Asianet News TeluguAsianet News Telugu
67 results for "

118

"
telangana govt key decision on dalitha bandhutelangana govt key decision on dalitha bandhu

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం: రాష్ట్రంలోని 118 నియోజకవర్గాల్లోనూ దళితబంధు

118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దళిత బంధును అమలు చేయాలని నిర్ణయించారు. దీని ప్రకారం తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో దళిత బంధు అమలు కానుంది. ప్రతి నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఎమ్మెల్యేల సలహాతో ఈ జాబితాను రూపొందించనున్నారు.

Telangana Jan 22, 2022, 3:22 PM IST

WWW telugu movie reviewWWW telugu movie review

WWW Movie Review: డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ మూవీ రివ్యూ

సినిమాటోగ్రాఫర్స్ నుంచి టర్న్ తీసుకుని దర్శకుడిగా రాణిస్తున్న కేవీ గుహన్‌ `118` తర్వాత రూపొందించిన మరో సినిమా `డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ`. రాజశేఖర్‌ తనయ శివానీ రాజశేఖర్‌ నటించిన రెండో సినిమా. 

Reviews Dec 24, 2021, 2:33 PM IST

Suresh Productions Support a small filmSuresh Productions Support a small film

సురేష్ బాబు కు నచ్చింది,త్వరలో రిలీజ్

 ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్నఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు కూడా పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది.  రిలీజ్ విషయంలో సమస్యలు ఎదురు కావటంతో  సురేష్ ప్రొడక్షన్స్ అండగా నిలుస్తోందని సమాచారం. 

Entertainment Nov 6, 2021, 3:08 PM IST

1184 new corona cases reported in andhra pradesh1184 new corona cases reported in andhra pradesh

24 గంటల్లో 1184 కరోనా కేసులు.. నాలుగు జిల్లాల్లో తీవ్రత, ఏపీలో 20,43,946కి చేరిన సంఖ్య

ఏపీలో కొత్తగా 1,184 కరోనా కేసులు నమోదవ్వగా.. 11 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 1,333 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 13,048 మంది చికిత్స పొందుతున్నారు

Andhra Pradesh Sep 26, 2021, 7:50 PM IST

defence ministry orders for 118 main battle tanksdefence ministry orders for 118 main battle tanks

మిలిటరీ బలోపేతానికి డిఫెన్స్ మినిస్ట్రీ కీలక నిర్ణయం.. రూ. 7,523 కోట్లతో 118 యుద్ధ ట్యాంకులకు ఆర్డర్

కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ దేశ మిలిటరీని బలోపేతం చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్మీ కోసం రూ. 7523 కోట్లతో 118 యుద్ధ ట్యాంకులను కొనుగోలు చేయనున్నట్టు తెలిపింది. అవది, చెన్నైలోని హెవీ వెహికిల్స్ ఫ్యాక్టరీకి ఆర్డర్ పెట్టినట్టు ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో చోటుచేసుకున్న పరిణామాలతో దేశ ఉత్తర సరిహద్దులో ముప్పు పెరిగే అవకాశమున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

NATIONAL Sep 23, 2021, 9:16 PM IST

1186 new corona cases reported in andhra pradesh1186 new corona cases reported in andhra pradesh

భారీగా తగ్గిన మరణాలు: ఏపీలో కొత్తగా 1186 మందికి పాజిటివ్.. చిత్తూరు, తూ.గోలో తీవ్రత

ఏపీలో కొత్తగా 1186 కరోనా కేసులు నమోదవ్వగా.. 10 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 1,396 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 14473 మంది చికిత్స పొందుతున్నారు.

Andhra Pradesh Sep 1, 2021, 4:45 PM IST

todays Stock Market: Market fall, Sensex slips 300 points, Nifty closed at 16450todays Stock Market: Market fall, Sensex slips 300 points, Nifty closed at 16450

భారీగా పతనమైన స్టాక్ మార్కెట్.. 300 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్, 16450 వద్ద నిఫ్టీ..

నేడు సెన్సెక్స్ 300.17 పాయింట్లు (0.54 శాతం) తగ్గి 55,329.32 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 118.35 పాయింట్లు (0.71 శాతం) తగ్గి 16,450.50 వద్ద ముగిసింది.గత వారం సెన్సెక్స్ 1,159.57 పాయింట్లు (2.13 శాతం) లాభపడింది. ముహర్రం సందర్భంగా నిన్న స్టాక్ మార్కెట్ మూసివేసీన సంగతి తెలిసిందే.  

business Aug 20, 2021, 6:04 PM IST

TPCC Chief Revanth Reddy sensational comments on Dalit bandhu scheme lnsTPCC Chief Revanth Reddy sensational comments on Dalit bandhu scheme lns

118 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు రావాలి: ఇంద్రవెల్లిలో రేవంత్ రెడ్డి

ఉప ఎన్నికలు వస్తేనే కేసీఆర్ కు దళిత, గిరిజనులు గుర్తుకు వస్తున్నారన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రూ. 10 లక్షలు ఇస్తారో చస్తారో తేల్చుకోవాలన్నారు. హుజూరాబాద్‌ లోని దళితులకు రూ. 10 లక్షలు ఇస్తే రాష్ట్రంలోని ఇతర  దళితులు, గిరిజనులకు ఈ పథకం వర్తించదా ఆయన ప్రశ్నించారు.

Telangana Aug 9, 2021, 6:46 PM IST

ap govt good news to unemployees appsc to issue notification kspap govt good news to unemployees appsc to issue notification ksp

ఏపీ : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 1180 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్, త్వరలోనే నోటిఫికేషన్!

ఏపీలో కొత్త 1180 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్‌కు మార్గం సుగమమైంది. నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఏపీపీఎస్సీకి ఆర్ధిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 18న జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుబంధంగా కొత్త ఉద్యోగాలను జాబ్ క్యాలెండర్‌లో చేర్చాలని ఆదేశాలు జారీ చేసింది.

Andhra Pradesh Jul 29, 2021, 6:18 PM IST

Adar Poonawalla exits Panacea Biotec, sells entire stake for Rs 118 crore to SIIAdar Poonawalla exits Panacea Biotec, sells entire stake for Rs 118 crore to SII

పనాసియా బయోటెక్ నుండి అదార్ పూనవల్లా ఔట్.. మొత్తం వాటాను రూ.118 కోట్లకు విక్రయం..

 సీరం ఇన్స్టిట్యూట్ సీఈఓ అదార్ పూనవల్లా పనాసియా బయోటెక్‌లో తన వాటాను విక్రయించారు. ఈ డీల్ మొత్తం విలువను రూ .118.02 కోట్లు.

business May 18, 2021, 11:34 AM IST

DMK Crossed 118 is magic number of Tamil Nadu Assembly ElectionsDMK Crossed 118 is magic number of Tamil Nadu Assembly Elections

తమిళనాడు.. మ్యాజిక్ ఫిగర్ దాటేసిన డీఎంకే..!

మొత్తం 234 స్థానాలు కలిగిన తమిళనాడులో అధికారం చేపట్టాడనికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 స్థానాలను డీఎంకే దాటేసింది. 

NATIONAL May 2, 2021, 10:47 AM IST

1184 new corona cases reported in andhra pradesh ksp1184 new corona cases reported in andhra pradesh ksp

ఏపీలో కరోనా ఉద్ధృతి: కొత్తగా 1,184 కేసులు.. ఒక్క గుంటూరులోనే 352 మందికి పాజిటివ్

దేశంలోని మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, గుజరాత్ బాటలోనే ఆంధ్రప్రదేశ్‌లోనూ కరోనా విజృంభిస్తోందా..? అప్రమత్తమై నష్టనివారణా చర్యలు చేపట్టకపోతే పరిస్ధితి అదుపు తప్పుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. గడిచిన మూడు నెలల కాలంలో ఎన్నడూ లేని విధంగా భారీగా కేసులు నమోదయ్యాయి.

Andhra Pradesh Mar 31, 2021, 6:31 PM IST

118 new corona cases reported in andhra pradesh ksp118 new corona cases reported in andhra pradesh ksp

మళ్లీ విజృంభిస్తోన్న కరోనా.. ఈ మూడు జిల్లాల్లో తీవ్రత: ఏపీలో 8,90,884కి చేరిన కేసులు

ఏపీలో నిన్న కాస్త తెరిపినిచ్చిన కరోనా కేసులు ఇవాళ మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా  118 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 8,90,884కి చేరుకుంది.

Andhra Pradesh Mar 9, 2021, 5:46 PM IST

11831 new cases reported in India; no new deaths in 17 States/UTs11831 new cases reported in India; no new deaths in 17 States/UTs

గుడ్‌న్యూస్: దేశంలో తగ్గుతున్న కేసులు, 17 రాష్ట్రాల్లో కరోనా మరణాల్లేవ్


గత 10 రోజులుగా రోజువారీగా  150 కంటే తక్కువగానే కేసులు నమోదౌతున్నాయి. గడిచిన 24 గంటల్లో 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత కేంద్రాల్లో ఒక్క కరోనా కేసు కూడ నమోదు కాలేదు.

NATIONAL Feb 8, 2021, 6:03 PM IST

Cristiano Ronaldo becomes top goal scorer in professional football evenets CRACristiano Ronaldo becomes top goal scorer in professional football evenets CRA

రొనాల్డో సరికొత్త చరిత్ర... అత్యధిక గోల్స్ చేసిన ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా...

ఫుట్‌బాల్ లెజెండరీ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో... సరికొత్త చరిత్ర క్రియేట్ చేశాడు. 760 ప్రొఫెషనల్ గోల్స్‌తో అత్యధిక గోల్స్ సాధించిన ఫుట్‌బాల్ ప్లేయర్‌గా సరికొత్త చరిత్ర లిఖించాడు రొనాల్డో.  

Football Jan 21, 2021, 10:56 AM IST