Asianet News TeluguAsianet News Telugu
4 results for "

12 Class

"
CBSE Class 12 Results Today At 2 PM lnsCBSE Class 12 Results Today At 2 PM lns

నేడే సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష ఫలితాలు: మార్కుల కేటాయింపు ఇలా...

 పాస్ సర్టిఫికెట్లు, మైగ్రేషన్ సర్టిపికెట్లు డిజిలాకర్ లో అందుబాటులో ఉంటాయని సీబీఎస్ఈ తెలిపింది. టెన్త్ క్లాసులో వచ్చిన మార్కుల ఆధారంగా 30 శాతం, 11వ తరగతిలో వచ్చిన మార్కులకు 30 శాతం, 12వ తరగతిలో 40 శాతం వెయిటేజీని అందిస్తారు.

NATIONAL Jul 30, 2021, 12:42 PM IST

Declare Class 12 Results By July 31: Supreme Court To State Boards lnsDeclare Class 12 Results By July 31: Supreme Court To State Boards lns

జూలై 31 లోపుగా 12వ తరగతి ఫలితాలు విడుల చేయాలి: సుప్రీంకోర్టు


ప్రతి బోర్డు స్వయంప్రతిపత్తి కలిగి ఉంది.  బోర్డులు తమ స్వంత మూల్యాంకన విధానాలను రూపొందించుకొనే హక్కు ఉంటుందని  కోర్టు అభిప్రాయపడింది.  ఇప్పటికే చాలా రాష్ట్రాలు పరీక్షను రద్దు చేసినందున అంతర్గత మార్కుల ఆధారంగా మూల్యాంకనం చేపట్టి  వచ్చే నెల 31 లోపుగా ఫలితాలను వెల్లడించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 

NATIONAL Jun 24, 2021, 2:36 PM IST

SC decision on CBSE: Class 10 Exams Cancelled, 12th Optional, Results on basis on internal by July 15 for bothSC decision on CBSE: Class 10 Exams Cancelled, 12th Optional, Results on basis on internal by July 15 for both

కరోనా దెబ్బ:సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షలు రద్దు

పెండింగ్ లో ఉన్న టెన్త్ సీబీఎస్ఈ పరీక్షలు రద్దు చేసింది. సీబీఎస్ఈ టెన్త్, 12వ తరగతి పరీక్షల ఫలితాలను ఈ ఏడాది జూలై  15న ఇంటర్నల్ పరీక్షల ఆధారంగా ప్రకటించనున్నారు.
 

NATIONAL Jun 25, 2020, 3:34 PM IST

Chhattisgarh CGBSE cancels pending Board Exams for 10th and 12th, Marks for cancelled paper through internal assessmentChhattisgarh CGBSE cancels pending Board Exams for 10th and 12th, Marks for cancelled paper through internal assessment

విద్యార్థులకు గుడ్‌న్యూస్: 10, 12 తరగతుల పరీక్షలు రద్దు, మార్కులిలా....


కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీలుగా దేశ వ్యాప్తంగా ఈ నెల 17వ తేదీ వరకు లాక్ డౌన్ అమల్లో ఉంది. దీంతో కొన్ని రాష్ట్రాల్లో 10, 12వ, తరగతుల విద్యార్థులకు వార్షిక పరీక్షలు పూర్తి కాలేదు. ఈ విషయమై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకొంటున్నాయి. 
 

NATIONAL May 14, 2020, 3:44 PM IST