకర్ రూపొందించిన '2.0' సినిమా విడుదలకు ముందు భారీ అంచనాలను క్రియేట్ చేసింది. నిన్న విడుదలైన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా కూడా దూసుకుపోతుంది.
ENTERTAINMENTNov 30, 2018, 4:16 PM IST
పాకిస్థాన్ లో '2.0' పరిస్థితి ఏంటంటే..?
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన '2.0' సినిమా గురువారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. శంకర్ రూపొందించిన ఈ సినిమాను దాదాపు 10 వేల స్క్రీన్ లలో విడుదల చేశారు.