Search results - 255 Results
 • No differences between me and minister jupally krishna raosays minister Laxma reddy

  Telangana20, Aug 2018, 12:34 PM IST

  అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి బంపర్ ఆఫర్: మంత్రి లక్ష్మారెడ్డి సంచలనం

  ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో   వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పార్టీ మారాలని డబ్బులు, పదవులు ఆశ చూపినా తాను  మాత్రం టీఆర్ఎస్‌లోనే కొనసాగానని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి చెప్పారు

 • Ch Venkatesh pays homage to Ajit wadekar

  CRICKET18, Aug 2018, 3:35 PM IST

  లక్కున్నోడు, సక్సెస్ లెక్క తెలిసినోడు

  భారత క్రికెట్ జట్టుకు విజయాలను రుచి చూపించిన అజిత్ వాడేకర్ ఇటీవల కన్ను మూశారు. ఆయనకు నివాళిగా ప్రముఖ క్రీడా విశ్లేషకులు సిహెచ్. వెంకటేష్ రాసిన వ్యాసం ఇదీ.. 

 • Imran Khan becomes Pakistan's new PM

  INTERNATIONAL17, Aug 2018, 10:46 PM IST

  పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ఎన్నిక: షాబాజ్ షరీఫ్ చిత్తు

  ఇమ్రాన్‌కు అనుకూలంగా 176 ఓట్లు రాగా, ముస్లీం లీగ్-నవాజ్ పార్టీ అధినేత షాబాజ్ షరీఫ్‌కు 96 ఓట్లు మాత్రమే పడ్డాయి. మెజారిటీకి 172 ఓట్ల అవసరం కాగా, పీపీపీ సహా కొన్ని విపక్ష పార్టీలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. దీంతో ఇమ్రాన్ సునాయసంగా విజయం సాధించారు

 • former prime minister vajpayee funny comments

  NATIONAL17, Aug 2018, 3:47 PM IST

  అద్వానీ పెళ్లికొడుకు, అందుకే ఇలా..: వాజ్‌పేయ్ సరదా వ్యాఖ్యలు

  రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉండే సమయంలో మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయ్ సందర్భం వస్తే చతురోక్తులతో హాస్యాన్ని పండిస్తారు.  సభలోనైనా, పార్టీ కార్యక్రమాల్లోనైనా ఎక్కడైనా సరే వాజ్‌పేయ్ మాత్రం హస్యప్రియుడే. ఇలాంటి ఘటనను  రాజస్తాన్ హైకోర్టు అడిషనల్ అడ్వకేట్  జనరల్ శ్యాం సుందర్ లడ్రేచా గుర్తు చేసుకొన్నారు.

 • Vajpayee was attended hedgewar century birthday celebrations in 1980 at hyderabad

  Telangana17, Aug 2018, 3:16 PM IST

  ట్యాక్సీలో హైద్రాబాద్‌ను చుట్టేసిన వాజ్‌పేయ్

  మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయ్  హైద్రాబాద్‌లో జరిగిన   డాక్టర్ హెగ్డేవార్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు.  అయితే వాస్తవానికి ఈ కార్యక్రమంలో వాజ్‌పేయ్ అనుకోకుండా పాల్గొన్నారు.

 • Vajpayee as a Hindi poet

  NATIONAL16, Aug 2018, 5:48 PM IST

  వాజ్ పేయి మంచి హిందీ కవి కూడా....

  మూడు సార్లు ప్రధాన మంత్రిగా పనిచేసిన అటల్ బిహారీ వాజ్ పేయి మంచి కవి కూడా. హిందీ సాహిత్యంలో కవిగా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. రాజకీయాల్లో తలమునకలవుతూ కూడా ఆయన తన కవిత్వ రచనను వదిలిపెట్టలేదు.

 • Vajpayee philosophy on Hindutva

  NATIONAL16, Aug 2018, 5:44 PM IST

  హిందూత్వ అతివాదుల్లో మితవాది వాజ్ పేయి

  దేశానికి స్వాతంత్ర్యం వచ్చేనాటికి 23 ఏళ్ల నవ యువకుడైన వాజ్‌పేయి.. భారత తొలి ప్రధాని పండిట్ నెహ్రూ మొదలు ఎల్బీ శాస్త్రి, ఇందిర, రాజీవ్ హయాంలో పాలన తీరు తెన్నులపై నిశిత విమర్శలు సాగించేవారు.

 • Former Indian cricket captain Ajit Wadekar dead

  CRICKET16, Aug 2018, 7:12 AM IST

  భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ వాడేకర్ మృతి

  భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్ కన్ను మూశారు. చాలా కాలంగా ఆయన రుగ్మతతో బాధపడుతున్నారు. జస్లోక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. 

 • CHANDRABABU NAIDU INDEPENDENCE DAY SPEECH

  Andhra Pradesh15, Aug 2018, 10:55 AM IST

  అమరవీరుల త్యాగ ఫలాలను ప్రతీ ఒక్కరు స్మరించుకోవాలి ...సీఎం చంద్రబాబు నాయుడు

  అమరవీరుల త్యాగ ఫలాలను ప్రతీ ఒక్కరు స్మరించుకోవాల్సిన అవసరం ఉందని  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో స్వాంతత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎన్టీఆర్ గుండె చప్పుడన్నారు. 

 • Who was Somnath Chatterjee?

  NATIONAL13, Aug 2018, 11:04 AM IST

  కారత్‌కు చుక్కలు చూపించాడు, ఎవరీ సోమ్‌నాథ్ చటర్జీ?

  అనారోగ్య కారణాలతో మాజీ లోక్‌సభ స్పీకర్  సోమ్‌నాథ్ చటర్జీ సోమవారం నాడు మృతి చెందాడు.సుదీర్ఘకాలంగా సీపీఎంలో పనిచేశాడు. సీతారాం ఏచూరి సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కాలంలో  మరోసారి ఆయన  సీపీఎంకు దగ్గరయ్యారు.
   

 • karunanidhi arrest

  NATIONAL7, Aug 2018, 10:20 PM IST

  అవమానానికి జయ ప్రతీకారం.. కట్టుబట్టలతో వీల్‌ఛైర్ నుంచే కరుణ అరెస్ట్

  60 ఏళ్ల పాటు తమిళ రాజకీయాలను శాసించిన కరుణానిధికి అసలుసిసలు పోటీనిచ్చారు దివంగత ముఖ్యమంత్రి జయలలిత. తుదిశ్వాస విడిచే వరకు ఈ ఇద్దరు దిగ్గజాలు కత్తులు దూసుకుంటూనే ఉన్నారు. 

 • Five-time Tamil Nadu CM, Dravidian champion, gritty political survivor

  NATIONAL7, Aug 2018, 8:14 PM IST

  ఐదు దఫాలు తమిళనాడుకు సీఎంగా కరుణానిధి

  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకె చీఫ్  కరుణానిధి తమిళనాడు రాష్ట్రానికి  ఐదు దపాలు  సీఎంగా బాధ్యతలు నిర్వహించారు.  సుదీర్ఘకాలం పాటు  ఆయన రాజకీయాల్లో  కొనసాగారు. 
   

 • jayalalitha's revenge saree pulled in assembly 1989

  NATIONAL7, Aug 2018, 7:21 PM IST

  1989లో జయకు ఇలా అవమానం, ఆ రోజు ఏమైందంటే?

  అన్నాడీఎంకె అధినేత్రి, దివంగత తమిళనాడు మాజీ సీఎం  జయలలితకు అసెంబ్లీ సాక్షిగా  ఘోర అవమానం జరిగింది. డీఎంకె  ఎమ్మెల్యేలు  జయలలిత చీరను లాగేసిన ఘటన అప్పట్లో సంచలనం కల్గించింది.

 • Abu Salem asks for parole to get married, Bombay High Court says no

  NATIONAL7, Aug 2018, 4:59 PM IST

  ముంబై పేలుళ్ల నిందితుడు అబూ సలెం‌కు పెళ్లి కావాలట? అందుకోసమే పెరోల్...

  దేశ ఆర్థిక రాజధాని ముంబైలో బాంబు పేలుళ్లకు పాల్పడి భారీ హింస సృష్టించిన నిందితుడి వింత కోరికను కోర్టు తిరస్కరించింది. తనకు పెళ్లి చేసుకోవలని ఉందని, అందుకోసం పెరోల్ పై విడుదల చేయాలని ముంబై పేలుళ్ల ప్రధాన నిందితుడు అబూ సలెం బాంబే కోర్టును కోరాడు. అయితే అతడి అభ్యర్ధనను కోర్టు తిరస్కరించింది. దీంతో బైటికి రావాలని అతడు చేసిన ప్రయత్నాలకు బ్రేక్ పడింది.
   

 • India not on track of reducing child mortality

  Health6, Aug 2018, 12:31 PM IST

  భారత్ లో రాలిపోతున్న చిన్నారులు

  ఏటా సుమారు 11 లక్షల మంది చిన్నారులు భారత్‌లో కన్నుమూస్తున్నారు. చిన్నారుల మరణాల విషయంలో భారత్ ఇప్పటికీ ప్రపంచంలో తొలి వరుసలోనే ఉంది.