Asianet News TeluguAsianet News Telugu
1739 results for "

15������������������������������������������������������

"
corona tension in brk bhavan in hyderabadcorona tension in brk bhavan in hyderabad

బీఆర్కేఆర్ భవన్లో కరోనా కలకలం ! 15 మందికి పాజిటివ్... !!

జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ పేషీలో ముగ్గురు పీఎస్ లతో సహా మరికొంత మందికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది.మరో సీనియర్ ఐఏఎస్ అధికారి, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజా హోం ఐసోలేషన్ లో ఉన్నారు. 

Telangana Jan 18, 2022, 1:37 PM IST

Telangana Rtc Conductor  Tested As Covid Positive In Warangal bus depotTelangana Rtc Conductor  Tested As Covid Positive In Warangal bus depot

వరంగల్ బస్ డిపోలో కరోనా క‌ల్లోలం.. కండక్టర్‎కు కరోనా.. రెండు రోజులుగా విధుల్లో

తెలంగాణలో క‌రోనా క‌రాళ నృత్యం చేస్తోంది. క‌రోనా పంజా విసర‌డంతో రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి సంఖ్య పెర‌గ‌డంతో.. ఒమిక్రాన్ వైర‌స్ కూడా చాప కింద నీరులా వ్యాప్తి చెందుతోంది. ఇప్పుడు సాధారణ ప్రజల్లోనూ నమోదవుతున్నాయి.  మరీ ముఖ్యంగా ప్రజలతో మమేకం కావ‌డంతో ప్ర‌జ‌లు  భయాందోళ‌న‌ల‌కు గురవుతున్నారు 
  
 

Telangana Jan 18, 2022, 12:35 PM IST

aap chief aravind kejriwal couners congressaap chief aravind kejriwal couners congress

Goa Assembly Election 2022" బీజేపీ ఆశలన్నీ కాంగ్రెస్ పార్టీపైనే.. ఓటర్లపై కాదు: కేజ్రీవాల్ విమర్శలు

గోవాలో కాంగ్రెస్, ఆప్‌ల మధ్య మాటల యుద్ధం జరుగుతున్నది. బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చడమే ఆప్ చేస్తున్న పని అని కాంగ్రెస్ విమర్శించింది. దీనికి కౌంటర్‌గా ఆప్ అధినేత కేజ్రీవాల్ స్పందించారు. ఏడవకండి సార్.. బీజేపీ ఆశలన్నీ కాంగ్రెస్‌పైనే ఉన్నాయని విమర్శించారు. కాంగ్రెస్‌కు వేసే ఓటు.. బీజేపీకి చేరుతున్నదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు చెందిన 17 ఎమ్మెల్యేల్లో 15 మంది ఇప్పుడు బీజేపీలో ఉన్నారని వివరించారు.
 

NATIONAL Jan 17, 2022, 3:18 PM IST

Coronavirus Mumbai records 150 % hike in daily Covid cases among copsCoronavirus Mumbai records 150 % hike in daily Covid cases among cops

Coronavirus: పోలీసు శాఖ‌ను వ‌ద‌ల‌ని క‌రోనా.. ముంబయిలో పెరుగుతున్న కేసులు !

Coronavirus: దేశంలో క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. కొత్త‌గా క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డుతున్న వారి సంఖ్య అధికంగా పెరుగుతోంది. అయితే, క‌రోనా వారియ‌ర్స్ సైతం ఎక్కువ సంఖ్య‌లో వైరస్ కు గురికావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యిలో పోలీసు శాఖ‌లో ఏకంగా క‌రోనా కేసుల పెరుగుద‌ల 150 శాతం న‌మోదైంది. 
 

NATIONAL Jan 15, 2022, 2:09 PM IST

President Ramnath kovind and PM Narendra Modi wishes soldiers and their families on eve of national army dayPresident Ramnath kovind and PM Narendra Modi wishes soldiers and their families on eve of national army day

Indian Army Day 2022: మీ త్యాగాలు మరువలేనివి.... ఆర్మీడేపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

Indian Army Day 2022: జాతీయ సైనిక దినోత్సవాన్ని (జనవరి 15) పురస్కరించుకుని రాష్ట్రప‌తి రామ్‌నాథ్‌ కోవింద్‌, భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ సహా పలువురు ప్రముఖులు సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ భద్రత కోసం సైనికులు చేసిన త్యాగాలను మాటల్లో వర్ణించలేమని రాష్ట్రపతి రామ్ నాథ్‌ కోవింద్‌, ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేర్కొన్నారు. 
 

NATIONAL Jan 15, 2022, 1:17 PM IST

Hero Movie Public talk, Hero need to ImproveHero Movie Public talk, Hero need to Improve
Video Icon

హీరో మూవీ పబ్లిక్ టాక్: హీరో అశోక్ ఇంకా ఇంప్రూవ్ కావాలి... కానీ హీరోయిన్ నిధి ఉంది భయ్యా....

సూపర్‌ స్టార్‌ కృష్ణ  ఫ్యామిలీ నుంచి వస్తోన్న మరో  హీరో గల్లా అశోక్‌.  

Entertainment News Jan 15, 2022, 1:17 PM IST

Hero Movie Public talk, Crazy fans go bonkers about heroine Nidhi AgarwalHero Movie Public talk, Crazy fans go bonkers about heroine Nidhi Agarwal
Video Icon

హీరో మూవీ పబ్లిక్ టాక్ ... హీరోయిన్ నిధి నాదంటే నాది అంటూ ఎలా ఈ క్రేజీ ఫ్యాన్స్ కొట్టుకున్నారో చూడండి..!

సూపర్‌ స్టార్‌ కృష్ణ  ఫ్యామిలీ నుంచి వస్తోన్న మరో  హీరో గల్లా అశోక్‌.  

Entertainment News Jan 15, 2022, 12:43 PM IST

Hero Movie Public Talk, Watch Crazy fan ReactionHero Movie Public Talk, Watch Crazy fan Reaction
Video Icon

హీరో మూవీ క్రేజీ పబ్లిక్ టాక్ ... వామ్మో ఆ వయ్యారాలు , నడుము అందాలు, హీరో ఫుల్ మీల్స్ బ్రో..!

సూపర్‌ స్టార్‌ కృష్ణ  ఫ్యామిలీ నుంచి వస్తోన్న మరో  హీరో గల్లా అశోక్‌. 

Entertainment News Jan 15, 2022, 12:26 PM IST

army day 2022 PM Modi wishes soldiers and their familiesarmy day 2022 PM Modi wishes soldiers and their families

Army Day 2022: భారత సైన్యానికి ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ శుభాకాంక్షలు..

నేడు(జనవరి 15) సైనికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ఆర్మీకి ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) శుభాకాంక్షలు తెలిపారు. సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబాలకు మోదీ శుభకాంక్షలు తెలియజేశారు. దేశ భద్రత కోసం సైనికులు చేసిన త్యాగాలకు మాటలు సరిపోవని అన్నారు. 

NATIONAL Jan 15, 2022, 10:57 AM IST

Indonesian woman flogged 100 times for adultery, man gets 15 lashesIndonesian woman flogged 100 times for adultery, man gets 15 lashes

అక్రమ సంబంధం.. ప్రియుడితో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన మహిళ.. ఎలాంటి శిక్ష వేశారంటే..!

అనూహ్యంగా వారు.. రెడ్ హ్యాండెడ్ గా.. అందరికీ దొరికిపోయారు. దీంతో.. వారిద్దరికీ ఘోరమైన శిక్ష విధించడం గమనార్హం. 

INTERNATIONAL Jan 15, 2022, 9:32 AM IST

kiara advani shared swimming photo samantha hot comments viralkiara advani shared swimming photo samantha hot comments viral

Kiara Advani Swim Pic: సమంతకే జలసీ పుట్టిస్తున్న రామ్‌చరణ్‌ బ్యూటీ.. తడిసిన అందాలతో కవ్వింత.. చూస్తే సెగలే

మహేష్‌, రామ్‌చరణ్‌లతో ఆడిపాడి, తెలుగు ఆడియెన్స్ ని పలకరించి, పులకరింపచేసిన కియారా అద్వానీ తెలుగు ఆడియెన్స్ కి దూరమైనా సోషల్‌ మీడియా ద్వారా మాత్రం  అందరికి టచ్‌లోనే ఉంది. ఎవరికి కావాల్సింది అది  ఇస్తూ కనువిందు చేస్తుంది. 

Entertainment Jan 15, 2022, 8:56 AM IST

Petrol Diesel Price Today Latest Petrol Price Announced See Fuel Rates in Your CityPetrol Diesel Price Today Latest Petrol Price Announced See Fuel Rates in Your City

todays petrol diesel prices:వాహనదారులకు ఊరట.. సంక్రాంతి రోజున పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు విడుదల..

దేశంలో ఇంధన ధరలు(fuel prices) నేడు శనివారం స్థిరమైన పరంపరను కొనసాగిస్తున్నాయి. దేశ రాజధానిలో, ఒక లీటర్ పెట్రోల్ ధర రూ. 95.41 కాగా, లీటర్ డీజిల్ రూ. 86.67గా ఉంది. నవంబర్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంధన ధరలపై  కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని(excise duty) తగ్గించడంతో  దిగోచ్చాయి. కేంద్ర ప్రభుత్వం(central government) నవంబర్ 3న పెట్రోల్‌పై లీటరుకు రూ. 5, డీజిల్‌పై రూ. 10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది.  
 

business Jan 15, 2022, 6:44 AM IST

Today dinaphalithalu 15th january 2022Today dinaphalithalu 15th january 2022

Horoscope Today: ఓ రాశివారికి కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి..!

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి ఈ రోజు బంధుమిత్రులతో విభేదాలు. ఆరోగ్యభంగం. శ్రమ మరింతగా పెరుగుతుంది. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలలో ఇబ్బందులు., ఉద్యోగాలు నిరుత్సాహపూరితంగా ఉంటాయి.

Astrology Jan 15, 2022, 5:08 AM IST

Allu Arjun Got 15 Millions of Fans in Instagram, socila media postAllu Arjun Got 15 Millions of Fans in Instagram, socila media post

Allu Arjun : అదరగొట్టిన ఐకాన్ స్టార్... ఇన్ స్టాలో 15 మిలియన్ ఫాలోయర్స్‌ను సొంత చేసుకొని సరికొత్త రికార్డు..

మీడియం ఏదైనా  ఐకాన్ స్టార్ అల్టు అర్జున్ కు మ్యాగ్జిమమ్ ఫ్యాన్ ఫాలోయింగ్  ఉంటుందనే విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అయితే అల్లు అర్జున్ మూవ్స్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు.  దీంతో సౌత్ ఇండస్ట్రీలో ఏ హీరోకు సాధ్యం కాని రీతిలో బన్నీకి  ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు. కొత్తగా మరో రికార్డు సొంతం చేసుకున్నారు  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. 

Entertainment Jan 14, 2022, 4:07 PM IST