2.0  

(Search results - 183)
 • Robo 2.0

  ENTERTAINMENT14, Sep 2019, 1:41 PM IST

  రజనీ ‘2.0’చైనా రిలీజ్, షాకింగ్ రిజల్ట్!

  రజనీకాంత్‌  హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రం ‘2.ఓ’.రీసెంట్ గా చైనాలో విడుదలైన ఈ చిత్రానికి అక్కడి ప్రేక్షకులను నుంచి మిక్సెడ్ టాక్  లభిస్తోంది. 

 • Robo 2.0

  ENTERTAINMENT10, Sep 2019, 2:25 PM IST

  చైనాలో రిలీజైన 2.0.. రిజల్ట్ ఏంటంటే..?

  లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో చాలా ప్రతిష్ఠామకంగా నిర్మించిన 2.0 ఇండియాలో పెద్దగా హిట్ అవ్వలేదు. అయితే రీసెంట్‌గా ఈ సినిమాకి చైనాలో భారీగా రిలీజ్ చేసారు. మరి అక్కడ ఈ సినిమా పరిస్థితి ఏంటి?
   

 • Rajinikanth

  ENTERTAINMENT20, Aug 2019, 3:08 PM IST

  సూపర్ స్టార్ నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఎవరో తెలుసా!

  సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల గ్యాప్ తీసుకోకుండా సినిమాలు చేస్తున్నాడు. గత ఏడాది ప్రేక్షకులని 2.0 చిత్రంతో పలకరించిన రజని.. కొద్దిరోజుల్లోనే ఈ ఏడాది సంక్రాంతికి పేట చిత్రంతో అలరించాడు. ప్రస్తుతం రజనీకాంత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో దర్భార్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రజనీకాంత్ పోలీస్ అధికారిగా నటిస్తుండడం విశేషం. 

 • Director Shankar

  ENTERTAINMENT10, Aug 2019, 4:27 PM IST

  500 కోట్ల బడ్జెట్ వృధా.. విజువల్ వండర్ ఎక్కడా కనిపించలేదుగా!

  ఇండియన్ చిత్రాలకు భారీ తనం అంటే ఏంటో చూపించిన దర్శకులలో ముందుగా శంకర్ గురించే చెప్పుకోవాలి. రాజమౌళి బాహుబలితో బిజినెస్ లెక్కలన్నీ వేసుకుని పక్కాగా సక్సెస్ సాధించాడు. కానీ శంకర్ మాత్రం అంతకంటే ముందే రోబో లాంటి భారీ చిత్రాన్ని సినీ అభిమానులకు చూపించాడు. శంకర్ సినిమాల్లో కంటెంటే ప్రధాన బలంగా ఉంటుంది. ఆపై తన దర్శకత్వంలో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తాడు. 

 • business4, Jul 2019, 10:55 AM IST

  రాయితీలు, తాయిలాలతో ఐటీ వసూళ్లు బెస్ట్


  ప్రభుత్వానికి తమ ఆదాయంపై పన్ను చెల్లిస్తున్న వారు ప్రస్తుతం ద్రవ్యోల్బణం పెరిగిపోయిన నేపథ్యంలో ఖర్చులు ప్రియమైనందున పన్ను మినహాయింపులు మరింత పెంచాలని కోరుతున్నారు. అందుకు ప్రోత్సాహకాలు అందించాలన్న అభ్యర్థనలు వ్యక్తం అవుతున్నాయి. 

 • NATIONAL30, May 2019, 7:01 PM IST

  సుష్మా స్వరాజ్‌కు మోడీ షాక్: అలిగిన నితీష్ కుమార్

   మాజీ కేంద్ర మంత్రి సుష్మాస్వారాజ్ ప్రధానమంత్రి ఇచ్చిన తేనీటి విందుకు గైరాజరయ్యారు.

 • nikhil gowda

  ENTERTAINMENT14, May 2019, 6:51 PM IST

  సీఎం కుమారుడితో 2.0 నిర్మాత భారీ ప్రాజెక్ట్

  భారీ ప్రాజెక్టులను నిర్మించడంలో లైకా ప్రొడక్షన్స్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అయితే 2.0 లాంటి బారి ప్రాజెక్టును నిర్మించిన తరువాత లైకా అధినేత సుభాస్కరన్ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు ఇటీవల టాక్ వచ్చింది. అందుకే భారతీయుడు సీక్వెల్ విషయంలో కూడా సంస్థ వెనుకడుగు వేస్తోందని కథనాలు వెలువడ్డాయి. 

 • rajinikanth

  ENTERTAINMENT8, Apr 2019, 10:26 AM IST

  ఆ సాయంత్రం రజనీ రచ్చకు 'టీఆర్పీ'లు షాకిస్తాయి

  కొన్ని సినిమాలు ధియోటర్స్ లో చూడాలని జనం రిలీజ్ కు ముందు ఫిక్స్ అవుతారు. 

 • Automobile28, Mar 2019, 11:54 AM IST

  దేశీయ విపణిలోకి రాయల్‌ ‘ట్రయల్స్‌’.. రూ.1.62-2.07 లక్షలకే లభ్యం

  ప్రముఖ మోటారు సైకిళ్ల తయారీ సంస్థ రాయల్ ఎన్ ఫీల్డ్ భారతదేశ మార్కెట్లోకి రెండు బైక్‌లను ఆవిష్కరించింది. ట్రయల్ 350 బుల్లెట్ ధర రూ.1.62 లక్షలు, ట్రయల్ 500 బుల్లెట్ రూ.2.07 లక్షలకు అందుబాటులోకి రానున్నది.

 • దెబ్బకు దెబ్బ పడేదాకా పాకిస్థాన్ అదుపులోకి రాదని ప్రపంచదేశాలకు మరోసారి అర్ధమయింది. మానవత్వంతో పోనిలే అని ఎన్ని సార్లు సాయం అందిస్తున్నా కూడా అవేమి పట్టనట్టు ఉగ్ర కుక్కల్ని భారత్ పైకి ఉసిగొలపడం రొటీన్ గా వస్తోంది. అయితే ప్రస్తుతం భారత్ పాక్ మధ్య సంబంధాలు ప్రతి విషయంలో దెబ్బతింటున్నాయి.

  INTERNATIONAL26, Feb 2019, 3:35 PM IST

  సర్జికల్ స్ట్రైక్స్.. భారత మీడియాను ట్రోల్ చేస్తున్న పాక్

  పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా.. పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దళం మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే

 • Tech mahindra

  TECHNOLOGY22, Feb 2019, 1:36 PM IST

  టెక్ మహీంద్రా ‘బై బ్యాక్’కు ఓకే.. రూ.1,956 కోట్ల విలువైన షేర్లే టార్గెట్

  దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటిగా ఉన్న టెక్ మహీంద్రా తన షేర్లను బైబ్యాక్ చేయాలని తలపెట్టింది. రూ.950 విలువ గల 2.05 లక్షల షేర్లను కొనుగోలు చేయనున్నది. దీని విలువ రూ.1956 కోట్ల పైమాటే. అయితే సంస్థ ఉనికి రక్షించుకోవడంతోపాటు వాటాదారులకు ప్రతిఫలం పంచడం కూడా దీని వెనక గల వ్యూహం ఇది. ప్రస్తుతం స్టాక్‌మార్కెట్లో బైబ్యాక్‌ల సీజన్‌ సాగుతోంది. 

 • 2pointO

  ENTERTAINMENT7, Feb 2019, 8:03 PM IST

  2.0 ఫైనల్ కలెక్షన్స్: నిర్మాత సేప్.. కానీ?

  వరల్డ్ వైడ్ గా ఒక ఇండియన్ సినిమా ఈ రేంజ్ లో రిలీజ్ అవుతుందని ఎవరు అనుకోలేదు. అయితే సినిమా భారీగా రిలీజ్ అయినప్పటికీ రిలీజ్ లో తేడా కొట్టేసింది. సినిమా కలెక్షన్స్ ఎవరు ఊహించని విధంగా ఫస్ట్ వీక్ అనంతరం తగ్గుతూ వచ్చాయి. ఫైనల్ గా ఇటీవల వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ నెంబర్ క్లోజ్ అయ్యింది. 

 • voks

  cars20, Jan 2019, 11:43 AM IST

  ఇండియా 2.0: వోక్స్ వ్యాగన్ ఆర్ అండ్ డీ కోసం రూ.2000 కోట్ల పెట్టుబడి

  ఇతర ఆటోమొబైల్ సంస్థలతో పోలిస్తే విక్రయాల్లో వెనుకబడి ఉన్న వోక్స్ వ్యాగన్ ‘ఇండియా 2.0’ ప్రాజెక్టు పేరిట బ్లూ ప్రింట్ అమలు చేయడానికి పూనుకున్నది. ఈ క్రమంలో భారతదేశంలో రూ.2000 కోట్లు కేవలం పరిశోధన, అభివ్రుద్ధి రంగాలపైనే పెట్టుబడులను పెట్టనున్నది. పుణెలో తొలి టెక్నాలజీ కేంద్రాన్ని వోక్స్ వ్యాగన్ ప్రారంభించింది. 
   

 • varma

  ENTERTAINMENT26, Dec 2018, 2:44 PM IST

  'కెజిఎఫ్'పై వర్మ కామెంట్స్!

  కన్నడ స్టార్ హీరో యష్ నటించిన 'కెజిఎఫ్' సినిమా కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలై సక్సెస్ అందుకుంది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగునాట మంచి టాక్ ని సొంతం చేసుకుంది. 

 • 2pointO

  ENTERTAINMENT17, Dec 2018, 8:01 PM IST

  భయంలో 2.0 బయ్యర్స్!

   భయంలో 2.0 బయ్యర్స్!