Asianet News TeluguAsianet News Telugu
4107 results for "

2��������� ������������

"
2 omicron cases detected in india says government2 omicron cases detected in india says government

Omicron: భారత్ లో బయటపడ్డ ఒమిక్రాన్, కర్ణాటకలో ఇద్దరికి...

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్‌లోకి ప్రవేశించింది. ఈ వేరియంట్‌కు సంబంధించి దేశంలో రెండు కేసుల్ని గుర్తించినట్లు గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ కొత్త వేరియంట్ గతవారం దక్షిణాఫ్రికాలో బయటపడిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల వ్యవధిలోనే ఇది 20కి పైగా దేశాలకు వ్యాపించింది.   
 

NATIONAL Dec 2, 2021, 5:01 PM IST

hero mahesh babu sister duped rs. 2 crores by shilpa chowdaryhero mahesh babu sister duped rs. 2 crores by shilpa chowdary

శిల్పా చౌదరి : కిలాడీ లేడీ ఉచ్చులో హీరో మహేష్ బాబు సోదరి.. రూ. 2 కోట్లు మోసపోయానంటూ ఫిర్యాదు...

శిల్పా చౌదరి జైల్లో ఉందని తెలుసుకున్న ఆమె బాధితులు తమ వద్ద కూడా రూ. కోట్లలో నగదు తీసుకుని మోసం చేశారంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.  గండి పేటలోని  సిగ్నేచర్ విల్లాలో పదేళ్లుగా నివాసముంటున్న శిల్పా చౌదరి, శ్రీకృష్ణ శ్రీనివాస్ ప్రసాద్ దంపతులు తమకు తాము ధనవంతులుగా ప్రకటించుకున్నారు.

Telangana Dec 2, 2021, 8:23 AM IST

ntr donate 25 lakhs towards the relief of andhra pradesh flood disaster victimsntr donate 25 lakhs towards the relief of andhra pradesh flood disaster victims

ఏపీ వరదలుః బాధితులకు అండగా నిలిచిన ఎన్టీఆర్‌.. అర్థిక సాయం..

ఏపీలో భారీ వర్షాలు పడుతుండటంతో మరింతగా నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. జనం అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకునేందుకు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ముందుకొచ్చారు. తనవంతు సాయాన్ని ప్రకటించారు. 

Entertainment Dec 1, 2021, 5:41 PM IST

Tollywood Hero's wife complaints against  Shilpa chowdaryTollywood Hero's wife complaints against  Shilpa chowdary

రూ. 2.9 కోట్లు ఎగ్గొట్టింది: శిల్పా చౌదరిపై హీరో భార్య ఫిర్యాదు

కిట్టీ పార్టీల పేరుతో కోట్లాది రూపాయాలను శిల్పా చౌదరి వసూలు చేశారని పోలీసులు గుర్తించారు.వీకేండ్ పార్టీలు ఇచ్చి పలువురు బాలీవుడ్ హీరోలతో పరిచయాలు పెంచుకొందని పోలీసులు అనుమానిస్తున్నారు

Telangana Dec 1, 2021, 5:32 PM IST

IPL Retention: Lucknow Team offered huge amount for Rashid Khan, KL RahulIPL Retention: Lucknow Team offered huge amount for Rashid Khan, KL Rahul

కెఎల్ రాహుల్ కోసం రూ.20 కోట్లు, రషీద్ ఖాన్‌కి... లక్నో టీమ్‌ మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా...

ఐపీఎల్‌ లీగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన జట్టు లక్నో. 2022 సీజన్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న లక్నో టీమ్, ప్లేయర్ల విషయంలోనూ ఏ మాత్రం తగ్గేదేలే అంటోంది... ‘ఫ్రీ టికెట్’ ద్వారా ప్లేయర్లను కొనడానికి కోట్లు చెల్లించడానికి రెఢీ అవుతోంది...

Cricket Nov 30, 2021, 11:47 AM IST

Jio Vs Airtel Vs vi: Now whose plan is cheaper which plan is best for youJio Vs Airtel Vs vi: Now whose plan is cheaper which plan is best for you

జియో Vsఎయిర్‌టెల్ Vsవోడాఫోన్ ఐడియా: ఎందులో బెస్ట్ ప్లాన్స్ ఉన్నాయంటే..

గత వారం ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా ప్రీ-పెయిడ్ ప్లాన్‌ల ధరలను పెంచాయి. ఆ తర్వాత  జియో కూడా ప్రీపెయిడ్ ప్లాన్ ధరలను 20 శాతం వరకు పెంచింది. దీంతో  జియో  చౌకైన ప్లాన్ ఇప్పుడు రూ.91గా మారింది,  ఇంతకుముందు దీని ధర రూ.75గా ఉంది. 

Technology Nov 29, 2021, 6:52 PM IST

home guard along with other two arrested in extortion case in hyderabadhome guard along with other two arrested in extortion case in hyderabad

యాక్సిడెంట్ కేసు నుంచి తప్పించడానికి రూ. 20 వేల లంచం.. హోంగార్డు సహా ముగ్గురు అరెస్టు

హైదరాబాద్‌ శివారులో జరిగిన ఓ యాక్సిడెంట్ కేసు నుంచి లారీ డ్రైవర్‌ను తప్పిస్తామని చెప్పి రూ. 20వేల డిమాండ్ చేసి తీసుకున్నారని హోంగార్డుతోపాటు మరో ఇద్దరిపై కేసు నమోదైంది. ఈ కేసులో రాచకొండ పోలీసులు ముగ్గురినీ అరెస్టు చేశారు. హోంగార్డును సేవల నుంచి తొలగించబోతున్నట్టు పోలీసులు వివరించారు.
 

Telangana Nov 28, 2021, 7:46 PM IST

two suffocate to death while cleaning septic tanktwo suffocate to death while cleaning septic tank
Video Icon

సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ 2 కార్మికుల మృతి .... న్యాయవిచారణకు చంద్రబాబు డిమాండ్

ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ వార్తల సమాహారంతో ఏషియా నెట్ న్యూస్ సిద్ధంగా ఉంది. 

NATIONAL Nov 28, 2021, 5:03 PM IST

balayya oka atom bomb said rajamouli in akhanda event and bunny fans firebalayya oka atom bomb said rajamouli in akhanda event and bunny fans fire

Akhanda: బాలయ్య ఒక ఆటంబాంబ్‌ః రాజమౌళి సంచలన వ్యాఖ్యలు.. బన్నీపై నో కామెంట్‌.. ఫ్యాన్స్ ఫైర్‌

`జై బాలయ్య` అనే పాటని రాజమౌళి విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ, `అఖండ` ఈవెంట్‌ ఇండస్ట్రీకి ఓ ఊపు తెచ్చిందన్నారు. డిసెంబర్ 2 నుంచి కొత్త ఊపు వస్తుందన్నారు.

Entertainment Nov 27, 2021, 9:29 PM IST

Suresh Babu comments on Ap Movie ticket ratesSuresh Babu comments on Ap Movie ticket rates

ఏపీ టిక్కెట్ రేట్ల విధానంపై సురేష్ బాబు షాకింగ్ కామెంట్

సినిమా టిక్కెట్ రేట్లు పై ప్రభుత్వం మరోసారి పునరాలోచించాలని అన్నారు.  “ఏ క్లాస్‌లో టికెట్ రేట్ వంద రూపాయలు అంటే పర్లేదు. కానీ బీ, సీ సెంటర్లలో మరీ రూ.20, రూ.30 అది చాలా  నష్టమవుతుంది. అది సరైన నిర్ణయం కాదు,” అంటున్నారు సురేష్ బాబు.

Entertainment Nov 27, 2021, 7:58 PM IST

Jacqueline Fernandez romantic pic with Sukesh Chandrasekhar leakedJacqueline Fernandez romantic pic with Sukesh Chandrasekhar leaked

Jacqueline Fernandez: బట్టబయలైన జాక్వెలిన్ బాగోతం.. రూ. 200 కోట్ల ఛీటర్ తో సరసాలు, ఫోటో లీక్

శ్రీలంక బ్యూటీ, బాలీవుడ్ అందాల తార జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పై ఆరోపణలు మరింత బలంగా మారుతున్నాయి. రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఘరానా మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్ తో జాక్వెలిన్ కు సంబంధాలు ఉన్నట్లు కాలంగా వార్తలు వస్తున్నాయి. 

Entertainment Nov 27, 2021, 3:55 PM IST

Samantha Hollywood entry in a bisexual woman roleSamantha Hollywood entry in a bisexual woman role
Video Icon

సమంత గ్రాండ్ హాలీవుడ్ ఎంట్రీ... డీటెయిల్స్ తెలిస్తే మైండ్ బ్లాక్

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment Nov 27, 2021, 2:45 PM IST

RS 2 Crore Jewellery cash stolen During wedding at jaipur 5 star hotelRS 2 Crore Jewellery cash stolen During wedding at jaipur 5 star hotel

కూతురు పెళ్లి పనుల్లో బిజీగా ఉంటే.. మరో వైపు దొంగలు లూఠీ చేసేశారు..!

అదును చూసిన దుండగులు  రూ. 2 కోట్లకు పైగా విలువైన డైమండ్‌, బంగారు నగలతోపాటు 95 వేల నగదు చోరీకి పాల్పడ్డారు.  విషయాన్ని గమనించిన బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది.

NATIONAL Nov 27, 2021, 11:30 AM IST

India A tour of South Africa: Rahul Chahar losses temper and argue with Umpire match against South Africa-AIndia A tour of South Africa: Rahul Chahar losses temper and argue with Umpire match against South Africa-A

అంపైర్‌తో గొడవ పెట్టుకున్న రాహుల్ చాహార్... సఫారీ పర్యటనలో ఉన్న లెగ్ స్నిన్నర్‌కి...

ఐపీఎల్ పర్ఫామెన్స్ కారణంగా టీమిండియాలోకి వచ్చిన స్పిన్నర్ రాహుల్ చాహార్. భారత సీనియర్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్‌ని కాదని, యూఏఈలో జరిగే టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి రాహుల్ చాహార్‌ని ఎంపిక చేశారు సెలక్టర్లు 

Cricket Nov 26, 2021, 1:26 PM IST

Motorola may launch smart phone with 200 megapixel camera know about itMotorola may launch smart phone with 200 megapixel camera know about it

ప్రపంచంలోనే 200 మెగాపిక్సెల్ కెమెరాతో మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్.. లాంచ్, ఫీచర్స్ తెలుసా..?

లెనోవా యాజమాన్యంలోని మోటోరోల (Motorola) కంపెనీ 200 మెగాపిక్సెల్ కెమెరాతో ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌(smartphone)ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మోటోరోల ఫోన్‌లో శాంసంగ్(samsung)  200 మెగాపిక్సెల్ సెన్సార్ అందించింది అని చెబుతున్నారు. మోటోరోల ఈ 200 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ లాంచ్ 2022 జూన్-జూలైలో కానుంది.

Technology Nov 26, 2021, 12:59 PM IST