17 Positive Case  

(Search results - 1)
  • మంత్రులను రెండున్నరేళ్ళకు మారుస్తాం. కొత్తవారికి అవకాశం ఇస్తాం అని ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి జగన్‌ బహిరంగంగానే చెప్పారు. ఇప్పుడు ఇలా అనూహ్యంగా ఇద్దరు సభ్యులు ఖాళీ అవుతుండడంతో ఆ రెండు బెర్తులను దక్కించుకోవడానికి అందరూ ఉబలాటపడుతున్నారు. ఈ బెర్తులకు కూడా ఎవరి ఈక్వేషన్స్ వారేసుకుంటున్నారు. పిల్లి, మోపిదేవిలు ఇద్దరు కూడా బీసీ సామాజికవర్గానికి చెందిన నేతలు. మోపిదేవి గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి కాగా... పిల్లి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి.

    Coronavirus Andhra Pradesh31, Mar 2020, 12:37 PM

    ఏపీపై కరోనా పంజా: ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష


     

    మంగళవారం నాడు క్యాంప్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖాధికారులు, ఏపీ సీఎస్ నీలం సహానీ, డీజీపీ గౌతం సవాంగ్ తో పాటు పలువురు ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమావేశమయ్యారు.ఢిల్లీలోని మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి నుండి రాష్ట్రంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందిందని ప్రభుత్వం గుర్తించింది.