118 Movie  

(Search results - 21)
 • Dil raju
  Video Icon

  ENTERTAINMENT16, Mar 2019, 5:36 PM

  నా 26 ఏళ్ల సినీ జీవితంలో ఇది ఒక మరపురాని సినిమా: దిల్ రాజు (వీడియో)

  నా 26 ఏళ్ల సినీ జీవితంలో ఇది ఒక మరపురాని సినిమా: దిల్ రాజు (వీడియో)

 • mahesh babu

  ENTERTAINMENT7, Mar 2019, 8:18 PM

  నందమూరికి మహేష్ సపోర్ట్ గట్టిగానే ఉందే?

  సూపర్ స్టార్ కృష్ణ తరువాత ఘట్టమనేని వారసత్వాన్ని మహేష్ బాబు సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నాడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మహేష్ బాబు ఎప్పుడు కనిపించినా చిరునవ్వుతో దర్శనమిస్తుంటాడు. అందుకే తోటి స్టార్ హీరోలు కూడా ఆయనకు ఈజీగా ఫ్యాన్స్ అయిపోతారు. అసలు విషయంలోకి వస్తే ఈ మధ్య మహేష్ నందమూరి ఫ్యామిలీకి చాలా దగ్గరవుతున్నాడని అర్ధమవుతోంది. 

 • kalyan ram

  ENTERTAINMENT4, Mar 2019, 3:00 PM

  '118' మూవీ లేటెస్ట్ కలెక్షన్స్!

  కళ్యాణ్ రామ్ నటించిన '118' సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కెవి గుహన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. 

 • Dil Raju
  Video Icon

  ENTERTAINMENT4, Mar 2019, 10:58 AM

  118 సినిమా గురించి దిల్ రాజు ఏమ్మన్నారు అంటే... (వీడియో)

  118 సినిమా గురించి దిల్ రాజు ఏమ్మన్నారు అంటే... (వీడియో)

 • 118 మూవీ ప్రెస్ మీట్ ఫొటోస్

  ENTERTAINMENT3, Mar 2019, 10:09 PM

  118 మూవీ ప్రెస్ మీట్ ఫొటోస్

  118 మూవీ ప్రెస్ మీట్ ఫొటోస్

 • (------Review By సూర్య ప్రకాష్ జోశ్యుల)కలలు నిజమౌతాయా...కలను బేస్ చేసుకుని ఇన్విస్టిగేషన్ చేసి ఓ మర్డర్ కేసుని దాని వెనక ఉన్న క్రైమ్ ని బయిటపెట్టచ్చా? ఛాయాగ్రాహకుడు నుంచి దర్శకుడుగా మారిన గుహన్ ...తను కన్న కల లాంటి '118' తో మన ముందుకు వచ్చి కలలపై కొత్త అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తాడు. కలలు కూడా మన కెరీర్ కు ఉపయోగపడతాయని హీరో చేత చెప్పించే ప్రయత్నం చేస్తాడు. సినిమావాళ్లుకు ముఖ్యంగా క్రియేటర్స్ కలలు అవసరమేమో కానీ మిగతావాళ్ల కూడా పనులు మానేసి పగటి కలలు కంటూ కూర్చంటే కష్టమే. ఇంతకీ '118' లో కళ్యాణ్ రామ్ వచ్చిన కలేంటి...అది అతని జీవితంలో రేపిన కలకలం ఏమిటి అనేది రివ్యూలో చూద్దాం.

  ENTERTAINMENT3, Mar 2019, 12:27 PM

  బాక్స్ ఆఫీస్: కళ్యాణ్ రామ్ 118 ఇంకా ఎంత రాబట్టాలంటే?

  నిర్మాతగా మొన్నటివరకు సొంతంగా సినిమాలను నిర్మించుకున్న నందమూరి హీరో కల్యాణరామ్ ఇప్పుడిపుడే ఇతర ప్రొడక్షన్ హౌస్ లకు దగ్గరవుతున్నాడు. రీసెంట్ గా విడుదలయిన 118 సినిమాకు ఎలాంటి పారితోషికం తీసుకోకుండా నటించినట్లు టాక్.

 • 118 Success Meet
  Video Icon

  ENTERTAINMENT2, Mar 2019, 3:25 PM

  118 మూవీ సక్సెస్ మీట్(వీడియో)

  118 మూవీ సక్సెస్ మీట్(వీడియో)

 • 118 movie

  ENTERTAINMENT2, Mar 2019, 12:36 PM

  '118' మూవీ మొదటిరోజు కలెక్షన్స్!

  కళ్యాణ్ రామ్ నటించిన '118' సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కెవి గుహన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది.

 • 118 మూవీ సక్సెస్ మీట్ (ఫొటోస్)

  ENTERTAINMENT1, Mar 2019, 6:43 PM

  118 మూవీ సక్సెస్ మీట్ (ఫొటోస్)

  118 మూవీ సక్సెస్ మీట్ (ఫొటోస్)

 • kalyan ram

  ENTERTAINMENT1, Mar 2019, 4:46 PM

  సినిమా రివ్యూ: 118

  కలలు నిజమౌతాయా...కలను బేస్ చేసుకుని ఇన్విస్టిగేషన్ చేసి ఓ మర్డర్ కేసుని దాని వెనక ఉన్న క్రైమ్ ని బయిటపెట్టచ్చా? ఛాయాగ్రాహకుడు నుంచి  దర్శకుడుగా మారిన గుహన్ ...తను కన్న కల లాంటి  '118' తో  మన ముందుకు వచ్చి కలలపై కొత్త అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తాడు. 

 • 118 movie

  ENTERTAINMENT1, Mar 2019, 3:04 PM

  108 (కళ్యాణ్ రామ్ '118' రివ్యూ)

  కలలు నిజమౌతాయా...కలను బేస్ చేసుకుని ఇన్విస్టిగేషన్ చేసి ఓ మర్డర్ కేసుని దాని వెనక ఉన్న క్రైమ్ ని బయిటపెట్టచ్చా? ఛాయాగ్రాహకుడు నుంచి  దర్శకుడుగా మారిన గుహన్ ...తను కన్న కల లాంటి  '118' తో  మన ముందుకు వచ్చి కలలపై కొత్త అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తాడు.

 • kalyan ram
  Video Icon

  ENTERTAINMENT1, Mar 2019, 12:43 PM

  ‘‘118’’ సినిమాపై కల్యాణ్ రామ్, నివేదా థామస్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ(వీడియో)

  ‘‘118’’ సినిమాపై కల్యాణ్ రామ్, నివేదా థామస్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ(వీడియో)

 • kalyan ram

  ENTERTAINMENT1, Mar 2019, 10:14 AM

  '118' మూవీ ట్విట్టర్ రివ్యూ!

  గతేడాది 'నా నువ్వే' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాడు. తాజాగా మరోసారి '118' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 

 • tollywood

  ENTERTAINMENT28, Feb 2019, 5:59 PM

  118పై ఆశలు ఆకాశంలో.. హిట్టు కొట్టకుంటే కష్టమే?

  కళ్యాణ్ రామ్ నటించిన 118 సినిమా శుక్రవారం వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. అసలు సినిమా ఎంతవరకు హిట్టవుతుందో అనే విషయం కన్నా ప్రస్తుతం సినిమాపై ఇద్దరి నటీనటులు పెట్టుకున్న నమ్మకం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. ఆ ఇద్దరు ఆకాశమంతా ఆశలు పెట్టుకున్నారు. మొదటగా హీరోయిన్ నివేత థామస్  ఈ సినిమాతో హిట్టుకొట్టే తీరాలి. 

 • ntr

  ENTERTAINMENT27, Feb 2019, 4:57 PM

  తారక్ మాటలను ఫ్యాన్స్ లైట్ తీసుకున్నారా..?

  నందమూరి అభిమానులు ఇప్పుడు నిరాశలో ఉన్నారు. ఎన్టీఆర్ బయోపిక్ పెద్ద హిట్ అవుతుందనుకుంటే దానికి కనీసపు కలెక్షన్స్ కూడా రాక కొట్టుమిట్టాడుతోంది.